సుకుమార్.. ఈ దర్శకుడికి మేకింగ్ లో తనకంటూ ఓ స్టయిల్ ఉంది. ఆ స్టయిల్ కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అప్పుడప్పుడు సుకుమార్ పెట్టే ఫ్రేమ్స్ చూసి రాజమౌళి కూడా షాక్ అవుతుంటాడు. తనకు అలాంటి ఆలోచనలు ఎందుకు రావంటూ జలసీ ఫీలవుతుంటాడు.
ఇలా తనదైన స్టయిల్ లో సినిమాలు తీసే ఈ దర్శకుడు, ఇప్పుడు బోయపాటి బాటలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది.
పుష్ప-2 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా క్లయిమాక్స్ ఫైట్ చూసిన జనాలకు ఎక్కడా సుకుమార్ కనిపించలేదు. పైపెచ్చు బోయపాటి గుర్తొచ్చాడు. అది ఒంటిమిట్ట బంగ్లానా, దేవాలయమా తెలియని ఓ భారీ సెట్టింగ్. అందులోకి నేరుగా హెలికాప్టర్ దిగిపోతుంది. దాని రెక్కలు పిల్లర్లకు తగులుతాయి కూడా.
ఆ ఫైట్ లో బన్నీ చేతులు-కాళ్లు కట్టేస్తారు. అయినప్పటికీ హీరో తగ్గడు. చాకచక్యంగా గాల్లోకి ఎగిరి తన నోటితో అమాంతం విలన్ మెడ పట్టుకొని రప్పా..రప్పా కొరికేసి చంపేస్తాడు. ఇక అక్కడ్నుంచి వచ్చే ప్రతి సీన్ లో బోయపాటి మాత్రమే కనిపిస్తాడు.
సుకుమార్ సినిమాలో ఇలాంటి ఫైట్స్ ఊహించలేదు ప్రేక్షకులు. దీనికి తోడు ఫైట్ లో త్రిశూలం కూడా పెట్టడంతో సుకుమార్ కాస్తా, పూర్తిస్థాయిలో బోయపాటి శైలిలోకి వచ్చేశాడనే చర్చ మొదలైంది.
సుకుమార్ సినిమాల్లో తెలివితేటలు కనిపిస్తాయి. ఆశ్చర్యపరిచే స్క్రీన్ ప్లే ఉంటుంది. అంతెందుకు, పుష్ప-1లో కూడా హీరో చేతులు వెనక్కు మడిచి కట్టేస్తే, తన తెలివితేటలు, చాకచక్యంతో హీరో తప్పించుకున్నట్టు చూపించాడు సుక్కూ. కానీ పుష్ప-2లో మాత్రం ఆ తెలివి చూపించలేకపోయాడు. అందుకే సుకుమార్ క్లయిమాక్స్ కాస్తా బోయపాటి క్లయిమాక్స్ గా మారింది.
ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బోయపాటి స్టయిల్ లో తెరకెక్కిన ఫైట్ చూసి సుక్కూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
Asalu-sukumar-ki-direction-chesey-chance-ichado-ledo-cunny-gadu…. Cunny-gadi-attitude-tho-vaadu-cheooinatlu-tesuntadu-papam-sukku…. Sukku-movies-lo-Jagadam(movie-flop)-chala-baguntundi,next-1,then-Ranhasthalam….
ఈ వెబ్ సైట్ వాడు,
వాడి కులానికి అండగా నిలిచినందుకు,
అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.
మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?
మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.
ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు
Nuvvu create cheseve audians enjoy the movie
i really pity the people, even in this era social world, a cinema hero getting this much attention.
first of all even if it’s in a movie, killing a person like that is barbarian act. I don’t think even great smugglers like Pablo Escobar ever done.
i haven’t watched the movie but I watched all episodes of Escobar, found no interest in watching this movie. This movie is substandard on international arena
If you take youth most of them intrested in movies . That’s why as a society we are going backwards. Most of the youth are not skillful. No employment
That’s why our youth are not employed no skills. Just a burden to society
That’s our youth are jobless
True sir. That’s why our youth are not progressing
True sir
అసలు చిన్న చిన్న దందాలకి గన్స్ వాడుతుంటే తెలుగు సినిమా ఇంకా కర్ర సాము, హ్యాండ్ టు హ్యాండ్ kombat దగ్గరే ఆగిపోయిన నేటివిటీ కి దగ్గరగా అనే మాయతో రెండు వారాల్లో మేకింగ్ కాస్ట్ ని రికవర్ చేసే కాంబినేషన్స్ తో నెట్టుకొచ్చేస్తున్నారు..
In the western world or in even in other Asian movie world, producer and director is hero.
porttraiting of heroism is gone the days in 80’s and 90’s.
some hero’s in telugu cinema world or perhaps in India wide, altering the scripts to elevate heroism.
Luckily, with the Netflix and other streaming companies, talent outside these poisonous families are thriving otherwise all upcoming / new comers shall be boot licking wither mega or some other hero.
very sad state of telugu movie world.
i hope the gen z kids would be watching true movie where a story, script and screen play a hero.
Ravi sir what you told is correct
That’s why our youth has no jobs
Vc available 9380537747
Call boy works 7997531zero zero4
Call boy works vunnai 799753100four
Movie bagundhi.. nuvu thiyyachu kada ra mari baaga manchigaa.. ee ratha rasina nuvvu boyaoati n sukumar kaali gotiki kooda saripovu…
I want call boy work
Contact me in WhatsApp
9014599621