అఖండ 2 సినిమాకు బోయపాటి రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని వినిపిస్తోంది.
View More బోయపాటి @ 35 కోట్లుTag: Boyapati Srinu
బాలయ్య.. అంత వీజీ కాదు..!
ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.
View More బాలయ్య.. అంత వీజీ కాదు..!బోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?
ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడూ సరదాగా, “మనం మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదా?” అంటూ చైతన్యతో కలిసి ఒక సంకేతం ఇచ్చారు.
View More బోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గ్యారెంటీ
మళ్లీ ఇన్నేళ్లకు అఖండ-2లోకి ఆది పినిశెట్టి వచ్చిచేరాడు. అంటే.. ఆది పినిశెట్టిని తీసుకునేంత పవర్ ఫుల్ పాత్రను బోయపాటి సృష్టించాడనుకోవాలి.
View More ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గ్యారెంటీబోయపాటి బాటలో సుకుమార్ కూడా..?
సుకుమార్.. ఈ దర్శకుడికి మేకింగ్ లో తనకంటూ ఓ స్టయిల్ ఉంది. ఆ స్టయిల్ కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
View More బోయపాటి బాటలో సుకుమార్ కూడా..?