శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూస్తా: బాలకృష్ణ

మహేష్ బాబు కళ్లు అంటే శ్రీలీలకు చాలా ఇష్టమంట. కేవలం కళ్లు మాత్రమే కాదు, టోటల్ ఆ కటౌట్ అంటేనే ఇష్టం అంట.

భగవంత్ కేసరి సినిమా నుంచి శ్రీలీలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు బాలయ్య. ఆమెను తన కుటుంబంలో సభ్యురాలిగా చూసుకుంటూ వస్తున్నారు. ఆమెపై తనకున్న ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టిన ఈ సీనియర్ నటుడు, ఇప్పుడు ఏకంగా శ్రీలీలకు సంబంధాలు చూస్తానని ప్రకటించడం విశేషం.

మహేష్ బాబు కళ్లు అంటే శ్రీలీలకు చాలా ఇష్టమంట. కేవలం కళ్లు మాత్రమే కాదు, టోటల్ ఆ కటౌట్ అంటేనే ఇష్టం అంట. దీంతో పాటు.. యష్, అల్లు అర్జున్ లాంటి హీరోల్లోని మంచి క్వాలిటీస్ ను బయటపెట్టింది.

మహేష్ బాబు లాంటి కటౌట్ తో పాటు.. యష్, బన్నీ లాంటి మంచి క్వాలిటీస్ ఉన్న కుర్రాడ్ని తను వెదికిపెడతానని శ్రీలీలకు హామీ ఇచ్చారు బాలకృష్ణ. శ్రీలీలకు మంచి సంబంధాలు చూసే బాధ్యతను తను తీసుకుంటానని ప్రకటించారు.

శ్రీలీలపై తన ప్రేమను వ్యక్తం చేయడం బాలయ్యకు ఇదే తొలిసారి కాదు. గతంలో పలు సందర్భాల్లో శ్రీలీలను మెచ్చుకున్నారు. ఒక దశలో, తన కొడుకు మోక్షజ్ఞ, శ్రీలీలపై ఆసక్తి చూపిస్తున్నాడంటూ సంచలన ప్రకటన కూడా చేశారు.

తను సంప్రదాయబద్ధంగా పెరిగానని, పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని రీసెంట్ గా శ్రీలీల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె స్టేట్ మెంట్ కు మరింత బలం చేకూరుస్తూ బాలయ్య ఈ ప్రకటన చేయడం విశేషం.

24 Replies to “శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూస్తా: బాలకృష్ణ”

  1. అ పిల్ల పెళ్ళి ఎందుకు కాని ..ముందు నీ కొడుకుని గా పెట్టి సినిమా చెయ్యి

    అల్రెడి ఎజ్ ముప్పై దాటెసి మూణ్ణెల్లు అయ్యింది

  2. అ పి..ల్ల పె…ళ్ళి ఎందుకు కాని ..ముందు నీ కొడుకుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అల్రెడి ఎజ్ ముప్పై దాటెసి మూణ్ణెల్లు అయ్యింది

  3. అ పి..ల్ల పె…ళ్ళి ఎందుకు కాని ..ముందు నీ కొడుకుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అల్రెడి ఎజ్ ముప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  4. అ పి..ల్ల పె…ళ్ళి ఎందుకు కాని ..ముం,,దు నీ కొడుకుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అ..ల్రెడి ఎ..జ్ ముప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  5. అ పి..ల్ల పె…ళ్ళి ఎందుకు కా..ని ..ముం,,దు నీ కొ,,డుకుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అ..ల్రెడి ఎ..జ్ ముప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  6. అ పి..ల్ల పె…ళ్ళి ఎందు..కు కా..ని ..ముం,,దు నీ కొ,,డు/..కుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అ..ల్రెడి ఎ..జ్ ముప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  7. అ పి..ల్ల పె…ళ్ళి ఎందు..కు కా..ని ..ముం,,దు నీ కొ,,డు/..కుని గా పె…ట్టి సినిమా చె..య్యి

    అ..ల్రెడి ఎ..జ్ ము..ప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  8. అ పి..ల్ల పె…ళ్ళి ఎందు..కు కా..ని ..ముం,,దు నీ కొ,,డు/..కుని గా పె…ట్టి సి…నిమా చె..య్యి

    అ..ల్రె..డి ఎ..జ్ ము..ప్పై దా..టె..సి మూ..ణ్ణెల్లు అ…య్యింది

  9. అ పి..ల్ల పె…ళ్ళి ఎం,,దు..కు కా..ని ..ముం,,దు నీ కొ,,డు/..కు…ని గా పె…ట్టి సి…నిమా చె..య్యి

    అ..ల్రె..డి ఎ..జ్ ము..ప్పై దా..టె..సి మూ..ణ్ణె,..ల్లు అ…య్యిం..ది

  10. అ పి..ల్ల పె…ళ్ళి ఎం,,దు..కు కా..ని .. నీ కొ,,డు/..కు…ని గా పె…ట్టి సి…నిమా చె..య్యి

    అ..ల్రె..డి ఎ..జ్ ము..ప్పై దా..టె..సి మూ..ణ్ణె,..ల్లు అ…య్యిం..ది

Comments are closed.