ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?

సో.. ఎలా చూసుకున్నా పుష్ప-3కి చాలా టైమ్ పడుతుంది. అసలది వస్తుందా రాదా అనేది పుష్ప-2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.

పుష్ప-2కు సీక్వెల్ గా “పుష్ప-3: ది ర్యాంపేజ్” రాబోతోందనే విషయం రిలీజ్ కు ముందే అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప-2లో క్లయిమాక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని, భారీ ట్విస్ట్ లో పార్ట్-3పై అంచనాలు మరింత పెంచుతారని అంతా అనుకున్నారు.

కట్ చేస్తే, పుష్ప-2లోనే కథ లేదు, ఇక పుష్ప-3లో ఏం చూపిస్తారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. 3 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న పుష్ప-2లో ఎలివేషన్లు ఎక్కువ, కథ తక్కువగా ఉంది.

పార్ట్-3 కోసం సుకుమార్ చాలా దాచేశాడనే విషయం పుష్ప-2 చూస్తే అర్థమౌతుంది. చివరికి ట్రయిలర్ లో చూపించిన సీన్స్ కూడా కొన్ని సినిమాలో చూపించలేదు. చాలా పాత్రల్ని ఎక్కడికక్కడ అలా వదిలేసి “పార్ట్-3-ది ర్యాంపేజ్” అంటూ టైటిల్ వేసి సినిమా ముగించాడు.

అయితే పార్ట్-3 కోసం సుకుమార్ ఇచ్చిన ట్విస్ట్ పెద్దగా ఆకట్టుకోలేదు. అది వేరే విషయం. క్రేజ్ ఉంది కాబట్టి పార్ట్-3 ప్రకటించుకున్నారు. పుష్ప-2 కోసం మూడేళ్లు టైమ్ తీసుకున్న బన్నీ-సుకుమార్, పార్ట్-3కి ఇంకెన్నాళ్లు టైమ్ తీసుకుంటారు? అసలు పుష్ప-3 ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా?

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, పుష్ప-3 గురించి దాదాపు నాలుగేళ్లు మరిచిపోవచ్చు. ఎందుకంటే, బన్నీ ఇప్పుడు పుష్ప కంటే పెద్ద ఫ్రాంచైజీని భుజానికెత్తుకుంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అతిభారీ సినిమా చేయబోతున్నాడు. ఈసారి ఇండియన్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ ఇద్దరు.

ఈ సినిమాకు ఎన్ని వందల కోట్లు బడ్జెట్ పెట్టినా సరిపోదు. అంతేకాదు, డెడ్ లైన్స్ పెట్టుకోకుండా పనిచేయాలని హీరో-దర్శకుడు ఫిక్స్ అయ్యారు. దీంతో పాటు మరో సినిమా కూడా పూర్తిచేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడు.

అటు సుకుమార్ కూడా పుష్ప-2 తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, రామ్ చరణ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కాబట్టి అతడు కూడా కనీసం రెండేళ్లు బిజీ అవుతాడు. సో.. ఎలా చూసుకున్నా పుష్ప-3కి చాలా టైమ్ పడుతుంది. అసలది వస్తుందా రాదా అనేది పుష్ప-2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.

31 Replies to “ఇందులోనే కథ లేదు.. మళ్లీ అది ఎందుకు?”

    1. ఆ విషయం అ ఆ టైమ్ లోనే నాకు అర్ధం అయింది.. పిచ్చ జనాలకే అర్థం కావట్లేదు..

      ఇంకో అతడు తీస్తాడని ఎదురు చూస్తున్నారు

  1. అన్నా.. నువ్వు అలా అనమాకే ..!

    వైసీపీ సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్, జగన్ రెడ్డి ఫొటోలతో పుష్పా హిట్ చేసేశామని డప్పులు కొట్టుకొంటున్నారు.. PAYTM కుక్కలు..

    ..

    మొన్నటి వరకు.. దేవర అని తారక్ సంకలు నాకారు..

    ఆ తర్వాత లడ్డు విషయం లో సాంబార్ సూర్య సంకలు నాకారు..

    కాస్త గ్యాప్ లో ప్రకాష్ రాజ్ సంకలు నాకారు..

    N కన్వెన్షన్ మేటర్ లో నాగార్జున సంకలు నాకారు..

    ఇప్పుడు ఫ్రెష్ గా ఉప్పేసుకుని.. అల్లు అర్జున్ సంకలు నాకుతున్నారు..

    ..

    మరి సింగల్ సింహం పెంచుకొనే కుక్కలకు ఆ మాత్రం విశ్వాసం ఉండాలి అనుకుంటా.. ఆ పసలేని సింహం కోసం ఈ ఊర కుక్కలు ఊర్లో జనాలకు పల్లకీలు మోస్తున్నట్టున్నాయి..

      1. నువ్వు ఫైట్ చేయాల్సింది.. మిమ్మల్ని PAYTM కుక్కలు అని పిలిచినందుకు..

        ఎందుకో PAYTM కుక్కలు అనగానే.. మీకు ఆపాదించేసుకొంటారు..

    1. మరి మీ కూటమి ప్రభుత్వం ఎవడి సంక నాకుతుంది ప్రజలకు నిత్యవసారా సరుకుల ధరలు తగ్గిస్తాము అని పెంచినవుడు, కరెంటు చార్జెస్ పెంచినపుడు,, 30 వేల మంది మిస్ అయ్యారు మేము తీసుకుని వస్తాము న్యాయం చేస్తాము అని ఇప్పుడు ఎవడి సంక నాకుతున్నారు..!!

      1. హబ్బో..

        సంకలు నాకే కుక్కలకు రాష్ట్రం పట్ల ఎంత ప్రేమో..

        99% హామీలు నెరవేర్చేసిన మీ మొఖాలకు 11 సీట్లు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది.. మీ బతుకులు ఏ పాటివో..

        1. మరి ఒక్క 5 సంవత్సరాల అనుభవం కూడా లేని ఒక సీఎం ని ఓడించాడానికి 14 ఏళ్ళ అనుభవం వున్నా సీఎం, సినీ star, ప్రధాని modhi 3 సార్లు ప్రధాన మంత్రి ఐనటువంటి వారు కలిసి అనుభవం లేని ఒక్క సీఎం ని ఒడిస్తే అది గెలుపు ఎలా అవుతాది..!!ఒక్కడిని ఓడించాడానికి ఇంత మంది కలిసి పోటీ చేసినపుడే అర్ధం అవ్వాలి గా మీ బ్రతుకులు ఏమిటి అని..!!

  2. Just watched Pushpa 2, Pushpa 1 is far, far better than this movie, there is no importance to any of the character except hero elevation..not expected this from these both.. very disappointed.

  3. పిల్ల పూవు పావలా గాడి బ్యాచ్ కి ఈమాత్రం కడుపు మంట తగ్గించి, ఎర్రి పువులని చేయాలి అని చూస్తున్నావు కదా అన్న, నువ్వు ఎంత కవర్ చేసిన బాబులకి బాబాయ్ లకు ఉమ్మడి మొగుడు AA, ఇప్పుడు కనపడ్డ ప్రతి ఒక్క హీరో ది విత్ ఔట్ సాల్ట్ ….. వాలి పావలా గాడి బ్యాచ్…

  4. అసలు పుష్ప1 ఏ ఒక waste movie. పైగా ఆ సినిమా లో నటన కి నేషనల్ అవార్డు ఒకటి? మళ్ళీ పార్టీ 2, 3 లా? అసలు ఆ మేకప్ లు, ఆ వేషాలు ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతాయి? థియేటర్ కి వెళ్లి చూడటం ఒక డబ్బులు waste కార్యక్రమం.

  5. ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతి నిర్ణయం వెనుక ప్రజాప్రయోజనాలు మాత్రమే చూచే నాయకుడు జగన్ ఒక్కడే.

    1. ప్రపంచం తో ఆగిపోయారేమి పాపమూ .. .. చంద్ర మండలము, సౌర కుటుంబము.. పాలపుంత ..విశ్వము .. కూడా కలిపేయాండి ..

  6. మొదటి మొదటి రోజే 250 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిందని ఊదరగొడుతున్నారు మీరేమో ఇలా గాలి తీసేసారు ఏమిటి ? ఇది కూడా అన్నగారి వై నాట్ 175 లాగా అయినట్టుంది

Comments are closed.