పెద్ది గ్లింప్స్ లేనట్టే..!

ఫస్ట్ లుక్ తో పాటు విడుదల తేదీని కూడా రివీల్ చేస్తామని నిన్న నిర్మాత ప్రకటించాడు. కట్ చేస్తే, ఈరోజు విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.

View More పెద్ది గ్లింప్స్ లేనట్టే..!

అన్నీ వస్తున్నాయి.. అదొక్కటి సస్పెన్స్

గ్లింప్స్ నేను చూశాను. అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా అందులో ఒక షాట్ కోసం టీజర్ ను ప్రతి ఒక్కరు కనీసం వెయ్యి సార్లు చూస్తారు

View More అన్నీ వస్తున్నాయి.. అదొక్కటి సస్పెన్స్

చరణ్ గ్లింప్స్ విడుదలకు సమస్య!

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేస్తారు. టైటిల్ అనౌన్స్ చేస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వచ్చే సూచనలు కనిపించడం లేదు.

View More చరణ్ గ్లింప్స్ విడుదలకు సమస్య!

వారం గ్యాప్ లో ఇన్ని పెద్ద సినిమాలా!

వచ్చే ఏడాది మార్చికి జస్ట్ 7 రోజుల గ్యాప్ లో 4 పెద్ద సినిమాలు క్యూ కట్టాయి.

View More వారం గ్యాప్ లో ఇన్ని పెద్ద సినిమాలా!

మరో పుకారు ఖండించిన చరణ్

58 ఏళ్ల రెహ్మాన్ ఛాతినొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వైద్యులు పరీక్షించి ఆయన డీ-హైడ్రేషన్ తో బాధపడుతున్నట్టు వెల్లడించారు.

View More మరో పుకారు ఖండించిన చరణ్

జాన్వీ కపూర్ నైట్ షిఫ్టులు

జాన్వీ కపూర్ కు నైట్ షిఫ్టులు మొదలయ్యాయి. ఈరోజు నుంచి ఆమె నిద్రలేని రాత్రులు గడపబోతోంది. ఇదంతా రామ్ చరణ్ సినిమా కోసమే.

View More జాన్వీ కపూర్ నైట్ షిఫ్టులు

నేను కావాలని అలా చేయలేదు

గడిచిన 3 రోజులుగా అల్లు అరవింద్ ను ఈ అంశంపై మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా తనను అర్థం చేసుకొని ట్రోలింగ్ ఆపేయాలని కోరారు.

View More నేను కావాలని అలా చేయలేదు

మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?

వరుసగా రెండోసారి రామ్ చరణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారంటూ అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

View More మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?

రామ్ చరణ్ నుంచి మరో క్లారిటీ

గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ సినిమాలపై అనుమానాలు పెరిగిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తోంది అతడి టీమ్.

View More రామ్ చరణ్ నుంచి మరో క్లారిటీ

ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!

ప్రభాస్ కు పెళ్లి కూతురు రెడీ అన్నది అసలు సిసలు పాయింట్. పైగా ఆ అమ్మాయిది వెస్ట్ గోదావరి గణపవరం అని తెలుస్తోంది

View More ప్రభాస్ పెళ్లి కూతురు ఊరు…!

Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్

ఆర్డినరీగా మొదలయ్యి, ప్రెడిక్టబుల్ గా ఇంటర్వల్ పడి, పేలవంగా ముగిసి డేంజర్లో పడేసింది.

View More Game Changer Review: మూవీ రివ్యూ: గేమ్ చేంజర్

కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్

ఇప్పటివరకు పాప, అమ్మా అని మాత్రమే అంటోందంట. ఎప్పుడైతే క్లింకార తనను నాన్న అని పిలుస్తుందో, ఆ మరుక్షణం ఆమెను ప్రపంచానికి పరిచయం చేస్తానంటున్నాడు.

View More కూతురికి చరణ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్

నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

గేమ్ ఛేంజర్ కు మాత్రం కేవలం విడుదల రోజున మల్టీప్లెక్సుల్లో 150 రూపాయల పెంపు ఇచ్చింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ కు వంద రూపాయలు పెంచింది.

View More నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

చిరకాలంగా నిర్మాణంలో వున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా మేకింగ్ నే ఓ సినిమా కథ లా మారింది.

View More గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

View More గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

మొదటి ట్రయిలర్ పై అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ కనిపించింది. సినిమాకు బజ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం హైప్ రావాల్సి ఉంది.

View More ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను

గేమ్ ఛేంజర్ లో పాత్ర తనకు చాలా ప్రత్యేకమని, జాతీయ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతోంది.

View More పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను

రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

View More రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది.

View More గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారంలో కియరా లాంటి స్టార్ కనిపించడం తప్పనిసరి.

View More గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

భారీ కథ, కుటుంబాల లింక్స్, భారీ పాటలు, భారీ చిత్రీకరణ, మధ్యలో చిన్న ఫన్ ట్రాక్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి వదిలేవారు.

View More గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

View More గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?

రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు? వంద కోట్లు తీసుకుని ఉంటారా? లేక ఇంకా ఎక్కువగా?

View More చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారా?