గేమ్ ఛేంజర్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఫ్యాన్స్ ఇన్నాళ్లూ వేటికోసం ఎదురుచూశారో, అన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. పాటలొచ్చేశాయి, ట్రయిలర్ వచ్చేసింది, ఈవెంట్స్, ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. కానీ ఇంకా ఏదో వెలితి.
అదే రిలీజ్ ట్రయిలర్. సరిగ్గా విడుదలకు ఒక రోజు లేదా 2 రోజుల ముందు వచ్చే రిలీజ్ ట్రయిలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. విడుదలకు టైమ్ దగ్గరపడింది. మరి గేమ్ ఛేంజర్ నుంచి ఇంకో ట్రయిలర్ ఉందా లేదా? దీని కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్.
ఈ ఒక్క క్లారిటీ ఇచ్చేస్తే ఓ పనైపోతుంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఒకేసారి 2 ట్రయిలర్లు రెడీ అయినట్టు గతంలో వార్తలొచ్చాయి. విడుదలకు ముందు రెండో ట్రయిలర్ లాంచ్ చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు యూనిట్.
మొదటి ట్రయిలర్ పై అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ కనిపించింది. సినిమాకు బజ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం హైప్ రావాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే రెండో ట్రయిలర్ రావాల్సిందే. అసలు ఇంకో ట్రయిలర్ రెడీ గా ఉందా? ఉంటే ఇంకా ఆలస్యం దేనికి? మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారు?
idhi yelanu yethipothula cinema ne…
రెండ్రోజుల్లో సినిమానే వస్తూంది….ఇంకా రెండో..మూడో ట్రైలర్ లు ఏంది రా నాయనా!!ట్రైలర్లు,టీజర్ లు ఎలా వున్నా సిన్మాకైతే వెళ్తారు కదా..ఫస్ట్ హాఫ్ నో సెకండ్ హాఫ్ నో ఇప్పుడే వదిళ్తే బావుంటుంది!!
north lo kastha promotions cheskunte better ga vundedhi..dont even expect 50cr from hindi version
ట్రైలర్ కి పేలిపోయే రెస్పాన్స్ వచ్చింది..ఇంకో ట్రైలర్ తో పనేముంది
Baboo buzz rakapovadaniki Karanam dungalo
Dache donga kaadu Indulo hero
Cinema lo donga ne hero anthakante kaadu
Latest movie idi ippudu prajalu yedorkone problems paina movie
2000 yrlo yerra chandanam dongalu kontha prabhavanm chooparu
Deeni paina captain prabhakar Ani oka movie vachindi
Ade nuvvu cheppe pushpa
So maaku veerappan kalam cinema lu avasarame
Shankar lantollu honesty hero la ni cinema lo choopinche varake
అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వచ్చిందా, ఒకసారి కళ్ళజోడు సారి చేసుకొని చదువు GA, లేదంటే కాళ్ళ జోడుచ్చుకు కొట్టేస్తారు ఫాన్స్
TRAILER bokkala vundhi anthena