ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిపై హైకోర్టు సీరియ‌స్‌

ప్ర‌త్యేక షోల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి వేళ అనుమ‌తి ఇవ్వ‌డంపై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది.

View More ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిపై హైకోర్టు సీరియ‌స్‌

నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

గేమ్ ఛేంజర్ కు మాత్రం కేవలం విడుదల రోజున మల్టీప్లెక్సుల్లో 150 రూపాయల పెంపు ఇచ్చింది. అదే విధంగా సింగిల్ స్క్రీన్స్ కు వంద రూపాయలు పెంచింది.

View More నైజాంలో గేమ్ ఛేంజర్ పై పుష్ప-2 దెబ్బ

సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

ప్రభుత్వం ఇచ్చిన 14 రోజుల ప్రత్యేక అనుమతుల్ని, 10 రోజులకు కుదించింది. టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

View More సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

చిరకాలంగా నిర్మాణంలో వున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా మేకింగ్ నే ఓ సినిమా కథ లా మారింది.

View More గేమ్ ఛేంజర్.. సినిమాలో సినిమా

ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

ఈసారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రయిలర్స్ పరంగా చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో?

View More ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

సినిమాను తాను రెండు సార్లు చూసానని, వెనక్కు చూసుకోవాల్సిన పరిస్థితి లేదని, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అనే విధంగా మెగాస్టార్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

View More గేమ్ ఛేంజర్ మీద ‘చిరు’ నమ్మకం

ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

మొదటి ట్రయిలర్ పై అక్కడక్కడ మిక్స్ డ్ టాక్ కనిపించింది. సినిమాకు బజ్ ఉన్నప్పటికీ ఇంకొంచెం హైప్ రావాల్సి ఉంది.

View More ఫ్యాన్స్ డిమాండ్ వినిపిస్తోందా చరణ్!

పరామర్శ లేదా పవన్ సారూ!

“గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది. హీరో తరఫున ఎవరో ఒకరు వెంటనే వెళ్లినా సమస్య ఇంత పెద్దదయ్యేది…

View More పరామర్శ లేదా పవన్ సారూ!

పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను

గేమ్ ఛేంజర్ లో పాత్ర తనకు చాలా ప్రత్యేకమని, జాతీయ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతోంది.

View More పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను

ఫ్యాన్స్.. యాక్షన్.. ఫన్

మూడు సినిమాలు మూడు విధాలుగా ఉంటాయి. ఉండాలి. అలా ఉంటే చాలు. సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది జుజుబీ.

View More ఫ్యాన్స్.. యాక్షన్.. ఫన్

రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.

View More రామ్ చరణ్ కోసం ప్రేమతో..!

డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

ఇక్కడ సమస్య ఏమిటంటే దిల్ రాజుకు అన్ని విధాలా గేమ్ ఛేంజర్ కీలకం. అదే సమయంలో ఆసియన్ సురేష్‌కు సంక్రాంతికి వస్తున్నాం కీలకం. మధ్యలో అటు ఇటు కానిది డాకూ మహరాజ్.

View More డాకూ కు నైజాంలో థియేటర్ల సమస్య?

గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజర్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులిచ్చింది. అర్థరాత్రి ఒంటి గంట ఆట (బెనిఫిట్ షో)కు అనుమతినిచ్చింది.

View More గేమ్ ఛేంజర్.. పుష్ప-2 కంటే కాస్త తక్కువ..!

గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రచారంలో కియరా లాంటి స్టార్ కనిపించడం తప్పనిసరి.

View More గేమ్ ఛేంజ్ చేయడానికి ఆమె అక్కర్లేదా?

‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు

మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయి.

View More ‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు

రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

ఇంతమంది చెప్పేసిన తర్వాత ఒక్క ముక్క చెప్పడానికి రాజమౌళికి వచ్చిన ఇబ్బందేంటి?

View More రాజమౌళి-మహేష్.. మీరు మారిపోయారు సార్

గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

భారీ కథ, కుటుంబాల లింక్స్, భారీ పాటలు, భారీ చిత్రీకరణ, మధ్యలో చిన్న ఫన్ ట్రాక్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి వదిలేవారు.

View More గేమ్ పాతదే.. రూల్స్ ఛేంజ్

గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, ఎక్కడి వరకో వెళ్తుంది, కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్‌ను జనాలకు కలుగజేయాలి. అదీ ట్రైలర్ బాధ్యత.

View More గేమ్ ఛేంజర్ ట్రైలర్ టఫ్ టాస్క్

పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

పవన్ రావడం ఖాయం. డేట్ తేలడమే తరువాయి. ఈ సినిమా ట్రయిలర్ ను బుధవారం రిలీజ్ చేయబోతున్నారు.

View More పవన్ కల్యాణ్.. గేమ్ ఛేంజ్ చేస్తారా?

గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ అభిమాని నిజంగా సూసైడ్ చేసుకుంటే, మళ్లీ అదో తలనొప్పిగా మారుతుంది.

View More గేమ్ ఛేంజర్.. సూసైడ్ లెటర్

సంక్రాంతి ట్రయిలర్లు రెడీ

ఈసారి సంక్రాంతికి మూడు సినిమా కోడి పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాల ట్రయిలర్లు రెడీ అవుతున్నాయి.

View More సంక్రాంతి ట్రయిలర్లు రెడీ