సంక్రాంతి సినిమాలు.. ఓటీటీ డీల్స్

సంక్రాంతి సినిమాలన్నీ మార్కెట్లోకి వచ్చేశాయి. వీటితో పాటు, ఈ సినిమాల ఓటీటీ డీల్స్ కూడా బయటకొచ్చాయి.

సంక్రాంతి సినిమాలన్నీ మార్కెట్లోకి వచ్చేశాయి. వీటితో పాటు, ఈ సినిమాల ఓటీటీ డీల్స్ కూడా బయటకొచ్చాయి.

గేమ్ ఛేంజర్: రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీ డీల్ చాన్నాళ్ల కిందటే క్లోజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ గ్రూప్ దక్కించుకుంది.

డాకు మహారాజ్: బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో నెట్ ఫ్లిక్స్ జనాలకు గట్టి అనుబంధం ఉంది. అందులో భాగంగానే ఈ సినిమా ఓటీటీ డీల్ లాక్ అయింది.

సంక్రాంతికి వస్తున్నాం: వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ నిన్నమొన్నటివరకు లాక్ అవ్వలేదు. ఎందుకంటే, ఆఖరి నిమిషంలో సంక్రాంతి బరిలోకి దిగడం, ఓటీటీ లన్నీ అప్పటికే తమ షెడ్యూల్స్ ఫిక్స్ చేయడంతో, ఈ సినిమాకు లాస్ట్ మినిట్ వరకు డిజిటల్ రైట్స్ లాక్ అవ్వలేదు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ5 తీసుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా వాళ్లవే.

ఇలా సంక్రాంతి సినిమాల్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 దక్కించుకున్నాయి. ఈ 3 చిత్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ ముందుగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

5 Replies to “సంక్రాంతి సినిమాలు.. ఓటీటీ డీల్స్”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.