ఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!

డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ కు, పైగా ఫుల్ లెంగ్త్ లేని పాత్రకు 3 కోట్లు ఇచ్చారంటే అస్సలు నమ్మశక్యంగా లేదు.

View More ఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!

జనవరి బాక్సాఫీస్.. సేమ్ సీన్ రిపీట్

సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా, అంతకుముందు వారం బాక్సాఫీస్ డల్ గా కనిపిస్తుంది. అది సహజం. ఈ జనవరిలో కూడా మొదటివారం అదే పరిస్థితి.

View More జనవరి బాక్సాఫీస్.. సేమ్ సీన్ రిపీట్

డాకూ మహారాజ్.. నైజాం.. బాలయ్య అసంతృప్తి

డాకూ మహారాజ్ హీరో నందమూరి బాలకృష్ణ నైజాంలో తన సినిమా ప్రాపర్‌గా విడుదల కాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

View More డాకూ మహారాజ్.. నైజాం.. బాలయ్య అసంతృప్తి

బాలయ్య అభిమానులపై కేసు

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో జంతుబలికి సంబంధించిన సెక్షన్ల కింద ఐదుగురు బాలయ్య అభిమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

View More బాలయ్య అభిమానులపై కేసు

అసలు లెక్కలు ఎవరికీ తెలియదు

బయటకు అయిదు వందల కోట్లు అయింది అన్నా, నాలుగు వందల కోట్లు అయిందన్నా అది నమ్మాలి తప్ప చేసేది లేదు.

View More అసలు లెక్కలు ఎవరికీ తెలియదు

సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

ప్రభుత్వం ఇచ్చిన 14 రోజుల ప్రత్యేక అనుమతుల్ని, 10 రోజులకు కుదించింది. టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

View More సంక్రాంతి సినిమాలకు ఎదురుదెబ్బ?

తారక్ గురించి తెరవెనక మాత్రమే..!

ఎన్టీఆర్ హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమంట.

View More తారక్ గురించి తెరవెనక మాత్రమే..!

డాకు.. టెన్షన్ టెన్షన్

డాకూ మహరాజ్ కు సంబంధించి ఇంకా రెండు రీళ్లకు నేపథ్య సంగీతం సమకూర్చాలి. ఆపైన మిక్సింగ్ కావాలి. అప్ లోడ్ అయిన తరువాత కాపీ చెక్ చేసుకోవాలి.

View More డాకు.. టెన్షన్ టెన్షన్

మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు

ఈ సంక్రాంతికి తెలంగాణలో డాకు మహారాజ్ సినిమాని టికెట్ రేట్ల పెంపు లేకుండా చూసే అవకాశం ప్రేక్షకులకు కలగబోతోంది.

View More మాకు టికెట్ రేట్ల పెంపు అక్కర్లేదు

ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

ఈసారి సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు ట్రయిలర్స్ పరంగా చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో?

View More ట్రయిలర్లు, పర్మిషన్లు, థియేటర్లు.. రిజల్ట్ పెండింగ్

మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

ఓ చిన్న పాట నోటి వెంట ఒక డైలాగు..విలన్ క్యారెక్టర్ల నోటి వెంట రెండు మాటలు. బస్..అంతే.

View More మాటల్లేవ్… అరుపుల్లేవ్.. ఓన్లీ యాక్షన్!

సారీ డాకూ.. నీ సినిమా చూడం!

జై లవకుశ సినిమాను, అందులో నటించిన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించలేదు. చర్చించలేదు అనే కంటే కావాలని కట్ చేశారని అనడం కరెక్ట్.

View More సారీ డాకూ.. నీ సినిమా చూడం!

రంగంలోకి ‘డాకూ’

సంక్రాంతి సినిమాల ప్రచారం స్పీడ్ అందుకుంటోంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు డాకూ మహారాజ్ ట్రైలర్ రాబోతోంది.

View More రంగంలోకి ‘డాకూ’

‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు

మూడు సంక్రాంతి సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగానే బిజినెస్ సాధించాయి.

View More ‘సంక్రాంతి-గేమ్’ బిజినెస్ సంగతులు