డాకు.. టెన్షన్ టెన్షన్

డాకూ మహరాజ్ కు సంబంధించి ఇంకా రెండు రీళ్లకు నేపథ్య సంగీతం సమకూర్చాలి. ఆపైన మిక్సింగ్ కావాలి. అప్ లోడ్ అయిన తరువాత కాపీ చెక్ చేసుకోవాలి.

ఈ రోజు కనుక ఓవర్ సీస్ కంటెంట్ వెళ్లకపోతే అక్కడ ప్రీమియర్లు పడడం కష్టం. ఈ రాత్రికి ఎలాగైనా కంటెంట్ పంపేయాలని నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు థమన్ కిందా మీదా పడుతున్నారు. ఈ రాత్రికి కంటెంట్ అయితే వెళ్లిపోతుంది. అందువల్ల గేమ్ ఛేంజర్ గట్టెక్కేసిట్లే.

గేమ్ ఛేంజర్ కు పని చేసిన థమన్ నే డాకు మహరాజ్ కు కూడా పని చేయాలి. ఇప్పుడు ఇక ఈ రాత్రి దాటిన దగ్గర నుంచి థమన్ డాకూ మహరాజ్ మీదకు వస్తారు.

డాకు మహరాజ్ కు సంబంధించి ఇంకా రెండు రీళ్లకు నేపథ్య సంగీతం సమకూర్చాలి. ఆపైన మిక్సింగ్ కావాలి. అప్ లోడ్ అయిన తరువాత కాపీ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఓవర్ సీస్ కు కాపీ పంపాలి. ఇవన్నీ 9వ తేదీ లోగా జరగాలి. ప్రస్తుతం థమన్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ, థమన్ నిద్ర లేకుండా ల్యాబ్ లోనే గడుపుతున్నారు.

ఇంత గడబిడగా వర్క్ చేసినా, క్వాలిటీ దెబ్బతినకూడదు. ముఖ్యంగా ఎమోషన్ సీన్లు పండాలి అంటే నేపథ్య సంగీతం అన్నది కీలకం. బాలయ్య సినిమాకు థమన్ మంచి అవుట్ పుట్ ఇస్తారని పేరు వుంది. ఆ పేరు నిలబెట్టుకోవాలి. ఇవన్నీ జరగడానికి వున్న సమయం 48 గంటలు మాత్రమే.

16 Replies to “డాకు.. టెన్షన్ టెన్షన్”

  1. heroine la meeda padi gudde guddudiki ye background mujic esthe endi ra GA. Manodu dinosar kalam naatodu. Symablic ga jurassic park dinosaur music esina saripddi.

  2. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు.. సీ బి

Comments are closed.