10 రూపాయలిస్తే 100 రూపాయల యాక్షన్ చేస్తుంది ఊర్వశి రౌతేలా. అది కూడా తెరపై కాదు, నిజజీవితంలో ఓవరాక్షన్ చేయడం ఈమెకే చెల్లింది.
View More ఈ పాపకు ఇంకేం పని లేదా?Tag: Urvashi Rautela
ఊర్వశిలా మారిపోయిన ఓరి
అతికి పర్యాయపదం ఊర్వశి రౌతేలా. తన ఓవర్ యాక్షన్ స్టేట్ మెంట్స్ తో ఆమె నిత్యం సోషల్ మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఓవరాక్షనే చేస్తున్నాడు ఓరి.
View More ఊర్వశిలా మారిపోయిన ఓరిఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!
డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్ కు, పైగా ఫుల్ లెంగ్త్ లేని పాత్రకు 3 కోట్లు ఇచ్చారంటే అస్సలు నమ్మశక్యంగా లేదు.
View More ఆమెకు రూ.3 కోట్లు ఇచ్చారంట!దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశి
నిజానికి ఈ రెండు సినిమాల మధ్యలో మరో 3 సినిమాలు చేసింది ఊర్వశి. కానీ అప్పుడు ‘బాస్ పార్టీ’.. ఇప్పుడీ ‘దబిడి దిబిడి’ మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చాయి.
View More దర్శకుడు బాబీకి ప్రేమతో.. ఊర్వశిబాలకృష్ణ అలాంటోడు కాదంట!
అసలే ఇదంతా కాస్టింగ్ కౌచ్ కాలం. ఏ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆరోపణలతో ఎవరు ముందుకొస్తారో తెలియని రోజులివి. ఇలాంటి టైమ్ లో బాలకృష్ణపై పాజిటివ్ గా స్పందించింది హీరోయిన్ ఊర్వశి రౌతేలా. Advertisement…
View More బాలకృష్ణ అలాంటోడు కాదంట!