అసలే ఇదంతా కాస్టింగ్ కౌచ్ కాలం. ఏ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆరోపణలతో ఎవరు ముందుకొస్తారో తెలియని రోజులివి. ఇలాంటి టైమ్ లో బాలకృష్ణపై పాజిటివ్ గా స్పందించింది హీరోయిన్ ఊర్వశి రౌతేలా.
బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మ, అతడితో తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని, తనను చాలా గౌరవించారని అంటోంది.
“బాలకృష్ణతో నా వర్క్ ఎక్స్ పీరియన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. అతడిపై మీడియాలో చాలా భిన్నాభిప్రాయాలున్నాయి, కొన్ని నెగెటివ్ స్టేట్ మెంట్స్ కూడా ఉన్నాయి. నాతో ఆయన ఇంటరాక్షన్ మాత్రం చాలా గౌరవప్రదంగా సాగింది. ఆయనతో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ప్రతి మనిషిలో కొన్ని షేడ్స్ ఉంటాయి. నా వరకు బాలయ్య నాతో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు.”
నిజానికి బాలయ్య చుట్టూ చాలా వివాదాలున్నాయి. గతంలో ఓ నిండు సభలో ఆయన మహిళల్ని అగౌరవపరిచేలా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక తాజాగా వేదికపై హీరోయిన్ అంజలితో కాస్త మోటుగా వ్యవహరించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య చుట్టు చాలా కాంట్రవర్సీలున్నాయి. కానీ హీరోయిన్ ఊర్వశి మాత్రం, తనవరకు బాలకృష్ణ పక్కా ప్రొఫెషనల్ అంటోంది.
Ok
Call boy works 9989793850
He don’t know phrasing that’s it. He is he is very kind person
this time papa paid well..I guess
borra balayya meeda anni ladies casule
probably she is not his type
vc available 9380537747