నా మ‌తం మాన‌వ‌త్వం… డిక్ల‌రేష‌న్‌లో రాసుకోండిః జ‌గ‌న్‌

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అద్భుతంగా మాట్లాడారు. తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌ని కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో త‌న మ‌తం,…

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అద్భుతంగా మాట్లాడారు. తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌ని కూట‌మి నేత‌లు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో త‌న మ‌తం, కులం గురించి జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

మొద‌టిసారి తిరుమ‌ల‌కు వెళ్తుంటే డిక్ల‌రేష‌న్ అడిగితే అర్థం వుంద‌ని జ‌గ‌న్ అన్నారు. 10, 11 సార్లు తిరుమ‌ల‌కు వెళ్లిన త‌ర్వాత డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని అడ‌గ‌డం న్యాయ‌మా? అని ప్ర‌శ్నించారు. తిరుమ‌ల‌కు రావ‌ద్ద‌న‌డానికి, త‌న మ‌తాన్ని కార‌ణంగా చూపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య బైబిల్ చ‌దువుతాన‌న్నారు. బ‌య‌టికి పోతే హిందూ, ముస్లిం, ఇత‌ర మ‌తాల‌ను అనుస‌రిస్తాన‌న్నారు. త‌న మ‌తం మాన‌వ‌త్వ‌మ‌ని, డిక్ల‌రేష‌న్‌లో రాసుకుంటారేమో రాసుకోవాల‌ని జ‌గ‌న్ అద్భుత‌మైన స‌మాధానం ఇచ్చారు.

భార‌త‌దేశం రాజ్యాంగంలో ఏముందో చ‌దువుతాన‌న్నారు. సెక్యుల‌ర్ అనే ప‌దానికి అర్థం తెలుసా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. గుడికి పోతున్న వ్య‌క్తిని ఏ మ‌తం అని అడుగుతున్నావ‌ని బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌నే ఇట్లా ప్ర‌శ్నిస్తుంటే, ఇక ద‌ళితుల ప‌రిస్థితి ఏంట‌ని నిల‌దీశారు. గుళ్ల‌లోకి రానిస్తారా? అని ప్ర‌శ్నించారు. మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం దౌర్భాగ్య‌మ‌న్నారు.

హిందూ మ‌తానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని బీజేపీ నేత‌లు చెప్పుకుంటుంటార‌న్నారు. మీ క‌ళ్ల ఎదుటే, మీ ఎన్డీఏలో భాగ‌స్వామి అయిన వ్య‌క్తే తిరుమ‌ల శ్రీ‌వారి విశిష్ట‌త‌ను, ల‌డ్డూ పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను, స్వామి వైభ‌వాన్ని ద‌గ్గ‌రుండి అబద్ధాలు చెబుతూ, జంతువుల కొవ్వు వాడ‌క‌పోయినా వాడిన‌ట్టుగా దుష్ప్ర‌చారం చేసి, తిరుమ‌ల శ్రీ‌వారిని అప‌విత్రం చేసిన చంద్ర‌బాబును ఎందుకు వెన‌కేసుకొస్తున్నారు? ఎందుకు మంద‌లించ‌క‌లేకున్నార‌ని జ‌గ‌న్‌ నిల‌దీశారు. మీ వాళ్లు ఏం చేసినా ఫ‌ర్వాలేదా? ఇదెక్క‌డి హిందూయిజం అని నిల‌దీశారు. మాన‌వ‌త్వం చూపేదే హిందూయిజం అన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడ‌ని రాక్ష‌స రాజ్యం న‌డుస్తోందని జ‌గ‌న్ విమ‌ర్శించారు. దేవుని ద‌గ్గ‌రికి ద‌ర్శ‌నం చేసుకోడానికి వెళ్తానంటే అడ్డుకోడానికి అడుగులు వేయ‌డం బ‌హుశా దేశంలో ఎక్క‌డా జ‌రిగి వుండ‌దన్నారు. ఈ మాదిరిగా వైసీపీ కార్పొరేట‌ర్ల‌కు, నాయ‌కుల‌కు , కార్య‌క‌ర్త‌ల‌కు నోటీసులు ఇవ్వ‌డం దుర్మార్గ‌మని అన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల సంద‌ర్శ‌న ఉన్నందున‌, స‌ద‌రు కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేనందున పైన తెలిపిన కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని నోటీసులో పోలీసులు పేర్కొన్నార‌న్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి అయిన తన‌కు దేవుని ద‌ర్శ‌నానికి అనుమ‌తి లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోందన్నారు. ఏ ప్ర‌పంచంలో ఉన్నాం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది రాక్ష‌స రాజ్యం కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. త‌న‌ను అడ్డుకోడానికి చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి బీజేపీ కార్య‌క‌ర్త‌ల్ని అక్క‌డికి ర‌ప్పిస్తున్నార‌న్నారు. టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికి ఎందుకు ఇలా చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని ఒక్కొక్క‌టిగా రుజువు అవుతున్నాయ‌న్నారు. దీంతో వంద రోజుల పాల‌న‌ను ప‌క్క దారి ప‌ట్టించ‌డానికి తిరుమ‌ల ప్ర‌సాదాన్ని తెర‌పైకి తెచ్చాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో దొరికిపోవ‌డంతో డిక్ల‌రేష‌న్ అంశాన్ని తెర‌పైకి తెచ్చాడ‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

స్వామి వారి ప్ర‌సాదం ప్ర‌తిష్ట‌ను, రాజ‌కీయ దుర్భుద్ధితో జంతువుల కొవ్వుతో ల‌డ్లు త‌యారైన‌ట్టు, ఒక జ‌ర‌గ‌ని విష‌యాన్ని జ‌రిగిన‌ట్టుగా, ఆ క‌ల్తీ ప్ర‌సాదాన్ని భ‌క్తులు తిన్నట్టుగా ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి …. తెలిసి తెలిసి అబ‌ద్ధాలు చెబుతూ, స్వామి వారి ఖ్యాతిని, ప్ర‌సాదం విశిష్ట‌త‌ను ద‌గ్గ‌రుండి సీఎం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇంత‌కంటే దారుణం, అధ‌ర్మం ఎక్క‌డైనా వుంటుందా? అని ప్ర‌శ్నించారు.

ఒక‌సారి వీటికి సంబంధించిన విష‌యాలు మ‌రోసారి చెబుతా అన్నారు. చంద్ర‌బాబు అనే వ్య‌క్తి అబ‌ద్ధాల‌కు ఎలా రెక్క‌లు క‌ట్టారో వివ‌రిస్తా అన్నారు. దేశ ప్ర‌జ‌లంతా ఈ దారుణాన్ని ఒక‌సారి చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి తిరుమ‌ల‌లో నెయ్యి కొనుగోలుకు ఈ-టెండ‌ర్లు పిలుస్తార‌న్నారు. ద‌శాబ్దాలుగా ఇది జ‌రుగుతోంద‌న్నారు. త‌న చిన్న‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల ల‌డ్డు అంటే ఎంతో గొప్ప అభిప్రాయం వుంద‌న్నారు.

త‌క్కువ కోట్ చేసిన కంపెనీకి కేటాయిస్తార‌న్నారు. బోర్డు మెంబ‌ర్లు త‌ప్పు చేయాల‌ని అనుకున్నా చేయ‌లేని విధంగా ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ వుంటుంద‌న్నారు. ల్యాబ్‌లో నెయ్యికి నాణ్య‌త ప‌రీక్ష చేయించుకుని, స‌ర్టిఫికెట్ తెచ్చుకుంటార‌న్నారు. ఆ త‌ర్వాత టీటీడీలో క్వాలిటీ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో గ‌తంలో ఇలా 14 నుంచి 15 సార్లు నాణ్య‌త లేక‌పోవ‌డంతో ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపార‌న్నారు. అలాగే వైసీపీ పాల‌న‌లో కూడా 18 సార్లు నెయ్యి ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంస్థ నెయ్యి స‌ర‌ఫ‌రా మొద‌లు పెట్టింద‌న్నారు. ఇందులో జూలై 6న రెండు, జూలై 12న మ‌రో రెండు ట్యాంక‌ర్లు వ‌చ్చాయ‌న్నారు. ల్యాబ్ టెస్ట్‌లో నాణ్య‌త స‌రిగా లేద‌ని తేలింద‌న్నారు. దీంతో వాటిని వెన‌క్కి పంపడానికి ప‌క్క‌న పెట్టార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఏవైనా అనుమానాలుంటే మైసూరుకు పంపుతుంటార‌న్నారు. ఇక్క‌డ మాత్రం టీటీడీలో మొద‌టిసారిగా గుజ‌రాత్‌కు పంపార‌న్నారు. గుజ‌రాత్‌లోని ఎన్‌డీడీబీ సంస్థ జూలై 23న రిజెక్ట్ చేసింద‌న్నారు. స‌ద‌రు ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపామ‌ని, అలాగే షోకాజ్ నోటీసులు ఇస్తున్న‌ట్టు టీటీడీ పేర్కొంద‌న్నారు. వాడ‌ని నెయ్యి అని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్నారు.

చంద్ర‌బాబునాయుడు ఉద్దేశ పూర్వ‌కంగా రెండు నెల‌ల త‌ర్వాత ల‌డ్డూ ప్ర‌సాదంపై ఎందుకు విమ‌ర్శ‌లు చేశార‌న్నారు. జూలై 23న ఈవో శ్యామ‌లారావు ఏమ‌న్నారో వినాల‌ని జ‌గ‌న్ కోరారు. వ‌న‌స్ప‌తి ఆయిల్ క‌లిపార‌ని ఈవో చెప్పార‌న్నారు. అలాగే రెండు ట్యాంక‌ర్ల‌ను వెన‌క్కి పంపిన‌ట్టు ఈవో చెప్ప‌డాన్ని మ‌నంద‌రం విన్నామ‌న్నారు. కానీ చంద్ర‌బాబుకు అన్నీ తెలిసి కూడా జంతు కొవ్వుతో ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌యారు చేశార‌ని, భ‌క్తులు తిన్నార‌ని ఈ నెల 18న బాబు అన్నార‌ని ….ఆయ‌న వీడియోని ప్ర‌ద‌ర్శించారు.

సెప్టెంబ‌ర్ 19న టీడీపీ కార్యాల‌యంలో గుజ‌రాత్‌లోని ఎన్‌డీడీబీ నుంచి తెప్పించిన కాన్ఫిడెన్షియ‌ల్ రిపోర్ట్‌ను వెల్ల‌డించార‌న్నారు. ఆ త‌ర్వాత 20వ తేదీన టీటీడీ ఈవో తాను ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఏమ‌న్నారో ఒక‌సారి విందాం అని…వీడియోను ప్ర‌ద‌ర్శించారు. ట్యాంక‌ర్ల‌లో వ‌చ్చిన నెయ్యిని తాము వాడ‌లేద‌ని, వెన‌క్కి పంపామ‌ని మ‌రోసారి ఈవో ధ్రువీక‌రించార‌ని జ‌గ‌న్ చెప్పారు. సెప్టెంబ‌ర్ 22న ఈవో తాను సంత‌కం చేసి, ప్ర‌భుత్వానికి నివేదిక కూడా ఇచ్చాడ‌న్నారు.

ఇవ‌న్నీ తెలిసిన త‌ర్వాత కూడా… సెప్టెంబ‌ర్ 22న చంద్ర‌బాబు ఏమ‌న్నారో ఒక‌సారి వినాల‌ని వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈవో ఇన్నిసార్లు చెప్పిన త‌ర్వాత కూడా, ట్యాంక‌ర్లు వ‌చ్చాయ‌ని, వాటిని వాడేశార‌ని ఎలా అబద్ధాలు చెబుతార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. కేవ‌లం రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు స్వామి వారి ప్ర‌సాదాల‌ విశిష్ట‌త‌ను, పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను, ఆల‌య ప్ర‌తిష్ట‌ను అబ‌ద్ధాల‌తో త‌గ్గించ‌డం అప‌విత్ర‌త కాదా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

గుజ‌రాత్‌లోని ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో ఆవులు స‌రిగా తిన‌న‌ప్పుడు లేదా ఏవైనా ఇత‌ర‌త్రా ప‌దార్థాలు తిన్న‌ప్పుడు కూడా ఇలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని పేర్కొన్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసి కూడా చంద్ర‌బాబు ప‌చ్చి అబ‌ద్ధాల‌తో తిరుమ‌ల ప్ర‌సాదాల‌పై అనుమాన బీజాలు మొల‌కెత్తించ‌డం దుర్మార్గం కాదా? అప‌విత్రం కాదా? అని జ‌గ‌న్ నిల‌దీశారు. మీ రాజ‌కీయం కోసం టీటీడీ విశిష్ట‌త‌ను దిగ‌జారుస్తున్నావ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌ర‌గ‌నిది జ‌రిగిన‌ట్టుగా ఒక అబ‌ద్ధాన్ని ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు.

క‌ర్నాట‌క‌లోని నందిని నెయ్యిని వాడ‌లేద‌ని ఇటీవ‌ల కాలంలో ప్ర‌చారం చేశార‌న్నారు. మ‌రి చంద్ర‌బాబు హ‌యాంలో నందిని నెయ్యిని ఎందుకు వాడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. త‌మ హ‌యాంలో కూడా నందిని అప్పుడ‌ప్పుడు టెండ‌ర్‌లో పాల్గొంద‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో అదే క్వాలిటీ, ఇప్పుడూ అదే క్వాలిటీ అని చెప్పారు. బాబు హ‌యాంలో 2015లో రూ.276, 2019 జ‌న‌వ‌రిలో రూ.324కు కొన్నార‌ని చెప్పుకొచ్చారు. త‌మ హ‌యాంలో కూడా ఇంచుమించు అదే రేటుతో కొన్నార‌ని, త‌ప్పు ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. కేవ‌లం హెరిటేజ్ నెయ్యి కోస‌మే అబ‌ద్ధాలు చెబుతున్నాడ‌ని బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తిరుప‌తి ల‌డ్డూ రుచి గురించి చాలా గొప్ప‌గా చెప్పుకుంటామ‌న్నారు. అప్పుడు, ఇప్పుడు అదే రుచి అని ఆయ‌న చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు పాపాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికొస్తున్న నేప‌థ్యంలో, ఆయ‌నపై ప్ర‌జ‌లంతా వేలెత్తి చూపుతుండ‌డం, వారికి వాస్త‌వాలు తెలియ‌డం మొద‌లు కావ‌డంతో బాబు టాపిక్‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి డిక్ల‌రేష‌న్ స‌ర్టిఫికెట్ అంశాన్ని తెర‌పైకి తెచ్చాడ‌న్నారు.

త‌న మతం, కులం గురించి దేశంలో ఎవ‌రికీ తెలియ‌దా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. త‌న తండ్రి హ‌యాంలో ఐదుసార్లు ప‌ట్టు వ‌స్త్రాలు స్వామి వారికి స‌మ‌ర్పించార‌న్నారు. అంతెందుకు త‌న పాద‌యాత్ర‌ను వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశీస్సులు తీసుకుని మొద‌లు పెట్టిన‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత పాద‌యాత్ర ముగిశాక నేరుగా కొండ‌కు న‌డిచి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న త‌ర్వాతే ఇంటికి వెళ్లిన‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాతే సీఎం అయిన‌ట్టు తెలిపారు. ఐదేళ్లు ద‌గ్గ‌రుండి ప‌ట్టు వ‌స్త్రాల‌ను స్వామి వారిపై భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌మ‌ర్పించిన‌ట్టు చెప్పారు.

చంద్ర‌బాబునాయుడే త‌ప్పు చేశాడు, ఆయ‌నే సిట్ వేశాడ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. తాను చెప్పింద‌ల్లా ఆధారాల‌తో స‌హా చూపించాన‌న్నారు. హిందూ ధ‌ర్మంపై ఇంత‌గా దుష్ప్ర‌చారం చేస్తూ, కుతంత్రాలు చేయ‌డం స‌రైందా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించాల‌న్నారు. త‌న‌ను గుడికి పంప‌క‌పోయినా, చంద్ర‌బాబు చేసిన పాపాలు రాష్ట్రం మీద ప‌డ‌కుండా, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మీమీ ప్రాంతాల్లోని గుళ్ల‌లో పూజ‌లు చేయాల‌న్నారు. ఆ దేవుడి కోపం ఏదైనా వుంటే చంద్ర‌బాబు వ‌ర‌కే ప‌రిమితం కావాల‌ని, రాష్ట్రం మీద‌కు రావ‌ద్ద‌ని పూజ‌లు చేయాల‌ని త‌న పార్టీ శ్రేణుల‌కు జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

174 Replies to “నా మ‌తం మాన‌వ‌త్వం… డిక్ల‌రేష‌న్‌లో రాసుకోండిః జ‌గ‌న్‌”

  1. ‘మానవత్వం మతం’ కలవాడు కేవలం గుళ్ళు గోపురాళ్లు మటుకు ఎందుకు వెళ్తాడు? చర్చి లకు, మసీదు లకు ఏనాడూ వెళ్ళడు? Why?

    ఒక్క సిబిఐ పేపర్స్ లో మటుకే క్రిస్టియన్ మతం, మిగతా అంతా ‘మానవత్వం మతం’. Why?

  2. “నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. నా మతం మానవత్వం.డిక్లరేషన్‌లో రాసుకోండి”

    కులం ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లో?

  3. తనను తాను తగ్గించుకొని హెచ్చింపబడటం చేతకాలేదన్నమాట…4 గోడలాల్ మధ్య bible చదివి అర్ధం చేసుకున్నదేమో?

  4. దేవస్థాన నియమాల ప్రకారం ఒక సారి మాత్రమే డిక్లరేషన్ ఇస్తే చాలు.

    ఐనా ఒక వ్యక్తి స్వామి వారి మీద భక్తి తో దర్శనం చెకుకుంటా అంటున్నాడు, ఇంకొకడేమో స్వామివారి భక్తులను రాజకీయానికి వాడుకుంటున్నాడు, ఎవరు నిజమైన స్వామి భక్తులో ఆ దేవుడికి, యావత్ ప్రజలకు తెలుసిపోతుంది.

    బ్రాహ్మణ సమాజం సీబీఎన్ గారి మొఖం మీద ఉస్తోంది.

    1. రెండు విరుద్ధమైన మతాలకు ఒకే సారి భక్తుడిని అంటే, దేవుడు ఉమ్మేస్తాడని కూడా సమాజంకు తెలిసే ఉండాలి, లేదా అది అసలు సమాజమే కాదు.

      1. మతాలకు భక్తులు ఉండరు సర్. దేవుళ్లకు మాత్రమే భక్తులు ఉంటారు.

        సీబీఎన్ గారు, చర్చికి వెళ్లారు, మసీద్ కి వెళ్లారు.

        హిందువులు ఇప్పటికీ దర్గాకు వెళ్లి పూజలు చేస్తారు. ఇది మన సమాజం యొక్క విశిష్టత.

        1. సర్, మీరు చెప్పినట్టే ప్రతి వ్యక్తికు నా మతం ఇది అని గౌరవంగా చెప్పుకో గల స్వంత్రం ఉంది, ఇతర మతాలను గౌరవిస్తాం, కానీ ముఖ్యం ఆయా మతాల ఆచరణ పాటించాలి, ఆయా మతాల వ్యక్తుల మనో భావాలూ గౌరవించాలి. కేవలం ఒక సంతకం నాకు ఈ మతం అంటే నమ్మకం ఉంది అని పెట్టటానికి ఏంటి నెప్పి? అందులోనే ఉంది రాజకీయం, నేను క్రిస్టియన్ ను అని ఒప్పుకుంటే ఓట్లు ఎక్కడ రావో అని. మక్కా మసీదుకు ఇతర మతాలు వారు రానివ్వరు, అసలు ఆ ఊరికే రానివ్వరు, అది చాలా న్యాయం. మరి మనకేంటి అంత కన్సెషన్, ఒక హిందు పవిత్రమైన ప్రదేశం కూడా కల్తీ చేసుకుందామా? ఇక పోతే సారీ చెప్ప వలసి వస్తుంది, మీది చాలా ఉన్నతమైన వర్గం, అది అహంకారంతో దుర్వినియోగం చేసుకోవటం చాలా పాపం. ఆలోచనలు, నిర్ణయాలు ఎవరిదైనా, నాదైన తప్పు కావొచ్చు.

          1. ఎప్పుడైనా నేను క్రిస్టియన్ ను కాదు అని జగన్ ఎక్కడైనా చెప్పాడా? కేవలం ఒక కులమో మతమో ఓట్లు వేస్తే వాళ్లు సీఎం లు కాలేరు. జన భాహుళ్యం యొక్క సమస్యలు పరిష్కారం చేస్తేనే వాళ్ల పరిపాలన సమర్థత బయటికి వస్తుంది.

            మతాలమీద రాజకీయాలు చేసే వారికి మనదేశంలో 10% కంటె ఎక్కువ సపోర్ట్ లేదు.

            మొన్నటికి మొన్న అయోధ్యలో రాముడిని రాజకీయానికి వాడాలన్న బీజేపీ నీ తిప్పికొట్టరు అదే హిందువులు.

          2. ఎపుడైనా క్రిస్టియన్ ని అని చెప్పాడా? చెపితే ఎపుడు చెప్పాడు? ఈ రోజు కూడా మూర్కుడి లాగా ‘మానవత్వం మతం’ అన్నాడు. కులానికి మతానికి ఓట్లు రాలవు, సీబీఎన్ పనితనానికి ఓట్లు పడ్డాయి. రాష్ట్రానికి ముఖ్య మంత్రి ఎంత సమర్థతగా ఉండాలో అంతే సమర్థత ప్రతిపక్ష నాయకుడు ఉండటం చాలా అవసరం. జగన్ ఇస్ ఏ టోటల్ ఫెయిల్యూర్. అది మీరు చూసే కోణం వేరు కావొచ్చు, నేను చూసే కోణం వేరు కావొచ్చు. ఎవరి ఇష్టం వారిది.

          3. మీరు మొత్తం చూడనట్టున్నారు, ఇంట్లో బైబిల్ చదువుతా అన్నాడు కదా, దాని అర్థం ఏమిటి?

            ఇక్కడ చూడాల్సింది భక్తి, అలాగే దేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడే వాళ్లని అది నిజమా కదా, దానిలో ఏదన్నా కుట్ర ఉందా, ఉంటే ఎవరు చేశారు అని అతిసామాన్యుడు కూడా అడుగుతున్నాడు. ప్రభుత్వం లో ఉండి చేయాల్సింది నిరూపించడం, అది గాలికి వదిలేసి, కేవలం, దేవుడితో రాజకీయం చేయడం హిందుత్వం అవుతుందా? అలాంటివారు చేసే ప్రచారం లో ప్రజలు పావులు కావాలా?

          4. బైబిల్ చదువుతానని చెప్పాడే గాని, క్రిస్టియన్ ను అనలేదు. నేను మంత్రాలు చదివితే బ్రాహ్మిన్ అయిపోతాను? ఓకే క్రిస్టియన్ అనే ఒప్పుకుందాం, హిందూ మతం మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి లోనికి వెళ్లొచ్చు కదా? ఎప్పుడూ కూడా గమ్యం చేరటం ముఖ్యం. ఇక్కడ జగన్ కు గమ్యం తిరుమల లోనికి వెళ్ళటం, ఎన్ని అడ్డంకులు అయినా. అడ్డమైన సాకులు వెళ్లనివ్వలేదంటా అంటాడు, మెంటలోడు.

    2. Ayyaa Brahmins meeda Prema kaaripoye YCP gorre gaaru CBN meeda enduku. Jalaga vedhava meeda vimmithinnaaru

      Jalaga vedhava ni declaration immante vaadiki ibbandi emiti? Darshanam voddu Ani evarannaaru?

      Manavatyvam antoo vaadedo sollu vaagadam daaaaniki meeru viduraneethulu cheppadam good joke

    3. కొంత మంది బానిస మస్తత్వాలు గని .. మిగిలిన బ్రాహ్మణాలు ఒక గోడ దుఖినోడి కి సపోర్ట్ చెయ్యరు ..

  5. ఈ కొత్త మతం మానవత్వం మతం ఎప్పుడు పుట్టించాడు ?

    అంటే ఇస్లాం, క్రైస్తవ మతాల, హిందూ ధర్మం లో మానవత్వం లేదు అంటావా?

  6. మసీదు లకు వెళ్ళినప్పుడు మన జగన్ రెడ్డి.. అక్కడి మత పెద్దలు చెప్పిన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తాడు.. అక్కడ నోరెత్తడు.. మాట పెగలదు..

    హిందూ గుడుల దగ్గరికి వచ్చేసరికి.. నీతుల ప్రవచనాలు వదులుతాడు.. అన్ని మతాలు ఒక్కటే అంటాడు..

    మరి ఈ నీతి మసీదు కి వెళ్ళినప్పుడు ముస్లిం పెద్దలకు ఎందుకు చెప్పలేదు.. మూసుకుని వాళ్ళు చెప్పిన విధి విధానాలు పాటిస్తాడెందుకు ..?

    హిందూ దేశం లో పుట్టి.. హిందూ సంప్రదాయాలు పాటించమని చెప్పడం.. ఉగ్రవాదం తో సమానం చేసేసారు.. జగన్ రెడ్డి లాంటి సో కాల్డ్ అరాచకవాదులు..

    మరి చర్చ్ కి వెళ్లి.. రెండు చేతులూ జోడించి దండం పెట్టుకుని .. కొబ్బరి కాయ కొట్టి.. జీసస్ కి పూల మాల వేసి వస్తే.. ఈ జగన్ రెడ్డి కి సమ్మతమేనా..? మీ మత సంఘాలకు సమ్మతమేనా..?

    ఎక్కడలేని “మానవత్వాలు” హిందూ మతం దగ్గరే పాటిస్తారా..?

    1. ఏ ఊరి కొండ ఎర్రి పువ్వు వి నువ్వు నేను చూస విజయవాడ లో జీసస్ కి కొబ్బరి కాయలు కొట్టి ప్రేయర్ చేస్తారు

    2. ఏ ఊరి —కొండ-ఎర్రి-పువ్వు—వి నువ్వు నేను చూస విజయవాడ లో జీసస్ కి కొబ్బరి కాయలు కొట్టి ప్రేయర్ చేస్తారు

          1. తెలుసు కొలంబుస్…. ఈ పైత్యం కూడా ఇప్పుడే మొదలు అయింది.. నీలాంటి వాళ్ళ వల్ల

      1. ఏ స్ట్రీట్ లో పేరు చెప్పండి.. వెళ్లి చూసి వస్తాను..

        నీలానా నేను కూడా తిట్టగలను.. కాకపోతే.. నీలాగా నీ జగన్ రెడ్డి లాగా అన్ని వదిలేసి బతకడం లేదు..

        1. విజయవాడ లో కనీసం ఒక ఫేమస్ చర్చి వుంది అని తెలుసా.. గుణదల చర్చి అంటే ఎవరు అయినా చెబుతారు

          1. ఓహో.. అర్థమయింది.. అర్థమయింది..

            మన జగన్ రెడ్డి లాంటి క్రిస్టియన్స్ అందరూ అక్కడే ఉంటారు కదా.. అర్థమయింది..

      2. జీసస్’వట్టలుపట్టుకునిఊగులాడురానువ్వు… సిగ్గూశరంలేదుకొబ్బరికాయలుకొట్టిపూజలుచేస్తారంట… బొట్లుకూడాపెట్టమనుబట్టేబాజ్’గాళ్లను…

        1. నీ అమ్మది పెట్టుకుని ఊగుతున్నారా తీగ బాధ పడిపోతున్నావ్.. లేఖ పెళ్ళాన్ని ఏమన్నా డెన్ తున్నారా.. లlk ball

  7. చర్చి లో కూడా ఇదే మాట చెప్పు,

    నేను క్రైస్తవుడు నీ కాదు,

    నాది వేరే మతం మానవత్వం అని!

    లేదే,

    అక్కడ నేను గొర్రె బిడ్డను , పాపి నీ అని వొప్పుకున్నావ్ కదా !

  8. 1) ‘మానవత్వం మతం’ కలవాడు కేవలం గుళ్ళు గోపురాళ్లు మటుకు ఎందుకు వెళ్తాడు? చర్చి లకు, మసీదు లకు ఏనాడూ వెళ్ళడు? Why?

    2) ఒక్క సిబిఐ పేపర్స్ లో మటుకే క్రిస్టియన్ మతం, మిగతా అంతా ‘మానవత్వం మతం’. Why?

    3) ‘మానవత్వం మతం’ ఒక్క జగన్ మటుకేనా లేక ఇంకా వెర్రి వాళ్ళు ఈ మతం కలిగిన వాళ్ళు ఉన్నారా? Why?

    4) థాంక్స్ జగన్, ఏ మతాన్ని_తిట్టినా కలహాలు వొస్తాయి. అదే ‘మానవత్వం మతం’ ను బండ_బూతులు_తిట్టినా ఎవరూ లెక్క చెయ్యరు. Why?

  9. “ అప్పుడు, ఇప్పుడు అదే రుచి అని ఆయ‌న చెప్పుకొచ్చారు”

    అర్ధం కాలేదు. ఇప్పుడూ అదే రుచి అంటే ప్రస్తుత బాబు హయాంలో లడ్డూ రుచి బాగుందనా? అయినా దేవుడి మీద అలిగి ప్రసాదం మాత్రం ఎలా ఆరగిస్తారో?

  10. జగన్ గాడి మతం మానవత్వం అంట! ఇలా సినిమా డైలాగులు చెపితె జనం నవ్వుతారు అయ్యా!

    పాపం మాస్క్ అడిగిన Dr. సుధాకర్ ని ఎంత మానతవం తొ చంపారు?

    నీ సొంత బాబయి ని ఎంత మానవతం తొ గొడ్డలి పొటుకు బలి చేసారు!

    నీ చెల్లెలు మీద ఎ మానవతం చూపించి అమె ఆస్తి కూడా నువ్వె మింగెసావు!

    ఫేస్ బూక్ పొస్ట్ ఫర్వర్ద్ చెసినందుకు ముసలి రoగనయకమ్మ ని ఎలా వెధించావు!

    చంద్రబాబు అడిగితె మీ పొలాలు ఇస్తారా అంటూ రాజధాని రైతుల మీద 3 వెల కెసులు పెట్టి ఎలా వెధించావు!

    చంద్రబాబు సహా ఎంత మంది నాయకులని అక్రమంగా అర్రెస్ట్ చెయించావు.

    అసలు ఎ మానవతం లెని నువ్వు, మానవతావాది వా?

  11.  నీ పరిశుద్ధాత్మ ప్రార్థనలు బహిరంగంగా చూపించుకున్నారు మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాల్లో..ఆ ఫోటోస్ అన్నీ మీడియా కి వదులుతారు..

    నాలుగు గోడల మధ్య బైబిల్ అని చెప్తావు, విజయమ్మ నువ్వు గెలిచేవరకు బైబిల్ పట్టుకునే తిరిగారు, అప్పుడు చెప్పొచ్చుకదా నీ బైబిల్ ని నాలుగు గోడల్లో పట్టుకోమని..

  12. రాక్షస రాజ్యం అంటే మరి దేవుడి వద్ద వేడుకోవాలి. తనకు తెలిసి ఏ తప్పూ జరగలేదని ప్రమాణం చేసుండాలి. కాకుండా తానే దేవుడిలా అవతార పురుశిడిలా ఊహించుకోవడమేమిటో?

  13.  నీ@పరిశుద్ధాత్మ ప్రార్థనలు బహిరంగంగా చూపించుకున్నారు మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాల్లో..ఆ ఫోటోస్ అన్నీ మీడియా కి వదులుతారు..

    నాలుగు గోడల మధ్య-బైబిల్ అని చెప్తావు, విజయమ్మ నువ్వు గెలిచేవరకు బైబిల్ పట్టుకునే తిరిగారు, అప్పుడు చెప్పొచ్చుకదా నీ-బైబిల్ ని నాలుగు గోడల్లో పట్టుకోమని..

  14.  నీ-పరిశుద్ధాత్మ-ప్రార్థనలు-బహిరంగంగా చూపించుకున్నారు-మీ-ఇంట్లో-ఎవరన్నా చనిపోయినప్పుడు-చేసే-కార్యక్రమాల్లో..ఆ-ఫోటోస్ అన్నీ-మీడియా-కి-వదులుతారు..

    నాలుగు-గోడల-మధ్య-బైబిల్-అని-చెప్తావు, విజయమ్మ-నువ్వు-గెలిచేవరకు-బైబిల్-పట్టుకునే-తిరిగారు, అప్పుడు-చెప్పొచ్చుకదా-నీ బైబిల్-ని నాలుగు-గోడల్లో-పట్టుకోమని..

  15. Manavatvam ane matanni kanugonna y.s. jagan mohan paul. Siggunte hindu matam vaddu Ani matam marchukunnappudu hindu matam lo ni kalam tag ni enduku tiseyaledu. K.a paul Kuda hindu ne. Convert ayaka paul Ani pettukoleda. Dhairyam unte eesari elections lo Reddy tag tisesi poti cheymanu. Reddy kulastulu gattiga pattupadite 2019 lo gelichadu, ade Reddy kulastulu vadileste ee stayi ki padipoyadu. Alantidi Reddy tag tisesi poti cheste ye stayi ki veltado jagan ke teliyali.

    2nd and main point, aavu neyyi ni enduku prefer chestaru anedi telusukuni matladite manchidi. Barre neyyi use cheykudada. Enduku cheykudadu anedi hinduvulaki, hindu matanni gauravinche vallaki matrame telusu. Adi telusukunnaka edaina matladandi vinadaniki makkuda baguntadi

  16. మానవత్వం ante అదొక మతం అనుకుంటున్నాడు ఈ picha**** !! మక్కా కి వెళ్లి నా మతం మానవత్వం అని చెప్పు, కోసి హలాల్ చేస్తారు బోకు ఎదవ!!

  17. సింహం సింగల్ గా రావాలి కదా.. వెంట్రుక కూడా పీకలేరు కదా..ఏమయ్యింది ఇవాళ? అందరూ కలిసి తలో వెంట్రుక పీకితే గుండు అవుతుందని అన్నయ్య భయపడ్డాడా..

    అధికారం ఉంటే ఆలి గాడు కూడా ఆకాశమే హద్దు లేనన్ని కబుర్లు చెప్తారు..

  18. Conducting press congetence is a very welcome change. . not given chance to opportunistic మతోన్మాదులు, రాజకీయ ఉన్మాదుల కు. God punish those who planned to use laddu for political gains. Let truth prevail.

    1. God punished in 2009 అని ఎవరన్నా అంటే మాత్రం మనోభావాలు దెబ్బతినేస్తాయి మానవత్వ వాదులకు..

  19. లడ్డు సంగతి ఇక్కడెందుకు బుద్ధూ! తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం పెట్టింది చంద్రబాబు కాదు. ఎన్నిసార్లు వెడితే అన్నిసార్లూ ఇవ్వాల్సిందే తితిదే నిబంధనల ప్రకారం. తమరికి నిజంంగా స్వామిని దర్శించుకోవటమే ప్రధానమైతే డిక్లరేషన్ ఇచ్చేవారు. కానీ తమరి అసలు

    ఎజెండా వేరే కదా! దానికి మళ్ళీ మానవత్వం తొక్క తోలు అని సొల్లు కబుర్లు.

  20. బీజేపీ హిందూ పార్టీ అయితే 5 ఇయర్స్ ఆల్ల సంకలు ఎందుకు నాకావు?

    దళితుల ని తిరుమల రానీయలేదు అని ఒక్క ఆధారం చూపించు…

    నెయ్యి లో కల్తీ వుంది కాబట్టి బాబు చెప్పాడు.. అది వాడారా లేదా అన్నది తర్వాత..

    అసలు 18 ట్యాంకర్స్ వెనక్కి పంపినప్పుడే ఆలోచించాలి… లేదా పరీక్షలు చేయాలి.. గొప్పగా చెప్పుకోవడం ఏంటి నా సింతకాయ

  21. Arey..niku burra undha GA??? inthakanna ninnu emi analekapothunnam endukante nuvvu first line lo ne maavayya adbutham ga matladadu ani raasav..daanibatti niku medhadu mokaalu nundi arikaalu ki padipondi ani ardhamindhi..

  22. హిందూవలని ఎవడు డిక్లరేషన్ అడగడు మీరు పబ్లిక్ గా మీ నాన్న గారి కార్యక్రమాలకి బైబిల్ చదివితే డిక్లరేషన్ అడగకుండా ఏమి అడుగుతారు

    1. అన్నియ్యది అసలే మానవత్వ మతం(స్థాపకుడు: మన ఆన్నియ్య) భయ్యో! అవసరమైతే ఏ మాత్రం తెలియని ఖురాన్ ని కూడా బిగ్గరగా చదివేయగలడు( ముస్లిం సోదరులారా, నన్ను క్షమించండి! మీ గ్రంథం)

  23. అసలు మీరు చేసిన పాపాల్లోకి….దళితులు ఎందుకు వచ్చారు GA…దీనినే కుల మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటారు GA…… మన ధర్మాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి అని చెప్పిన పవన్ మీద విషం కక్కావ్…ఇప్పుడేమో దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు…..దీనినే KARMA అంటారు GA ….ఇంకా మీ DRAMA లకి పర్మనెంట్ END CARD పడే టైం వచ్చేసింది GA…..🙏🙏

  24. జఫాలారా! ఎక్కడ ఉన్నరు రా? ఇక తగులుకొండి.

    .

    మా అన్న మనవతా వాది, గాంధెయ వాది, స్వతిముత్యం, ఆణిముత్యం. సంప్రదాయిని, సుద్దపూసిని… అంటూ సినిమా రక్తి కట్టించండి! రండి!!

  25. పచ్చ మంద చెబుతున్నట్టు మరి చంద్రబాబు పావలా కూడా చర్చి లకి మసీదులకి వెళ్లారు కద అప్పుడు విళ్లు కూడా ఇవ్వాలి కద డిక్లరేషన్..

    అబ్బే మాకు కనబడవు అంటారా .. అయితే మీరు నిసందేహం గా పంది బిడ్డలే మీ బురద అందర్కి అంటించాలి అని చూస్తున్నారు

    1. మక్కా మసీదు లో రూల్ వుంది. కనుక అక్కడ రానివ్వరు.

      రోమ్ లో పోప్ వుండే చర్చి లోపలకి కేథలిక్ లకి మాత్రమే ప్రవేశం. పొటెస్టెంట్ లకి కూడా అనుమంతి లేదు.

      మన వూళ్ళో మసీదు, చర్చ్ లో రూల్ లేదు కాబట్టి, రానిస్తారు.

      తిరుమల గుడిలో రూల్ వింది . కాబట్టి రూల్ పాటించాలి.

      గొర్రె బిడ్డలు కి హిందూ పేర్లు యెందుకు , ఆ కులం తోక లేకపోతె చర్చ్ లో చిన్న కులం వాళ్ళతో సమానం అని అంటారు ఏమో అని భయం కదా , ఈ కన్వర్టెడ్ గొర్రె బిడ్డల కి.

      1. సొంత పేరు చెప్పుకోలేని పన్ దీ కూడా మాట్లాడుతుంది.. నీ అయ్యా ఎవడో నీకూ తెలియదు అనుకుంటా నా మతం హిందూ మతం చెప్పుకోగలను నీల సిగ్గు పడను

          1. —అరేయ్—నీకు—అంత—సిగ్గుగా—ఉంటే—ఇంపోర్టెడ్ వస్తువులు వాడకు అలాగే వాళ్ల దగ్గర పని చెయ్యకు

          2. బూట్లు వేసుకొని పూజలు చేసేవాడి బూట్లు నాకే నీకు అంతకంటే ఏమి తెలుస్తుందిలే?

          3. విదుర గారు, రంగనాథ్ గారు,

            మీరు ఇద్దరూ గౌరవనీయమైన పూజారుల కుటుంబంలో జన్మించి, హిందూ శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు బాగా నేర్చుకున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో ఏమి జరిగిందో చూడటం బాధాకరంగా ఉంది. మీరు ఆధ్యాత్మిక మరియు పాండిత్యపూర్వకమైన నేపథ్యం కలిగిన వ్యక్తులుగా, ఈ ఘటన మీకు సిగ్గు కలిగించాలి. మీరు నిజాయితీగా మీ విశ్వాసాల్లో ఉంటే మరియు కేవలం జగన్ మోహన్ రెడ్డిని అంధంగా అనుసరించకుంటే, తిరుపతి లాంటి కోట్ల మంది హిందువులకు పవిత్రంగా భావించే చోటు భ్రష్టుపట్టించబడటం గురించి మీరు ముందుగా ఖండించాలి. ఇది కేవలం తిరుపతి లడ్డూ గురించి కాదు; మానవులుగా, మతం ఏమిటో తేడా లేకుండా మనం ఇతరుల భావాలను గౌరవించాలి.

            హిందూ ధర్మం అందరికీ సమానమైన గౌరవాన్ని ఇవ్వాలని ఉపదేశిస్తుంది. “వసుధైవ కుటుంబకం” (మహా ఉపనిషత్ 6.71) అనే శ్లోకం, మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే సూత్రాన్ని పంచుతుంది. మనం ద్వేషానికి తావిచ్చి, ఇతరుల మతాలు లేదా మనోభావాలను కించపరచడం ధర్మానికి విరుద్ధం.

            రంగనాథ్ గారు, కొంతమంది వ్యక్తుల చర్యల కారణంగా, మీరు కమ్మ మరియు కాపు వర్గాలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నట్లు అనిపిస్తోంది. మీకు నచ్చిన రాజకీయ పార్టీలను మద్దతు ఇవ్వడం సర్వసాధారణం, కానీ ద్వేషాన్ని ప్రోత్సహించడం ప్రమాదకరం. “ద్వేషో హి రుణేషు రుణాన్యారోపయత్యసద్విదః” (మహాభారతం, శాంతిపర్వం) — ద్వేషం వ్యక్తిని మరింత రుణాలవైపు లేదా అధర్మం వైపు నడిపిస్తుంది. మీరు పూజారి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, భగవంతుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు, మీలోని నెగటివిటీ గురించి ఆలోచించడానికి ఒక క్షణం వెచ్చించండి. హిందూ శాస్త్రాలు స్పష్టం చేస్తాయి, “అహింసా పరమో ధర్మః” (మహాభారతం, అనుశాసనపర్వం 115.1) — హింస లేకపోవడం అత్యున్నత ధర్మం, అది ద్వేషం ద్వారా సృష్టించే మానసిక హింసకూ వర్తిస్తుంది. మీరు ఎంత ద్వేషాన్ని పెంచుకుంటే, అది మీ ఆత్మకు అంత హాని చేస్తుంది.

            మీ హృద్రోగాలు మరియు హార్ట్ అటాక్స్ ఈ ద్వేషంతో సంబంధించినవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వైద్య శాస్త్రం కూడా దీర్ఘకాలిక కోపం మరియు ద్వేషం హార్ట్ అటాక్స్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రమాదాన్ని పెంచుతుందని అంగీకరిస్తుంది.

            మీరు తరచుగా ఎన్టీ రామారావు మరియు మీకు నచ్చని ఇతరుల గురించి మాట్లాడుతారు, కానీ మీరు ఎంత కోపం మరియు అసహనాన్ని కలిగి ఉన్నారో మీరు ఆలోచించారా? “యథా కరోతి యథా శ్రద్ధాస్థతిర్నరం తథా భవతి” (భగవద్గీత 17.3) — మీరు ఏ విధంగా ఆలోచిస్తే, అలాగే మీరు మారిపోతారు. మీరు కొందరు బ్రాహ్మణులు మంచి వారు అని, గౌరవించదగిన వారు అని అంటారు—మరియు మీరు? ఒక బ్రాహ్మణునిగా, మీరు ద్వేషాన్ని అధిగమించాలి, ఎందుకంటే అది శరీరానికి, మనసుకు, ఆత్మకు అపారమైన హాని కలిగిస్తుంది.

            దయచేసి ఈ మాటలను ఆలోచించడానికి ఒక క్షణం తీసుకోండి. మంచి మనిషిగా, విద్యావంతుడిగా, సాంస్కృతికంగా ఉండండి. “సమత్వం యోగ ఉచ్యతే” (భగవద్గీత 2.48) — సమానతయే యోగం అని భగవద్గీత చెబుతుంది. మానసిక సమతుల్యతను కలిగి ఉండడం ద్వేషం నుండి మీకు విముక్తి ఇవ్వగలదు. మీరు ఎదుర్కొంటున్న నిస్పృహ, కోపం మరియు ద్వేషం వల్ల కలిగినదే కావచ్చు. చాలా రాజకీయనాయకులు, మనం తెలుసుకున్నట్లుగా, అవినీతి పర్చినవారు. చాలా తక్కువ మంది మాత్రమే నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి మోసపూరిత చేష్టలు మీను ద్వేషంతో నిండిపోయేలా చేయనివ్వకండి.

            దేవుడు మీకు శాంతి, ఆరోగ్యం, మరియు స్పష్టత కలిగించుగాక.

        1. పాన్నవోలు పంపే కేజీ 1400 పంది కొవ్వు తినే ప్యాలెస్ పం*ది పులకేశి గాడి కి చెప్పు పం*ది మాం*సం సంగతి.

    2. తిరుమల టెంపుల్ కి డిక్లరేషన్ అనే నిబంధన 1932 నుంచి ఉంది , అధికార మదం తో కొన్ని సార్లు తప్పించుకున్నాడు ఇప్పుడుకుదరలేదు నీచుడు జగన్ రెడ్డి దొరికిపోయాడు

    3. Akkada Muslim topi pettukovali

      Prardhana cheyyali

      Vaaru chestaaru

      Mee vaadu tirupati lo avemi cheyyakapoyina no problem sign chesthe chaalu adi okkasari

      Life lo adagaru

      Kaani Mee vaadu politician adi ex CM

      Ex CM koduku

      Eeyana Venkateswara Swami daggara taggalsina avasaram ledu ante Annam tinna ye hindu oppukodu

    4. If it is mandatory to give declaration in Church and mosqu, yes Chandra Banu has to give. But requesting you to enlighten us when Babu visited without giving declaration (despite having rule of declaration)

  26. Why did Abdul Kalam sign? are you greater than him? Why would every one wear head scarf and sign the book at golden temple? Tirupathi has that rule, respect it. All you need to do is sign the documents showing your faith on god.

  27. దీనినే కుల మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటారు GA…. మీ రాజకీయ స్వార్థం కోసం…christian and minorities కి ఎలాంటి overall development చెయ్యకుండా వాళ్ళని కేవలం vote bank politics కి వాడుకోవడం కూడా ఒక పాపమే GA…. అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే TIME వచ్చేసింది GA…..

  28. అహంకారం తో కళ్ళు మూసుకుపోయి దేవుడి కన్నా నేనే గొప్ప అని విర్రవీగే వాళ్ళకి….కాలమే సమాధానం చెప్తుంది GA…..WAIT చెయ్యండి….

  29. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎక్కడు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కోర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అఫ్ఫాడవిట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలినం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రామా లు ఆపెయ్యడం మంచిది.

  30. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎక్కడు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అఫ్ఫాడవిట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  31. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎక్కడు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అఫ్ఫాడవిట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  32. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎక్కడు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అఫ్ఫాడవిట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  33. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎక్కడు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అ/ఫ్ఫా/డ/వి/ట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  34. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డి/క్ల/రే/షన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎ/క్క/డు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అ/ఫ్ఫా/డ/వి/ట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  35. ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అ/ఫ్ఫా/డ/వి/ట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  36. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డి/క్ల/రే/షన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎ/క్క/డు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లే/ పే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అ/ఫ్ఫా/డ/వి/ట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా? చేసిన మలి/నం చాలు, ఇంకా నమ్మకం లేని చోటకి వెళ్లి ఈ డ్రా/ మా లు ఆపెయ్యడం మంచిది.

  37. దీన్ని బట్టి ఏమి అర్ధం అయ్యింది అంటే జగన్ డి/క్ల/రే/షన్ ఇవ్వడు, ఇకమీదట తిరుమల గుడి మెట్లు ఎ/క్క/డు.

    ఒకసారి జేసు దాసు కేరళ గుడుల మధ్య జరిగిన వ్యవహారాలు తెలుసుకోవాలి జగన్. తన పాటలతో నిద్ర లేపే గురువాయూర్ గుడి దర్శననానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. ఆ గుడి తంత్రీ మాటే ఫైనల్. హిందూ సంస్థలు , కో/ ర్ట్స్ కూడా ఏమి చెయ్యలేకపోయాయి. హిందూ మతం మీద విశ్వాసం, ఆచరిస్తున్నాను అనే అ/ఫ్ఫా/డ/వి/ట్ సమర్పించేదాకా పర్మిషన్ ఇవ్వలేము అని తంత్రీ చెప్పాడు. అదే ఫైనల్. జగన్ జేసుదాస్ కన్నా గొప్పవాడా? అతనికి వున్నా హిందూ దేవుళ్ళ మీద కన్నా ఎక్కువ నమ్మకం వుందా?

  38. దేవాలయలు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడి కి పోయింది రా నీ మానవత్వం నువ్వూ నరరుపరరక్షసుడివి నిన్ను నమ్మేవాళ్ళందరు గొర్రెలు

  39. ఇదే మాట, నాది మానవత్వం మతం కాబట్టి,

    మక్కా మసీదు లోకి వెళతాను అని అని చూడు ఒకసారి.

    హిందువులు అమాయకులు కాబట్టి, నిన్ను ఇలా వదిలేశారు తిరుమల గుడి విషయం లో,

    అదే ఒంటె బిడ్డలు ఐతే ఈ పాటికి కబ్బాబు చేసేవాళ్ళు.

  40. నేను క్రిస్టి*యన్ కాబట్టి హిందూ గుడి లోకి వెళ్ళను అని చెబితే, నిన్ను ఎవడు ఏమి అనడు.

    ఎవడు నిన్ను హిందూ దేముల్లను పూజ చెయ్యి అనడు.

    యెందుకు ఈ దొం*గ హిందూ వేషాలు.

  41. What Hindu Dharma and Saanathana Dharma says – does anyone who makes a loud statements knows about it. No. they don’t know. They just use it for their political and personal gains.

  42. ఏ మతస్తుడైనా, దేవుడి మీద విశ్వాసం ప్రకటించి గుడిలోకి వెళ్ళవచ్చు. కానీ నాది పలానా మతం అని చెప్పుకోవడం రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుంది.‌ ఇతర మతస్తుల ఓట్లు వేయరని భయం. ప్రజలను మభ్య పెట్టడం అంటే ఇదే.‌

  43. మానవత్వం, లౌకికవాదం రెండు వేరు, ఒకటి నువ్వు ఎలా ఎలా బతుకుతున్నావో చెపితే , ఇంకోటే నువ్వు ఎలా ఆలోచించలో, ఎలా బతకాలో నేర్పుతుంది.

    దురదృష్టం ఏంటంటే ఇది చెప్పినవాడికి రెండూ లేవు (గత ప్రభుత్వం లో జరిగిన అన్ని సంఘటనలు పరిగణన లోకి తీసుకుని చెపుతున్నా )

    గతం లో మానవత్వం తో రాజకీయాలు చేస్తే Dr సుధాకర్ బ్రతికేవారు, డ్రైవర్ చావకుండా, డోర్ డెలివరీ అవ్వ కుండా ఉండేవాడు, 14 యేళ్ళ పిల్లాడు చావకుండా ఉండేవాడు, ఇక లౌకికం అంటారా…అంతర్వేది, రామతీర్థం,దుర్గ గుడి, ఇంకా తెలీనివి చాలా ఉన్నాయి,

    ప్రభుత్వం లో తప్పు జరిగితే అది ప్రభువుదే భాధ్యత

    మనవాడు 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, కామన్ సెన్స్ లో “0000” మార్క్స్ (నాలుగు 0 ఏంటి అనుకోకండి అందులో కూడా మనం 4 ఎక్కువే)

  44. ఫ్యాక్షన్ తగాదాల్లో కూడా చంపనంత ఘోరంగా చంపబడ్డ బాబాయ్ హంతకులెవరో నీతో చెప్పిస్తుందా ఆ మానవత్వం..?

      1. సరిపోయింది పో… వాళ్లా చెప్పేది….వేధవాయను నేను అని జగద్గీతం ఆలపిస్తే… వాళ్ళు నీకన్న పెద్ద వెధవాయను నేను అని కోరస్ పాడతారు

  45. “మొద‌టిసారి తిరుమ‌ల‌కు వెళ్తుంటే డిక్ల‌రేష‌న్ అడిగితే అర్థం వుంద‌ని జ‌గ‌న్ అన్నారు”

    fake fellow..its laughable. So is he above all others like Sonia Ji, Abdul Kalam ji?

    siggu siggu…king without clothes…does he realize andhra people can see character naked..

    1. అబ్దుల్ కాలం దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారు అంటే ఎవత్ ప్రజానీకం సిగ్గు పడాలి..

      1. తెలియకపోతే, తెలియనట్లు ఉండు! జాతీయ వార్తా పత్రికలలో కూడా అప్పటి కలాం గారి సంతకం గురించి వ్రాశారు.

  46. ఇంతకు ముందు అడగక పొతే ఇప్పుడు అడగ కూడదా? తప్పుని ఎదో ఒక రోజు దిద్దు కోవాలి కదా!

  47. రేయ్ ఎర్రి పుష్పా, లడ్డు కల్తీ చేసినవాళ్లపైన చర్య తీసుకోమని గట్టిగా పోరాడితే పోయేడానికి ఎందుకురా ఇంత పెంట చేసుకొన్నావ్.

    ఇప్పటికైనా మారు, ఆ రిపోర్ట్ ప్రకారం విచారణ జరిపి రిపోర్ట్ తప్పైతే కూడా భాధ్యులపైన కేసులు పెట్టించు.

  48. ఆ డిక్లరేషన్‌లో “నాకు వెంకటేశ్వరస్వామి అంటే విశ్వాసం ఉంది” అని రాసి ఉంటుంది. దానికింద సంతకం పెట్టడం జగన్ మామయ్యకి ఇష్టం లేదు అనుకుంటా

  49. సొల్లు ఆపు అంత మానవత్వం అనేవాడికి పేరు పక్కన తోక ఎందుకు చెల్లికీ ఆస్తి లో ఇవ్వలేనివాడు, బాబ్బయ్ ని చంపేసిన వాడు ఇలానే చెప్తాడు

  50. ఈ కుల కుష్టు రెడ్లకి, క్రిస్టియన్స్ కి.. జగనే దేవుడు. జగన్ తర్వాతే ఏసు అయినా.. ఎంకటేసు అయినా. నీచపు నాయాల్లు

  51. విదుర గారు, రంగనాథ్ గారు,

    మీరు ఇద్దరూ గౌరవనీయమైన పూజారుల కుటుంబంలో జన్మించి, హిందూ శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు బాగా నేర్చుకున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో ఏమి జరిగిందో చూడటం బాధాకరంగా ఉంది. మీరు ఆధ్యాత్మిక మరియు పాండిత్యపూర్వకమైన నేపథ్యం కలిగిన వ్యక్తులుగా, ఈ ఘటన మీకు సిగ్గు కలిగించాలి. మీరు నిజాయితీగా మీ విశ్వాసాల్లో ఉంటే మరియు కేవలం జగన్ మోహన్ రెడ్డిని అంధంగా అనుసరించకుంటే, తిరుపతి లాంటి కోట్ల మంది హిందువులకు పవిత్రంగా భావించే చోటు భ్రష్టుపట్టించబడటం గురించి మీరు ముందుగా ఖండించాలి. ఇది కేవలం తిరుపతి లడ్డూ గురించి కాదు; మానవులుగా, మతం ఏమిటో తేడా లేకుండా మనం ఇతరుల భావాలను గౌరవించాలి.

    రంగనాథ్ గారు, కొంతమంది వ్యక్తుల చర్యల కారణంగా, మీరు కమ్మ మరియు కాపు వర్గాలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నట్లు అనిపిస్తోంది. మీకు నచ్చిన రాజకీయ పార్టీలను మద్దతు ఇవ్వడం సర్వసాధారణం, కానీ ద్వేషాన్ని ప్రోత్సహించడం చాలా ప్రమాదకరం. మీరు పూజారి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, భగవంతుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు, మీలోని నెగటివిటీ గురించి ఆలోచించడానికి ఒక క్షణం వెచ్చించండి. హిందూ శాస్త్రాలు సృష్టిను ద్వేషం కలిగి ఉన్న వ్యక్తికే హాని కలిగిస్తుందని స్పష్టంగా చెప్తున్నాయి. మీ హృద్రోగాలు మరియు హార్ట్ అటాక్స్ ఈ ద్వేషంతో సంబంధించినవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వైద్య శాస్త్రం కూడా దీర్ఘకాలిక కోపం మరియు ద్వేషం హార్ట్ అటాక్స్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రమాదాన్ని పెంచుతాయని అంగీకరిస్తుంది.

    మీరు తరచుగా ఎన్టీ రామారావు మరియు మీకు నచ్చని ఇతరుల గురించి మాట్లాడుతారు, కానీ మీరు ఎంత కోపం మరియు అసహనాన్ని కలిగి ఉన్నారో మీరు ఆలోచించారా? మీరు కొందరు బ్రాహ్మణులు మంచి వారు అని, గౌరవించదగిన వారు అని అంటారు—మరియు మీరు? ఒక బ్రాహ్మణునిగా, మీరు ద్వేషాన్ని అధిగమించాలి, ఎందుకంటే అది శరీరానికి, మనసుకు, ఆత్మకు అపారమైన హాని కలిగిస్తుంది. మతం మరియు శాస్త్రం రెండూ ఈ సత్యాన్ని సమర్థిస్తాయి. మతం లేదా జీవితంలో ద్వేషం మీ ఆరోగ్యాన్ని మరియు మంచి క్షేమాన్ని ప్రభావితం చేసే నష్టానికి దారి తీస్తుంది.

    దయచేసి ఈ మాటలను ఆలోచించడానికి ఒక క్షణం తీసుకోండి. మంచి మనిషిగా, విద్యావంతుడిగా, సాంస్కృతికంగా ఉండండి. మీరు ఎదుర్కొంటున్న నిస్పృహ, కోపం మరియు ద్వేషం వల్ల కలిగినదే కావచ్చు. చాలా రాజకీయనాయకులు, మనం తెలుసుకున్నట్లుగా, అవినీతి పర్చినవారు. చాలా తక్కువ మంది మాత్రమే నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి మోసపూరిత చేష్టలు మీను ద్వేషంతో నిండిపోయేలా చేయనివ్వకండి.

    దేవుడు మీకు శాంతి, ఆరోగ్యం, మరియు స్పష్టత కలిగించుగాక.

    1. ముందు నిరూపించి ఆతరువాత మాట్లాడండి. నోటికొచ్చినట్లు అశుద్ధం మాట్లాడితే …. అది తప్పు.

      1. నిరూపణజరిగినల్యాబ్’రిపోర్ట్స్’నీలాంటిగుడ్డినామడ్డలకుకనపడవు… వెంకటేశ్వరస్వామిమీదనాకునమ్మకంఉందిఅనిడిక్లరేషన్’లోసంతకంచేసిదర్శనంచేసుకోరాఏషువట్టకాయగాఅంటేనామతంమానవత్వంఅనిమీరేరాషుకోండిఅనిబిల్డప్పులు… అదేమాటడిక్లరేషన్’లోరాసిచూడమనువాడిపిండంపిల్లులకుపెట్టుడేతెల్లారి…

  52. నీ మానవత్వం మడిచి G లో పెట్టుకో.. బాబాయ్ నే చంపించి చెల్లి కి తల్లికి రంకు అంతగట్టిన నీచుడువి నువ్వు..

  53. “తన మతం, కులం గురించి జగన్ చెప్పుకొచ్చారు.” – మతం సంగతి సరే, కులమేమిటి? క్రిస్టియానిటీలో కులాలు ఎక్కడ ఉన్నాయి?!

  54. డిక్లరేషన్ మీద సంతకం పెడితే జగన్ కి వచ్చే నష్టం ఏమిటీ?

    సైన్ పెట్టి బాబు నోరు మూయించ వచ్చు కదా

    వెంకటేశ్వరుడు దేవుడు అని ఒప్పుకోవడానికి ఇబ్బంది అయితే తిరుమల రాకూడదు

  55. మా పులివెందుల పులన్న ఎదో తిరుపతి వస్తున్నాడు అని paytm బ్యాచ్ బాలీవుడ్ రేంజ్ BGM వేసి ఎలివేషన్ ఇస్తే అందరినీ కొండెర్రి పప్పలను చేసి రాకుండా అలా పారిపోయాడు ఎంటి పిల్లి రెడ్డి ? పిట్ట కతలు చెప్పే బదులు Declaration మీద సంతకం చేసి వెళ్తే సరిపోయేదిగా కనీశం మీ గొర్రెలకోసం

  56. మా పులివెందుల పులన్న ఎదో తిరుపతి వస్తున్నాడు అని 5/- బ్యాచ్ బాలీవుడ్ రేంజ్ బీజీమ్ వేసి ఎలివేషన్ ఇస్తే అందరినీ కొండెర్రి పప్పలను చేసి రాకుండా అలా పారిపోయాడు ఎంటి పిల్లి రె డ్డి ? పిట్ట కతలు చెప్పే బదులు డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తే సరిపోయేదిగా కనీశం మీ గొర్రెలకోసం కోసం అయినా .

  57. మా పు లి వెం దు ల పు ల న్న ఎదో తిరుపతి వస్తున్నాడు అని 5/- బ్యాచ్ బాలీవుడ్ రేంజ్ బీజీమ్ వేసి ఎ లి వే ష న్ ఇస్తే అందరినీ కొం డె ర్రి ప ప్ప లను చేసి రాకుండా అలా పా రి పోయాడు ఎంటి పి ల్లి రె డ్డి ? పి ట్ట కతలు చెప్పే బదులు డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తే సరిపోయేదిగా కనీశం మీ గొ ర్రె ల కోసం అయినా .

    1. “సరిపోదా శనివారం” సినిమా చూసి, శుక్రవారమే తొందర పడి(మనవాడు అసలే మంగళవారం గాడు), ప్రెస్ మీట్ లో మీవంటి ప్రత్యర్ధులను”మానవత్వ మతం”తో కొట్టాడు ఏమనుకున్నారో…😜😜😜

Comments are closed.