శ్రీ‌వారితో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అనుబంధంః చెవిరెడ్డి

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడితో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అవినాభావ సంబంధం వుంద‌ని చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అన్ని మ‌తాల క‌ల‌యికే హిందూమ‌తం అని…

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడితో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అవినాభావ సంబంధం వుంద‌ని చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అన్ని మ‌తాల క‌ల‌యికే హిందూమ‌తం అని అన్నారు. శ్రీ‌వారి స‌తీమ‌ణి బీబీ నాంచార‌మ్మ ఎవ‌రో తెలుసుకుంటే, మ‌తాల గురించి ఎవ‌రూ వివాదం చేయ‌ర‌ని చెవిరెడ్డి అన్నారు. ప‌రిపాల‌న చేసే వ్య‌క్తి ఎదుటి వాళ్ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌ర‌న్నారు. ప‌రిపాల‌న చేతికాని వాళ్లు మాత్ర‌మే ఆరోప‌ణ‌లు చేస్తుంటార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న భార్య‌, పిల్ల‌లు క్రిస్టియ‌న్ల‌ని చెప్పార‌ని, దాన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. మ‌తం అనేది పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన విష‌య‌మ‌న్నారు. దాన్ని రాజ‌కీయం చేస్తే, స‌మాజంలో విప‌రీత ధోర‌ణులు చెల‌రేగుతాయని చెవిరెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అన్ని మ‌తాల ఆరాధ్య దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడ‌ని చెవిరెడ్డి అన్నారు. మొద‌టిసారి కొండ‌కు వైఎస్ జ‌గ‌న్ వ‌స్తే, డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల‌ని అడిగినా అర్థం వుంటుంద‌న్నారు.

జ‌గ‌న్ అనేక ద‌ఫాలు తిరుమ‌ల‌కు వ‌చ్చారన్నారు. దేవుడిపై భ‌క్తి వుంటేనే తిరుమ‌ల‌కు వ‌స్తార‌ని చెవిరెడ్డి తెలిపారు. జ‌గ‌న్ జీవితంలో అతి ముఖ్య‌మైంది పాద‌యాత్ర అని చెవిరెడ్డి చెప్పారు. అలాంటి పాద‌యాత్ర ప్రారంభించే ముందు, అలాగే ముగిసిన త‌ర్వాత శ్రీ‌వారి ఆశీస్సులు తీసుకున్నార‌న్నారు. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మ‌రో విష‌యం వుంద‌న్నారు. జ‌గ‌న్ 3,680 కిలోమీట‌ర్లు న‌డిచార‌న్నారు. అలాగే తిరుమ‌ల‌కు చేరుకునేందుకు అన్నే మెట్లు ఎక్కార‌ని చెవిరెడ్డి తెలిపారు.

శ్రీ‌వారిపై జ‌గ‌న్ భ‌క్తికి నిద‌ర్శ‌నం ఏముంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి ముందు శ్రీ‌వారి ఆశీస్సులు తీసుకున్నార‌ని చెవిరెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌కు జ‌గ‌న్ వ‌చ్చిన ప్ర‌తిసారి తాను వెంట ఉన్న‌ట్టు చెవిరెడ్డి తెలిపారు. శ్రీ‌వారిపై జ‌గ‌న్‌కు ఎంత భ‌క్తిశ్ర‌ద్ధ వున్నాయో త‌న‌కు బాగా తెలుస‌న్నారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం జ‌గ‌న్ మ‌తంపై విమ‌ర్శ‌లు చేయ‌డం హుందాత‌నం కాద‌ని ఆయ‌న అన్నారు. తిరుమ‌ల‌కు జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న‌గానే డిక్ల‌రేష‌న్‌పై తిరుమ‌ల‌లో బోర్డులు పెట్టార‌న్నారు. జ‌గ‌న్ ప‌ర్యట‌న ర‌ద్దు అయ్యింద‌ని తెలియ‌గానే వాటిని తీసేయ‌డం రాజ‌కీయం కాకుండా మ‌రేంట‌ని చెవిరెడ్డి ప్ర‌శ్నించారు.

29 Replies to “శ్రీ‌వారితో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అనుబంధంః చెవిరెడ్డి”

  1. అబ్బొ! ఎంథ అనుబందమొ? కనీసం డిక్లరెషన్ లొ నాకు స్వమి వారి భక్తి ఉంది అని చెప్పలెనంత!

    1. జఫాలారా! ఎక్కడ ఉన్నరు రా? ఇక తగులుకొండి.

      మనవతా వాది, గాంధెయ వాది, స్వతిముత్యం, ఆణిముత్యం సంప్రదాయిని, సుద్దపూసిని అంటూ రక్తి కట్టించండి

  2. బొచ్చు కి కత్తి కీ, నీ ఆస్తులకి ఎర్ర చందనం కి కూడా అనుబంధం తొందరలోనే బయటపడుతుందిలే చెవి..

  3. గంగ లో మునకేసి, కాషాయ వస్త్రాలు కట్టి ప్రజల్ని మభ్య పెట్టాడు, ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఆ పప్పులు ఉడకవు. జగన్ నమ్మే యేసు ఎం పాపం చేసాడు, ఆయన్ని దర్శించుకుని నడక చేయొచ్చుగా? రాజకీయానికి హిందువులు కావాలి, దాని చాటున వాళ్ళ మనస్సులో గునపాలు దించొచ్చు అంతేనా?

      1. l … ko … nee langa leven gadi dhairyam emito telisindi ley

        avunu ra l … ko .. manavatvam matam aithe mari live telecast ela chusadu ra …

        cheppa raa batulu patte l … ko ..

  4. ఏరా గూ*బిలి రెడ్డి,

    దొంగ పట్టుబ*డకుండా మొదట 10 సా*ర్లు దొంగ*తనం చే*శాడు కాబట్టి, అవి దొం*గ తనము కా*దు అం*టావా?

  5. రేయ్, చెవిలో గుబిలి!

    పదవిని అడ్డ ము పెట్టుకుని సంతకం చెయ్యకుండా వెళితే, అది సరి అవుతుందా !

    పం*ది కో*వ్వు తినే వాడికి లేదు బుద్ధి అనుకో,

    తిరుమల గుడి వాడి ప్యాలస్ లో వేసి వాడి ముందు దేము*డు మర్యాద తీస్తావ?

  6. తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి పర్యటన రద్దు చేసుకున్నాక కూడా ఈ కలరింగ్ అంత ఎందుకు

  7. Pavan భార్య క్రిష్టియన్ అని ఆమె చెప్పింది. అలాగే గుడికి పద్ధతిగా వచ్చి ఇక్కడి ఆచారాల ప్రకారం పూజలు చేస్తుంది

    దీన్ని ఎవరూ తప్పు పాడతారు?

    కానీ జగన్ వాడి జన్మలో నేను క్రిస్టియన్ నీ అని ఒక్క సారి అయినా ధైర్యంగా ఒప్పుకొన్నాడా?

    అలా ఒప్పుకొని నేను నా నమ్మకంపైన తిరుమల వెళుతున్నాను అంటే ఎవడైనా అడ్డం చెప్పారా?

    1. అలాగే వాడి పెళ్ళాం పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని తేసి టిష్యూ పేపర్ తో తుడిచి పక్కన విశిస్తెయ్యడం అందరూ చూసారు

      కానీ ఆ వెధవ ఆమెను ఏమీ అనలేదు

      వీడు రెడ్డి అనేది ఎంత నిజమో వాడికి తిరుమల అంటే ఉండే నమ్మకం కూడా అంతే నిజం

  8. సో ఇక‌ హిందువులు దేవునిగుళ్ళలో కూడా ఈయన చెప్పినట్టే సాంప్రదాయాలు,పధ్ధతులు పెట్టుకోవాలి.పెట్టండయ్యా!

    సిక్కుల స్వర్ణదేవాలయంలోకి వెళ్ళాలంటే ఎవరైనా తలకికప్పుకోవాల్సిందే.ఇప్పుడు వాళ్ళనికూడా మార్చేయమంటాడేమో.గుడి ఆచారాలు పాటించనోడివి,గుడికెందుకు వెళ్ళడం ! ఓహో ఓట్లకోసమా? చెవ్వి లో పూలు పెట్టుకొనే 5/- బ్యాచ్ కి చెప్పుకో .

Comments are closed.