పుష్ప-2 హవా ఇంకా ముగియలేదు. ఉత్తరాదిన గేమ్ ఛేంజర్ కు ఇది పోటీ ఇవ్వడం పక్కా.
View More పుష్ప-2 దెబ్బ.. గేమ్ ఛేంజ్ అవుతుందా?Tag: Pushpa 2
ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్
అల్లు అర్జున్ కు ఒకేసారి 2 సంతోషాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అతడికి రెగ్యులర్ బెయిల్ దక్కింది.
View More ఇటు రూ.800 కోట్లు.. అటు బెయిల్హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్.
View More హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!పుష్ప 2 జీఎస్టీ రీఫండ్ 35 కోట్లు
ఒక్క తెలుగు నాటనే 35 కోట్ల మేరకు జీఎస్టీలు బయ్యర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
View More పుష్ప 2 జీఎస్టీ రీఫండ్ 35 కోట్లుఅప్పుడు డిలీట్.. ఇప్పుడు మళ్లీ రిలీజ్
అలా తొలిగించిన సాంగ్ ను రోజుల వ్యవధిలోనే తిరిగి మళ్లీ యూట్యూబ్ లోకి తీసుకురావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
View More అప్పుడు డిలీట్.. ఇప్పుడు మళ్లీ రిలీజ్దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. వెనక కథ
బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బన్నీలో పాట పాడే యాంగిల్ ఉందని నేను అనుకోను.
View More దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. వెనక కథ100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లు
రీసెంట్ గా స్త్రీ-2 సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ తో కొత్త రికార్డ్ సృష్టించింది.
View More 100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లుఅల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలు
వీటిలో ముఖ్యంగా అనుమతి లేకపోయినా ఎందుకు సంథ్య థియేటర్ కు వెళ్లారు..? మిమ్మల్ని థియేటర్ కు రమ్మని పిలిచింది ఎవరు?
View More అల్లు అర్జున్ ముందు 20 ప్రశ్నలుసినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీతక్కా?
ఏ ప్రాతిపదికన పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో సీతక్క సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.
View More సినిమాకు రాయితీల పుష్పాలు చల్లి.. నేడు రాళ్లా సీతక్కా?పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మరిన్ని డిజాస్టర్లకు వెల్కమ్!
ఇటు ఫిక్షన్ కు సంబంధం లేకుండా.. ఎలివేషన్ల స్టోరీ, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ పాత్రకు వాస్తవికతతో సంబంధం లేని కథ, కథనాలతో కూడిన సినిమా..
View More పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మరిన్ని డిజాస్టర్లకు వెల్కమ్!స్మగ్లర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?
టికెట్ల రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వాలని నారాయణన సూచించడం విశేషం.
View More స్మగ్లర్‌ను హీరోగా చూపించిన సినిమాకు రాయితీలా?సినిమా చూడాలని వుంటే ..
కొన్ని గంటలకు గంటల తరువాత కానీ తనకు తెలియలేదన్న బన్నీ మాటలు విశ్వసనీయమా?
View More సినిమా చూడాలని వుంటే ..పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ
ఈ సినిమా రిలీజైన రోజు నుంచి 56 రోజుల లోపు ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చింది.
View More పుష్ప-2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీపుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?
నైజాం వంద కోట్లు చేస్తే మంచి ఫీట్ సాధించినట్లే అవుతుంది.
View More పుష్ప 2 నైజాం 100 కోట్లు చేస్తుందా?అల్లు అరవింద్ పరామర్శ
కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
View More అల్లు అరవింద్ పరామర్శసంధ్యా థియేటర్ మూతపడుతుందా..?
తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తయారుచేశారు పోలీసులు. అందులో భాగంగా ప్రధానంగా 12 లోపాలు గుర్తించారు.
View More సంధ్యా థియేటర్ మూతపడుతుందా..?బాహుబలిని మించిన పుష్పరాజ్
561.50 కోట్ల రూపాయల వసూళ్లతో పుష్ప-2 హిందీ వెర్షన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 11 రోజుల్లో పుష్ప-2 ఈ ఘనత సాధించింది.
View More బాహుబలిని మించిన పుష్పరాజ్బన్నీ అరెస్టుపై ప్రజల అభిప్రాయం ఏంటి?
ఈ మొత్తం వ్యవహారంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారు? వాళ్ల స్పందన ఎలా ఉంది? దీనిపై ఓ జాతీయ మీడియా సర్వే నిర్వహించింది.
View More బన్నీ అరెస్టుపై ప్రజల అభిప్రాయం ఏంటి?బన్నీ వన్ మ్యాన్ ఓన్లీ
సింగిల్ ఇంటర్వ్యూ లేకుండా సినిమా పబ్లిసిటీ మెయింటైన్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో బన్నీ
View More బన్నీ వన్ మ్యాన్ ఓన్లీఅల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?
థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్.
View More అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి
బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు.
View More మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడిబన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్
ఓవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్ డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవథిలో పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ను కొంతమంది హైలెట్ చేస్తున్నారు.
View More బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!
వెంటనే బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం కాస్త గడబిడగానే వుంటుంది.
View More బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!హీరో అల్లు అర్జున్ అరెస్ట్
హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
View More హీరో అల్లు అర్జున్ అరెస్ట్ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్
బన్నీని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమేనని, కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అస్సలు లేదని, ఇది పూర్తిగా కాకతాళీయంగా జరిగిందని వెల్లడించాయి.
View More ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి
ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు
View More రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండిబాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?
మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?
View More బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?