థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్.
View More అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?Tag: Pushpa 2
మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి
బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు.
View More మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడిబన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్
ఓవైపు బన్నీ అరెస్ట్ పై ప్రతి నిమిషం అప్ డేట్స్ వస్తుంటే, మరోవైపు సరిగ్గా నిమిషాల వ్యవథిలో పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ ను కొంతమంది హైలెట్ చేస్తున్నారు.
View More బన్నీ అరెస్ట్.. పవన్ ట్వీట్బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!
వెంటనే బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం కాస్త గడబిడగానే వుంటుంది.
View More బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!హీరో అల్లు అర్జున్ అరెస్ట్
హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
View More హీరో అల్లు అర్జున్ అరెస్ట్ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్
బన్నీని ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం వాస్తవమేనని, కానీ బన్నీకి రాజకీయాల ఆలోచన అస్సలు లేదని, ఇది పూర్తిగా కాకతాళీయంగా జరిగిందని వెల్లడించాయి.
View More ప్రశాంత్ కిషోర్.. సెల్ఫ్ మార్కెటింగ్రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండి
ఒకరి రికార్డును మరొకరు బద్దలుకొట్టినప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం కూడా పురోగతి సాధిస్తుందని అంటున్నాడు
View More రండి.. నా రికార్డులు బద్దలుకొట్టండిబాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?
మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?
View More బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?మళ్లీ హైకోర్టుకు బన్నీ
ఈ కేసుపై రేపోమాపో అల్లు అర్జున్ ను కూడా పోలీసులు విచారించబోతున్నారనే ఊహాగానాల మధ్య, బన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాడు
View More మళ్లీ హైకోర్టుకు బన్నీచల్లారని ప్రసాద్ ఐమ్యాక్స్ వివాదం
పుష్ప 2 సినిమా టాలీవుడ్‌లో సంచలనాలకు తెరతీసినట్లే, వివాదాలకు కూడా తెరతీసింది.
View More చల్లారని ప్రసాద్ ఐమ్యాక్స్ వివాదంమండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2
పుష్ప 2 సినిమా తొలి మండే ఓకే అనే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది.
View More మండే టెస్ట్ పాస్ అయిన పుష్ప 2షెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్
పుష్ప-2 సినిమాలో పుష్పరాజ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు షెకావత్.
View More షెకావత్ వల్ల చిక్కుల్లో పుష్పరాజ్ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీ
అమెరికా టాప్-10 తెలుగు గ్రాసర్స్ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు. పుష్ప-2 సినిమా 9.4 మిలియన్ డాలర్ల (అన్ని భాషల్లో కలిపి) వసూళ్లతో యూఎస్ లో దూసుకుపోతోంది.
View More ఎలైట్ క్లబ్ లో చేరిన బన్నీపుష్ప. 2.. ఆసిడ్ టెస్ట్ మొదలు
ఇప్పుడు అసలు సిసలు టెస్ట్ మొదలవబోతోంది. రేట్లు తగ్గించడం. థియేటర్లు తగ్గించడం, వీక్ డేస్ కావడం వల్ల మండే నుంచి ఎలా పెర్ ఫార్మ్ చేయబోతోంది అన్నది పాయింట్
View More పుష్ప. 2.. ఆసిడ్ టెస్ట్ మొదలునిజంగా అందుబాటు ధరలున్నాయా..?
ఇప్పటికైనా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఆపేయాలి. బుక్ మై షో ఓపెన్ చేస్తే కళ్లముందు టికెట్ రేట్లు కనిపిస్తుంటే, ఇంకా ఈ బుకాయింపులు ఎందుకు?
View More నిజంగా అందుబాటు ధరలున్నాయా..?పుష్పః ప్రేక్షకులే ఎర్రచందనం
అభిమానులు ఈలలేస్తే సినిమాలు సూపర్‌హిట్ కావు. డైలాగ్‌కి పొడవు, వెడల్పు వుంటే చాలదు, త్రీడీ ఎఫెక్ట్ వుండాలి, డెప్త్.
View More పుష్పః ప్రేక్షకులే ఎర్రచందనంఈ ఏడాది అలా కలిసొచ్చింది
సీక్వెల్ అంటే బెంబేలెత్తిపోయే రోజుల నుంచి పార్ట్-2 ఉంటేనే ముద్దు అనే పరిస్థితికి వచ్చింది టాలీవుడ్.
View More ఈ ఏడాది అలా కలిసొచ్చిందిపవన్ చరిష్మా ప్రభావమేనా?
నార్త్ ఇండియాలో బాగుంది. నైజాంలో ఓకే. అమెరికాలో హిందీ వెర్షన్‌కు ఆదరణ. కానీ ఆంధ్రలో మాత్రం ఎందుకలా?
View More పవన్ చరిష్మా ప్రభావమేనా?అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..
తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా.. ఆ తర్వాత కాళ్లలోసత్తువను, సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ప్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్.
View More అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?
“ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్” అంటూ మార్చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ‘మైత్రీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
View More మేల్కొన్న ‘మైత్రీ’.. ఇకపై లీగల్ వార్నింగ్స్?25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
‘పుష్ప 2’ బెనిఫిట్ షో రోజున హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు
View More 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్మైత్రీ మూవీస్ ఆబ్లిగేషన్.. ఎన్ని టికెట్లు?
థియేటర్‌లో ఐదు స్క్రీన్‌లు ఉంటే, మూడు స్క్రీన్‌ల టికెట్‌లు మైత్రీకే చేరాయని తెలుస్తోంది. ఇలా ఎన్ని షోలు ఉంటే అన్ని షోలు
View More మైత్రీ మూవీస్ ఆబ్లిగేషన్.. ఎన్ని టికెట్లు?సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!
తమ సినిమాలతో రికార్డులు కొల్లగొట్టడం కంటే, ‘థియేటర్ ఎకో సిస్టమ్’ ను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరం.
View More సంక్రాంతి సినిమాల నిర్మాతల కోసం..!ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2
కీలకమైన నైజాం సెగ్మెంట్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలైంది. చెక్కుచెదరదనుకున్న ఈ రికార్డ్ ను పుష్పరాజ్ బద్దలుకొట్టాడు.
View More ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిన పుష్ప-2పుష్ప-2 నిర్మాతలకు షాక్ ఇచ్చిన ప్రేక్షకులు
సినిమాను వినోదంగా భావించే సామాన్య ప్రేక్షకుడికి అదే సినిమాను దూరం చేయాలనుకుంటే కచ్చితంగా అతడు వేరొక మార్గంలో సినిమా చూడటానికి ఏ మాత్రం ఆలోచించడు.
View More పుష్ప-2 నిర్మాతలకు షాక్ ఇచ్చిన ప్రేక్షకులుఅక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్
ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి ప్రకటించారు.
View More అక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్కోరి పిలిచి తమన్ ను అవమానించారా?
సామ్ సీఎస్ స్టేట్ మెంట్ ప్రకారం చూసుకుంటే, తమన్ వర్క్ ను దర్శకుడు సుకుమార్ పూర్తిగా పక్కనపెట్టినట్టు స్పష్టమైంది.
View More కోరి పిలిచి తమన్ ను అవమానించారా?