కల్కి, సలార్, దేవర, పుష్ప 2 లాంటి భారీ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే నిర్మాత లేదా పంపిణీదారుడి మీద ఉన్న వత్తిడి ఇంతా కాదు. వందలు కాదు, వేలకొద్దీ టికెట్‌లు ఫ్రీగా… ఎస్, అక్షరాలా ఫ్రీగానే అందించాల్సి ఉంటుంది. మొహమాటాలు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. పుష్ప 2 కాదు, మరే సినిమా అయినా ఈ రేంజ్‌లో విడుదలవుతున్నప్పుడు నిర్మాత లేదా బయ్యర్ చేసే పని ఏమిటంటే, ముందుగానే థియేటర్లకు చెప్పి, షోలకొద్దీ టికెట్‌లు అన్నీ ప్రింట్ తీయించి తమ ఆఫీసుకు తెప్పించుకోవడం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయంలో పుష్ప 2 కొత్త రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. థియేటర్‌లో ఐదు స్క్రీన్‌లు ఉంటే, మూడు స్క్రీన్‌ల టికెట్‌లు మైత్రీకే చేరాయని తెలుస్తోంది. ఇలా ఎన్ని షోలు ఉంటే అన్ని షోలు. దీనికి కారణం మరేమీ కాదు. మైత్రీ అనేది చాలా పెద్ద సంస్థ కావడం, దానికి ఉన్నన్ని ఆబ్లిగేషన్లు మరెవరికీ ఉండకపోవడం.
మైత్రీ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు చేసింది. ఇంకా బోలెడన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిలో హీరోలు, దర్శకులు, టెక్నికల్, నాన్-టెక్నికల్ సిబ్బంది, ప్రొడక్షన్ టీమ్స్ ఇలా వందల, వేల కొద్దీ వ్యక్తులు ఉంటారు. వీరిని కాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీస్, ఆదాయపు పన్ను, మీడియా ఇంకా ఇవన్నీ చాలా పొలిటికల్. ఇలా వేల కొద్దీ టికెట్‌లు కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవన్నీ నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ కోటాలో ఖర్చు రాసుకుంటారు. డిసిఆర్‌లో ఫుల్ చూపించుకుంటారు. డబ్బుల లెక్కలు చూసుకునేటప్పుడు వీటి సంగతి తేల్చుకుంటారు.
ఇదిలా ఉండగా, ఈసారి హీరో బన్నీ ఆఫీస్ నుంచి కూడా ఈ టికెట్‌ల పంపిణీ ఎక్కువగానే జరిగింది. ఒక మల్టీ ప్లెక్స్ నుంచి 11 లక్షల విలువైన టికెట్‌లు తెప్పించి, తమకు కావాల్సిన వారందరికీ అందించినట్లు తెలుస్తోంది.
గమ్మత్తేమిటంటే, ప్రీమియర్లతో ఆగిపోలేదు ఈ ప్రెషర్. డే 2 నాటికి కూడా ఈ టికెట్‌ల పంపిణీ జరిగింది. టికెట్‌లు ఫ్రీగా కౌంటర్‌లో లేదా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి కదా అని అనొచ్చు. కానీ నిర్మాత లేదా బయ్యర్ నుంచి వస్తే అవి డబ్బులు అవసరం లేని టికెట్‌లు కదా. అదీ అసలు విషయం.
మొత్తం మీద పుష్ప 2 రికార్డుల్లో ఇదో రికార్డు అనుకోవాలి.
Call boy jobs available 7997531oo4
Ratation of black money to white…
Dont try to act smart, GA
counter lo ticket tegite Adi sold anthe.
Collection Counting loki vachaka ticket komnodu cinema nachithe choostaadu… leda manestadu. Adi vadi ishtam.
Annitiki evm lekka chelladu kadaa
akkadante.. geliste okati… odite okati vaagachu..
Kani idi yaapaarm… neeku nee boss ki teliyani konni… values ani… konni vyntaayile.
super.. ee call boy job comments tappa annee moderate chestaavu.. maybe aa call boy nuvvenaa?
Boy laa, pillodila… ee picha neeku kooda vunadaa
counter lo ticket tegite Adi sold anthe.
Collection Counting loki vachaka ticket komnodu cinema nachithe choostaadu… leda manestadu. Adi vadi ishtam.
Annitiki evm lekka chelladu kadaa
akkadante.. geliste okati… odite okati vaagachu..
Kani idi yaapaarm… neeku nee boss ki teliyani konni… values ani… konni vyntaayile.
intavaraku ee site lo ee cinima meeda kooda inni news articles raaledu.. yendukochhina kantha sosha.. cinima expectations reach kaaledu.. yenta gontu chinchukunna. Just avg or below avg moviee ante.. ika naina dir hero lu anavasramaina ego laki pokunda cinima teeyadam act cheyyadam ane daanni pavitramaina vrutti laa daivam laa bhavinchi vallu daggara pettukuni sraddhha to teeste better
😂😂😂😂😂😂
Call boy works 79975310zero4
Vc estanu 9380537747
Pushpa tappa inkemi Leda neeku…kakinada port….kendriya vidyalaya …..
ఈ వెబ్ సైట్ వాడు,
వాడి కులానికి అండగా నిలిచినందుకు,
అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.
మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?
మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.
ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు
😂😂😂😂😂😂😂
Pagodiki kuda ravoddu nee kastam
Pagodiki kuda ravoddu ee kastam😂😂😂😂😂
Those are corporate bookings. That’s how record is achieved