మైత్రీ నిర్మాతలకు కోర్టులో ఊరట

తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు నిర్మాతలు నవీన్, రవిశంకర్ ను అరెస్ట్ చేయొద్దంటూ చిక్కడపల్లి పోలీసుల్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.

View More మైత్రీ నిర్మాతలకు కోర్టులో ఊరట

ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

అనుమతి నిరాకరించి ఉంటే మీరు థియేటరు వద్ద ఎందుకు ఉన్నారు? అర్జున్‌ని ఎందుకు అడ్డుకోలేదు?

View More ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్

మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్, హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు.

View More అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్

అల్లు అర్జున్ పై రేవతి భర్త సానుభూతి!

అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అంటున్నాడు తప్ప అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగి తన భార్య చనిపోయిందని అనడంలేదు.

View More అల్లు అర్జున్ పై రేవతి భర్త సానుభూతి!

రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

జరిగింది దురదృష్టకరమైన ఓ యాక్సిడెంట్ అని అందులో ఎవరి తప్పు లేదని.. ఏ డిపార్ట్ మెంట్ ను వేలెత్తి చూపడానికి వీల్లేదని అన్నాడు బన్నీ.

View More రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?

థియేటర్ కు వెళ్లినప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యారా.. పోలీసులకు సమాచారం ఇచ్చారా అనే ప్రశ్నలకు సమాధానం దాటేశాడు అల్లు అర్జున్.

View More అల్లు అర్జున్ వెర్షన్ మారిందా..?

మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి

బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు.

View More మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి

సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?

తొక్కిసలాటలో ఓ సాధారణ మహిళ చనిపోతే, ఒక్కరంటే ఒక్కరు సినిమా వాళ్లు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మద్దతుగా నిలిచారా?

View More సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?

బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?

మిత్రులను కూడా తీసుకు వెళ్లవచ్చు. కానీ.. ఓపెన్ టాప్ జీపులో వెళ్లి.. అక్కడ అప్పటికే ఉండే జనసమ్మర్దంలో తొక్కిసలాటకు కారణం కావడం ఎందుకు?

View More బాధ్యత వహించండి బన్నీ.. పలాయనం ఎందుకు?