ఒక్క మాట..ఒక్క ట్రయిలర్..రాత్రికి రాత్రి టాలీవుడ్ ను సైలంట్ గా కుదిలేసాయి. శ్రీవిష్ణు సింగిల్ సినిమా ట్రయిలర్ బయటకు వదిలారు. మంగళవారం మధ్యాహ్నం. అందులో బాలకృష్ణ, కన్నప్ప, మంచు ఇంటి పేరు మీద సెటైర్లు పడ్డాయి. సినిమాలో ఇంకా మరి కొందరి మీద వున్నాయని టాక్. శివయ్యా అని శ్రీవిష్ణు క్యారెక్టర్ ట్రయిలర్ లో అరవడం పెద్దగా హడావుడికి కారణం కాలేదు. కానీ ఓ బూతు మాటను మంచు అనే పదంతో రీప్లేస్ చేస్తూ, జీవితం మంచు కురిసిపోవడం అనే పదం వాడడం వివాదానికి కారణం అయింది.
మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు ల ఆగ్రహానికి గురయింది ఈ వ్యవహారం. అంతే మంచు విష్ణు కోపంతో రగిలిపోయినట్లు తెలిసింది. సినిమా జనాలే సినిమా జనాలను ట్రోల్ చేసేలా డైలాగులు రాయడం ఏమిటి అన్నది ఆయన పాయింట్. సోషల్ మీడియా ట్రోలింగ్ మీద టాలీవుడ్ ఫైట్ చేస్తుంటే, టాలీవుడ్ నిర్మాతలే ఇలా చేయడం సరికాదు అన్నది మంచు విష్ణు వాదనగా వుంది.
మంచు విష్ణు ఆగ్రహించడంతో సింగిల్ సినిమా టీమ్ అంతా కదిలినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పని చేసిన రచయిత కు మంచు విష్ణు పెద్ద క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
ఒక దశలో మంచు విష్ణు తాను ఓ సినిమా తీసి, అందరి ఇళ్ల పేర్లను వెటకారం చేస్తే ఏం చేయగలరని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కౌన్సిల్ పెద్దలకు ఫోన్ చేసి మంచు విష్ణు మొత్తం విషయాన్ని వివరించి, దీని మీద మీటింగ్ పెట్టమని కోరినట్లు తెలుస్తోంది. దాంతో బుధవారం నాడు కౌన్సిల్ పెద్దలు సమావేశమయ్యారని తెలుస్తోంది. ఏం డిస్కస్ చేసారో, ఏం తీర్మానం చేసారో తెలియాల్సి వుంది.
ఇదిలా వుంటే ట్రయిలర్ లో ఈ డైలాగు వాడడం మీద హీరో శ్రీవిష్ణు ఓ క్షమాపణ విడియో చేసారు. ఇది బయటకు వదలేలేదు కానీ సోషల్ మీడియాలో లీక్ అయింది. సినిమాలో ఈ డైలాగు ను డిలీట్ చేస్తున్నట్లు శ్రీవిష్ణు ప్రకటించారు.
మొత్తం మీద మంచు కురిసిపోవడం అనే పదానికి బదులు మట్టి కొట్టుకుపోవడం అని వాడి వుంటే ఏ గొడవా వుండేది కాదు. ఎవరిదో అత్యుత్సాహం ఇంత వరకు తెచ్చింది.
కానీ ట్రైలర్ లో శ్రీవిష్ణు లిప్ మూమెంట్ “మొగ్గ కుడిచిపోతుంది” అని చెపుతున్నట్టు తెలుస్తోంది..
దాన్ని సెన్సార్ చేస్తారని ముందే “మంచు కురిసిపోతుందని” మార్చినట్టున్నారు..
కానీ అది ఇంకా పెద్ద రచ్చ అయిపోయి.. సినిమా కి ప్రచారం చేసి పెడుతోంది…
అరేయ్ ఎర్రి p గా… మంచు విష్ణు కాదు.. శ్రీ విష్ణు సినిమా రా.. తిక్కల నా బట్టా
Ayya పిచ్చి నా battaa pina kuda vaadu చెప్పింది sree Vishnu cinema ane neeku kuda telugu chadavadam artham chesukovadamlo manchu anna ki unnantha vignanam unnatlundi anduke ila artham అయ్యింది


ఇప్పటివరకు ఆ సినిమా ఏంటో తెలియదు, ఈ మంచు కురిసిపోవటం వాళ్ళ, శ్రీ విష్ణు సినిమా సింగల్ గురించి తెలిసింది. ప్రొమోషన్స్ కి బాగా పనికి వచ్చినట్లు ఉంది.
మోహన్ బాబు కుటుంబం “మంచు” అనే పదానికి పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకుందా?
ఆ చుంచు విష్ణు గాడికి “తెలుగు రాదు(కందుకూరి బకాహం పంతులు), నటన రాదు(శివయ్యా..!), లౌక్యం లేదు(సామాజిక మాధ్యమ వినియోగదారుల పైన ఫిర్యాదు చేయడం)”. కానీ వీడిని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు!
శివ శివా ..
Manchu kurisipothundi will be a famous dialogue in Telugu states now. Does not matter if it is deleted in this movie
ఆ ఫ్యామిలీ ఆల్రెడీ ఎంత కామెడీ చేయాలో అంతా చేసేసారు , అది బహిరంగ కామెడీ , రహస్యం కాదు.
brahmins ni avamaninchina Manchu munjalu eppudo Manchu kurisipoyyaru
అరేయ్ ఎర్రి పూకు విశ్వక్ గా.. ముందు రాసిన దాన్లో మంచు విష్ణు సినిమా అని ఉంది.. నా బూతులు చూసి ఎడిట్ చేసి శ్రీ విష్ణు అని మార్చారు… పెద్ద అన్నీ తెలిసినట్టు వచ్చావు కొండ ఎర్రి పూకా