సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి
View More నా పోరాటం గెలిచింది – ఖలేజా నిర్మాతTag: Telugu Movies
వీడియోలు కావాలని వదిలారా?
చోటా హీరోయిన్లు, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే ఒకరిద్దరి వీడియోలు మాత్రమే వున్నాయని వినిపిస్తోంది.
View More వీడియోలు కావాలని వదిలారా?హిట్ లెక్కలన్నీ అబద్దాలే-ఎల్వీఆర్
గత రెండెళ్లుగా ఏ పంపిణీదారు కూడా కనీసం కమిషన్ కళ్ల చూడలేదని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్కటే తమకు కమిషన్ ఇచ్చిందన్నారు.
View More హిట్ లెక్కలన్నీ అబద్దాలే-ఎల్వీఆర్దిల్ రాజు రోడ్డెక్కారు.. నిజాలు అంగీకరించారు
గడిచిన 4-5 ఏళ్లుగా గుంతల రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్నామని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తారు రోడ్డు ఎక్కామని తేల్చేశారు.
View More దిల్ రాజు రోడ్డెక్కారు.. నిజాలు అంగీకరించారుఈ కౌంటర్ కు సమాధానం ఉందా..?
జానీ మాస్టర్ కేసుకు సంబంధించి కోర్టు వెలుపల ఇంటర్వ్యూల రూపంలో వాదనలు-ప్రతివాదనలు జరుగుతున్నాయి.
View More ఈ కౌంటర్ కు సమాధానం ఉందా..?దిల్ రాజు.. భారం దిగింది.. వాట్ నెక్ట్స్!
సంస్థను అన్ని విధాలుగా రీ కన్ స్ట్రక్షన్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
View More దిల్ రాజు.. భారం దిగింది.. వాట్ నెక్ట్స్!షేక్ అవుతున్న టాలీవుడ్
ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఎవరు ఎవరితోనూ మాట్లాడడానికి జంకుతారు. నటులు ఎవ్వరూ నిర్మాతల ఫోన్ లు ఆన్సర్ చేయరు.
View More షేక్ అవుతున్న టాలీవుడ్ఆ రైటర్ తెలివి అద్భుతం!
టాలీవుడ్ లో ఒక రైటర్ ఓ అమ్మాయిని ఇలాగే బుట్టలో వేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
View More ఆ రైటర్ తెలివి అద్భుతం!సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాలే!
ఇప్పుడు ఇక క్లారిటీ వచ్చింది. సంక్రాంతి పండగ అంటే మన సినిమా జనాలు ఫ్యామిలీ సినిమాలే దింపాలి అన్నది.
View More సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాలే!సంక్రాంతి సినిమా.. సినిమా ప్రేక్షకుడి మెచ్యూరిటీ!
ఎన్నో సార్లు కొత్తదనాన్ని కోరుకుని, కొత్త తరహా సినిమాలు చూడాలని ఆశపడి, అదంతా జరిగేపని కాదని వచ్చిన క్లారిటీ ఇది.
View More సంక్రాంతి సినిమా.. సినిమా ప్రేక్షకుడి మెచ్యూరిటీ!ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?
అసలు పైరసీని అరికట్టడం టాలీవుడ్ వల్ల అవుతుందా..? ఏ టెక్నాలజీని ఉపయోగించి పైరసీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారో, అదే టెక్నాలజీ సాయంతో పైరసీని అడ్డుకోలేరా?
View More ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?రెండు వైపులా? డ్యామేజ్ కంట్రోల్?
డిసెంబర్ 5న మొదలైన అనుకోని ఇబ్బందికర పరిస్థితి నెల ముగిసేలోగానే సానుకూలంగా ముగిసింది.
View More రెండు వైపులా? డ్యామేజ్ కంట్రోల్?సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్
సంధ్య థియేటర్ ఉదంతం ఈ మొత్తం సినిమాకు క్లయిమాక్స్ అనుకుంటే, ఈ రోజు జరిగే సమావేశం శుభం కార్డు లాంటిది.
View More సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్మళ్లీ మొదటికొచ్చిన నాగార్జున
నాగార్జున ఓ వెబ్ సిరీస్ లో నటిస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కొత్త ఏడాదిలో ఆ దిశగా నాగ్ ప్రయత్నిస్తారేమో చూడాలి.
View More మళ్లీ మొదటికొచ్చిన నాగార్జునటాలీవుడ్ 2024: ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత!
హీరోల ఇమేజ్ లు, అభిమాన గణాలతో సంబంధం లేకుండా సినిమా బాగుంది అనే టాక్ తో హిట్ ను అందుకున్న తెలుగు సినిమాలు రొటీన్ గా తక్కువగానే వచ్చాయి.
View More టాలీవుడ్ 2024: ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత!సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?
కాస్త జనం ఎక్కువ వచ్చే ఫంక్షన్ లు ఇకపై వరంగల్, ఖమ్మం, కర్నూలు ఇలా ఇతర ప్రాంతాలకు మారిపోవచ్చు.
View More సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?
తొక్కిసలాటలో ఓ సాధారణ మహిళ చనిపోతే, ఒక్కరంటే ఒక్కరు సినిమా వాళ్లు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మద్దతుగా నిలిచారా?
View More సింపతీ.. మద్దతు.. హీరోలకేనా?ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు
కొన్ని సినిమాలు అంతే. ముహూర్త బలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుంది.
View More ఆ సినిమా.. ముందుకు.. వెనక్కుశర్వానంద్-2024..పూర్తి నిరాశ
2024లో జాతకం బాలేదు.. 2025లో కచ్చితంగా బాగుండాలి శర్వా జాతకం.
View More శర్వానంద్-2024..పూర్తి నిరాశడబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు.
View More డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!సినిమా హీరోలపై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్లల వరకూనా!
ఏ విషయంలో అయినా అతి కూడదంటారు. అయితే సినిమా అభిమానం విషయంలో అతి పరాకాష్టకు చేరిపోయింది.
View More సినిమా హీరోలపై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్లల వరకూనా!బుడగలో టాలీవుడ్!
తెలుగు సినిమా పరిశ్రమ బుడగలోకి వెళ్లిపోతుంది. బుడగ పెద్దదిగానే కనిపిస్తుంది. కానీ ఏదో నాటికి పగలడం గ్యారంటీ.
View More బుడగలో టాలీవుడ్!రామ్ సినిమాలో సీనియర్ హీరో!
రామ్ పోతినేని సినిమాకు హీరో కావాలి. అదేంటీ రామ్ సినిమాకు హీరో ఏంటీ? రామ్ నిర్మాతగా సినిమా తీస్తున్నారా? అనుకోవద్దు. మైత్రీ సంస్థలో రామ్ చేయబోయే సినిమాలో మరో హీరో వుంటారు. అది కూడా…
View More రామ్ సినిమాలో సీనియర్ హీరో!ఈ పెయిడ్ ప్రీమియర్లు ఎందుకురా బుజ్జీ!
తన ఫ్రెండ్స్ కు బంధువులకు సినిమా ముందే చూపించేయాలని ఆతృత వుండొచ్చు. కానీ నిర్మాతలు ఆలోచించుకోవాలి ప్రీమియర్ల విషయంలో.
View More ఈ పెయిడ్ ప్రీమియర్లు ఎందుకురా బుజ్జీ!ఎందుకు తెగాయి.. ఎందుకు తెగడం లేదు?
ప్రేక్షకులు చిత్రంగా వున్నారు. ఏ సినిమాను చూస్తారో, ఏ సినిమాను చూడరో అన్నది మేకర్లకు అంతు పట్టడం లేదు.
View More ఎందుకు తెగాయి.. ఎందుకు తెగడం లేదు?దిల్ రాజు ‘డ్రీమ్స్’ Vs పీపుల్ ‘ఫ్యాక్టరీ’
ఆ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఆయన ‘డ్రీమ్’ సూపర్ హిట్టవుతుంది. లేదంటే, మరో ‘ఫ్యాక్టరీ’ తయారవుతుంది.
View More దిల్ రాజు ‘డ్రీమ్స్’ Vs పీపుల్ ‘ఫ్యాక్టరీ’అక్కడేం లేదు, కానీ ఎదురుచూశారు
“ప్రభాస్ పుట్టినరోజు నాడు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో పండగ చేసుకోవచ్చు.” అతడి ఫ్యాన్స్ ఇదే ఎదురుచూశారు. నిజానికి అక్కడ అంత లేదనే విషయం తెలుసు. కానీ అభిమానం, ఉబలాటం వాళ్లను…
View More అక్కడేం లేదు, కానీ ఎదురుచూశారు