టాలీవుడ్ కు 100 కోట్ల పెనాల్టీ?

కనీసం 100 కోట్లు ఆదాయపన్ను శాఖకు పెనాల్టీ రూపంలో కట్టాల్సి వుంటుంది అని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

View More టాలీవుడ్ కు 100 కోట్ల పెనాల్టీ?

ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారంట!

పోస్టర్ల మీద ఎక్కువ నంబర్లు చూపించడం వల్లే ఇలాంటి రైడ్స్ జరుగుతున్నాయనే అంశంపై స్పందించడానికి నిరాకరించారు దిల్ రాజు.

View More ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారంట!

80 కోట్ల మేరకు దొరికిన లావాదేవీలు?

ఆ సంస్థ ఈ లావాదేవీలు అన్నింటికీ బదులు చెప్పాల్సి ఉంటుంది. కారణాలు చూపించాల్సి ఉంటుంది.

View More 80 కోట్ల మేరకు దొరికిన లావాదేవీలు?

దిల్ రాజును అరెస్ట్ చేశారా?

ఈరోజు సాయంత్రానికి తమ స్టేట్ మెంట్ ను లీగలైజ్ చేసి, దిల్ రాజుతో సంతకాలు పెట్టించి పని పూర్తిచేస్తారు అధికారులు.

View More దిల్ రాజును అరెస్ట్ చేశారా?

ఐటి రైడ్ లపై గ్యాసిప్ లు ఎన్నో?

వైట్ ను బ్లాక్, బ్లాక్ ను వైట్ చేసే వ్యవహారం జరిగిందని అందుకే ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయని తెలుస్తోంది.

View More ఐటి రైడ్ లపై గ్యాసిప్ లు ఎన్నో?

ఐటీ రైడ్స్.. దిల్ రాజు తల్లికి అస్వస్థత!

ప్రముఖ నిర్మాత, తెలంగాణ‌ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

View More ఐటీ రైడ్స్.. దిల్ రాజు తల్లికి అస్వస్థత!

షేక్ అవుతున్న టాలీవుడ్

ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఎవరు ఎవరితోనూ మాట్లాడడానికి జంకుతారు. నటులు ఎవ్వరూ నిర్మాతల ఫోన్ లు ఆన్సర్ చేయరు.

View More షేక్ అవుతున్న టాలీవుడ్

విదేశీ నిధుల నేపథ్యంలో సోదాలు?

ఒక్క అభిషేక్ అగర్వాల్ లింక్ తప్పిస్తే మిగిలినవి అన్నీ విదేశీ నిధుల లింక్ వున్న కంపెనీలే.అందువల్ల ఈ దాడులను ఆ దిశగా చూస్తున్నారు.

View More విదేశీ నిధుల నేపథ్యంలో సోదాలు?

తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవి

కేవలం రెండే రెండు పేమెంట్ల కోసం నిర్మాతలు నల్ల ధనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకటి హీరోల రెమ్యూనిరేషన్. రెండు దర్శకుల రెమ్యూనిరేషన్.

View More తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవి

ఆర్భాటాలు.. ఐటీ దాడులు

ఫ్యాన్స్ కోసం, సినిమా ను మరింత ముందుకు నడిపించడం కోసం ఈ పోస్టర్ల పబ్లిసిటీ అన్నది కామన్ అయిపోయింది. కానీ అదే పీకల మీదకు తెస్తోంది.

View More ఆర్భాటాలు.. ఐటీ దాడులు

దిల్ రాజుపై ఐటీ రైడ్స్

నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు.

View More దిల్ రాజుపై ఐటీ రైడ్స్