నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో ఈ దాడులు ఏకకాలంలో మొదలయ్యాయి.
సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన 2 సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్, ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తాజాగా రిలీజయ్యాయి. వీటితో పాటు సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
ఇలా సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజు చుట్టూనే తిరిగాయి. పండగ సీజన్ కావడంతో హిట్-ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో, దిల్ రాజు నివాసాలపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేవలం దిల్ రాజు నివాసాల పైనే కాకుండా.. సోదరుడు శిరీశ్, కూతురు హన్సితా రెడ్డి నివాసాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నివాసాలు, ఆఫీసులతో పాటు.. హైదరాబాద్ లో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో 55 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ఢిల్లీ స్నేహితుల సహాయంతో, PK ne RC ఇమేజ్ ని కాపాడటానికి మరియు GC ఫ్లాప్ కాదని, 200 కోట్లకు పైగా వసూలు చేసిందని ఈ నకిలీ IT దాడి చేయమనిస్తోంది.
లేకపోతే GC కలెక్షన్ల కారణంగా దిల్ రాజు ఇప్పటికే పెద్ద నష్టాల్లో ఉన్నాడు, IT raids చేస్తుంద?
గేమ్ చేంజర్ తో గేమ్ ఓవర్
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
గేమ్ చేయఁజేర్ మొదటి రోజు పోస్టర్ ఎఫెక్ట్ అనుకుంటా… థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటే అంతా ఎలా వస్తది అని ఐటీ వాళ్లు తెలుసుకోవాలనేమో !