జ‌న‌సేన‌కు భ‌య‌పడి టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భ‌య‌ప‌డే టీడీపీ లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌నే పార్టీ నేత‌ల నోళ్ల‌ను మూయించింద‌ని జ‌నం అనుకుంటున్నారు.

మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌ని ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని టీడీపీ అధిష్టానం సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదేదో ఆదిలోనే చెక్ పెట్టి వుంటే, నాయ‌కులు పోటీ ప‌డి మ‌రీ డిప్యూటీ సీఎం చేయాల‌ని డిమాండ్ చేసేవాళ్లు కాదు క‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా, ఆల‌స్యంగా టీడీపీ స్పందించ‌డంతో ప్ర‌జ‌ల్లోకి నెగెటివ్ సంకేతాలు వెళ్లాయి.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భ‌య‌ప‌డే టీడీపీ లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌నే పార్టీ నేత‌ల నోళ్ల‌ను మూయించింద‌ని జ‌నం అనుకుంటున్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌ని టీడీపీ నేత‌లు ఉద్య‌మాన్ని చేప‌ట్టడం, మ‌రోవైపు జ‌న‌సేన నేత‌లు కూడా త‌గ్గేదే లే అనే రేంజ్‌లో కౌంట‌ర్‌లు ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు. లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే, త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీఎం అవుతారంటూ దీటుగా వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో టీడీపీ, జ‌న‌సేన యాక్టివిస్టులు తీవ్ర‌స్థాయిలో తిట్టుకుంటున్నారు. ఈ ప‌రిణామాల వ‌ల్ల రాజ‌కీయంగా న‌ష్ట‌పోయేది తామే అని టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డ్డారు. దీంతో లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌నే డిమాండ్ల‌కు ముగింపు ప‌ల‌క‌డానికే టీడీపీ అదిష్టానం నిర్ణ‌యించింది. ఇక‌పై ఎవ‌రూ లోకేశ్ ప‌దోన్న‌తిపై మాట్లాడొద్ద‌ని హెచ్చ‌రిక పంపింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో టీడీపీ న‌ష్ట‌పోయింద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, త‌మ పార్టీ భ‌విష్య‌త్ సార‌థిని ప్ర‌మోట్ చేసుకోడానికి జ‌న‌సేన అడ్డంకిగా నిల‌బ‌డ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఏముంటుంద‌నే ఆవేద‌న టీడీపీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. ఈ దెబ్బ‌తో టీడీపీపై జ‌న‌సేన పైచేయి సాధించిన అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దీంతో జ‌న‌సేన దృష్టిలో టీడీపీ మ‌రింత అలుసు అయ్యే ప్ర‌మాదం వుంద‌ని ప‌లువురు అంటున్నారు.

నిజంగా లోకేశ్‌ను డిప్యూటీ చేయాల‌నే ప్ర‌చారాన్ని వ‌ద్ద‌ని అనుకుంటే క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్‌రెడ్డ‌వి త‌న స‌మ‌క్షంలో ఆ డిమాండ్ చేసిన‌పుడు వేదిక‌పైనే చంద్ర‌బాబు ఖండించొచ్చు క‌దా? అని పార్టీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. అప్పుడేమో మౌనంతో అంగీకారం చెప్పి, ఇప్పుడు వ‌ద్ద‌ని వారించడం వెనుక జ‌న‌సేనాని ప‌వ‌న్ అంటే భ‌యం త‌ప్ప‌, మ‌రో కార‌ణం క‌నిపించ‌లేద‌ని టీడీపీ శ్రేణులు కుత‌కుత‌లాడుతున్నాయి.

39 Replies to “జ‌న‌సేన‌కు భ‌య‌పడి టీడీపీ వెన‌క్కి త‌గ్గిందా?”

  1. చంద్రబాబు దగ్గర ప్యాకెజీ తీసుకొన్నాడు అని మీరే అంటారు..

    పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు భయపడ్డాడు అని మీరే అంటారు..

    కొట్టుకొంటున్నారు.. ఇక విడిపోతారు అని సంతోషపడిపోతారు..

    అంతలోనే కలిసిపోయారు.. సింగల్ గా రండి అని ఏడుస్తారు..

    ..

    రెండు పార్టీలు కలిసి.. మీకంటూ ఒక విలువ ఉండదని ప్రజల దగ్గర నిరూపిస్తూనే ఉంటారు.. మీ గురించి చర్చే లేకుండా చేసేస్తున్నారు..

    ప్రతి వార్త టీడీపీ, జనసేన చుట్టూనే తిరుగుతుంటాయి.. జగన్ రెడ్డి అనే జంతువు ఒకటి ఉండేదని జనాలు మర్చిపోయారు..

    1. Jaganmohan రెడ్డి ని గుర్తు chesthunde nuvvu, ABN ,ETV, TV5.

      Bodi gundu కి, కోడి guddi కి polika లాగా ప్రతి దానికి Jagan Reddy ని లాగి high light చేస్తోంది మీరే..

      Jagan మళ్ళీమళ్ళీ CM అయితే ఆ క్రెడిట్ మీకే

      1. వాడు మళ్ళీ సీఎం అయ్యేలా లేడు మరి.. ఆ క్రెడిట్ మాకు వచ్చేలా లేదు కదా..

        ఏంటో.. వాడిని సీఎం చెయ్యాలన్నా మేమే .. వాడిని 11 కి వంగోబెట్టాలన్నా మేమే ..

        మీరెందుకు మోహనా ఇంక..? గంజాయి కొట్టేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా..

    2. చంద్రబాబు ఆదేశిస్తే డిప్యూటీ సీఎం గా కాదు.. డైరెక్ట్ సీఎం గా కూడా అంగీకరిస్తాడు.

  2. దావోస్ కి పనికి రాడు అని తండ్రి కొడుకు డైరెక్ట్ మెసేజ్ ఇస్తే చదవలేనోళ్ళు ఈ కొత్తిమీర బ్యాచ్. పని ఉంది వెళ్ళాలి చావిట్లో గొ??డ్లు చూసుకో అని డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఇద్దరు

  3. దావో?? స్ కి పని?? కి రాడు అని తం??డ్రి కొడుకు డైరెక్ట్ మెసేజ్ ఇస్తే చదవలేనోళ్ళు ఈ కొత్తి??? మీర బ్యా??చ్. పని ఉంది వెళ్ళాలి చా?? విట్లో గొ??? డ్లు చూసుకో అని డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఇద్దరు

  4. దావో?? స్ కి పని?? కి రాడు అని తం??డ్రి కొడుకు డైరెక్ట్ మెసేజ్ ఇస్తే చదవలేనోళ్ళు ఈ కొత్తి??? మీర బ్యా??చ్.

  5. దా??వో?? స్ కి పని?? కి రాడు అని తం??డ్రి కొ??డు?? కు డైరెక్ట్ మె?? సే?? జ్ ఇస్తే చదవ??లేనోళ్ళు ఈ కొ??త్తి??? మీ??ర బ్యా??చ్. ప??ని ఉంది వెళ్ళాలి చా?? విట్లో గొ??? డ్లు చూసుకో అని డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు ఇద్ద??రు

  6. మా బాబు గారు తను అనుకొన్నది చేయడానికి ముందు ఇలా తమకు సంబంధం లేని థర్డ్ పార్టీ నుండీ లీకులు ఇప్పిస్తారు. దాని పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకొంటారు. లోకేష్ కు పదోన్నతి ఇస్తే జన సైనిక్స్ కు ఎందుకు నొప్పి? లోకేష్ నే సీఎం చేయబోతున్నారు అనే విషయం వారికి తెలీదా? జనసేన మద్దతు లేకుండానే టీడీపీ ప్రభుత్వాన్ని నడపగలదు కదా! ఇప్పటికిప్పుడు గిల్లికజ్జాలు పెట్టుకొంటే నష్టపోయేది జనసేనే అనే విషయం మరువకూడదు.

  7. మా బా/బు గారు తను అనుకొన్నది చేయడానికి ముందు ఇలా తమకు సంబంధం లేని థర్డ్ పార్టీ నుండీ లీ/కు/లు ఇ/ప్పి/స్తా/రు. దాని పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకొంటారు. లోకేష్ కు పదోన్నతి ఇస్తే జన సై/ని/క్స్ కు ఎందుకు నొ/ప్పి? లోకేష్ నే సీఎం చేయబోతున్నారు అనే విషయం వారికి తెలీదా? జనసేన మద్దతు లేకుండానే టీడీపీ ప్రభుత్వాన్ని నడపగలదు కదా! ఇప్పటికిప్పుడు గి/ల్లి/క/జ్జా/లు పెట్టుకొంటే నష్టపోయేది జనసేనే అనే విషయం మరువకూడదు.

  8. మా బా/బు గారు తను అనుకొన్నది చేయడానికి ముందు ఇలా తమకు సంబంధం లేని థర్డ్ పార్టీ నుండీ లీ/కు/లు ఇ/ప్పి/స్తా/రు. దాని ప/రి/ణా/మా/ల/ను బట్టి నిర్ణయం తీసుకొంటారు. లోకేష్ కు పదోన్నతి ఇస్తే జ/న సై/ని/క్స్ కు ఎందుకు నొ/ప్పి? లోకేష్ నే సీఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ/న/సే/న మద్దతు లే/కుం/డా/నే టీడీపీ ప్రభుత్వాన్ని నడపగలదు కదా! ఇప్పటికిప్పుడు గి/ల్లి/క/జ్జా/లు పెట్టుకొంటే న/ష్ట/పో/యే/ది జ/న/సే/నే అన్న విషయం మ/రు/వ/కూ/డ)దు.

  9. మా బా/బు గా/రు త/ను అ/ను/కొ/న్న/ది చే/య/డా/ని/కి ముందు ఇలా త/మ/కు సo/బం/ధం లే/ని థ/ర్డ్ పా/ర్టీ నుండీ లీ/కు/లు ఇ/ప్పి/స్తా/రు. దాని ప/రి/ణా/మా/ల/ను బట్టి ని/ర్ణ/యం తీసుకొంటారు. లో/కే/ష్/ కు ప/దో/న్న/తి ఇ/స్తే జ/న సై/ని/క్స్ కు ఎందుకు నొ/;ప్పి? లోకేష్ నే సీఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ/న/సే/న మద్దతు లే/కుం/డా/నే టీడీపీ ప్రభుత్వాన్ని నడపగలదు కదా! ఇప్పటికిప్పుడు గి/;ల్లి/;క/;జ్జా/;లు పెట్టుకొంటే న/ష్ట/పో/యే/ది జ/న/సే/నే అన్న విషయం మ/రు/వ/కూ/డ)దు.

  10. మా బా:/బు గా/రు త/ను అ/ను/కొ/న్న/ది చే/య/డా/ని/కి ముందు ఇలా త/మ/కు సo/బం/ధం లే/ని థ:/ర్డ్ పా:/ర్టీ నుండీ లీ:/కు:/లు ఇ/ప్పి/స్తా/రు. దాని ప/రి/ణా/మా/ల/ను బట్టి ని/ర్ణ/యం తీసుకొంటారు. లో/కే/ష్/ కు ప:/దో:/న్న:/తి: ఇ/స్తే జ/న సై/ని/క్స్ కు ఎందుకు నొ/;ప్పి? లోకేష్ నే సీఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ/న/సే/న మద్దతు లే/కుం/డా/నే టీ;డీ;పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు గి/;ల్లి/;క/;జ్జా/;లు పెట్టుకొంటే న;/ష్ట/;పో/;యే/;ది జ/న/సే/నే అన్న విషయం మ/రు/వ/కూ/డ)దు.

  11. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  12. జనసెన కి TDP భయపడింది.

    BJP కి జనసెన భయపడింది

    వాళ్ళిదరికీ BJP కి భయపడింది

    అందరూ అందరికీ భయపడుతున్నారు!

    రొజూ ఇదె GA గాడి గొల

    1. Janasena is the darling of national parties like BJP. Why should we fear anyone. News is TDP backed out because BJP did not give permission to Lokesh sir elevation. Pawan sir is the only DCM until CBN is CM. That is fix.

  13. ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  14. మా బా:/బు గా/రు త/ను అ/ను/కొ/న్న/ది చే/య/డా/ని/కి ముందు ఇలా త/మ/కు సo/బం/ధం లే/ని థ:/ర్డ్ పా:/ర్టీ నుండీ లీ:/కు:/లు ఇ/ప్పి/స్తా/రు. దాని ప/రి/ణా/మా/ల/ను బట్టి ని/ర్ణ/యం తీసుకొంటారు. లో/కే/ష్/ కు ప:/దో:/న్న:/తి: ఇ/స్తే జ/న సై/ని/క్స్ కు ఎందుకు నొ/;ప్పి? లోకేష్ నే సీఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ/న/సే/న మద్దతు లే/కుం/డా/నే టీ;డీ;పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు గి/;ల్లి/;క/;జ్జా/;లు పెట్టుకొంటే న;/ష్ట/;పో/;యే/;ది జ/న/సే/నే అన్న విషయం మ/రు/వ/కూ/డ)దు.

  15. మా బా:&/బు గా/&రు త/ను అ/&ను&/-కొ/-న్న/-ది చే/య/డా/ని/కి ముందు ఇలా త/మ/కు సo/బం/ధం లే/ని థ&:/ర్డ్ పా&:/ర్టీ నుండీ &లీ:/కు-:&/లు ఇ/&ప్పి&/స్తా&/రు. దాని ప/రి/ణా/మా/ల/ను బట్టి ని/ర్ణ/యం తీసుకొంటారు. లో/కే/ష్/ కు ప&:/దో:&/న్న&:/తి: ఇ/స్తే జ&/న సై@/ని&/&క్స్ కు ఎందుకు నొ₹&/;ప్పి? లో&కే&ష్ నే సీ&#ఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ@/న@/సే@/న@ మద్దతు లే/కుం/డా/నే టీ#;డీ;#పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు -గి/;-ల్లి/;క-/;జ్జా-/;లు పెట్టుకొంటే న-;/ష్ట/-;పో-/;యే-/;ది జ-/న-/సే/-నే అ-న్న వి-ష-యం మ-/రు-/వ/కూ-/డ)-దు.

  16. మా బా:&/బు గా/&రు త/ను అ/&ను&/-కొ/-న్న/-ది చే/య/డా/ని/కి ముందు ఇలా త/మ/కు సo/బం/ధం లే/ని థ&:/ర్డ్ పా&:/ర్టీ నుండీ &లీ:/కు-:&/లు ఇ/&ప్పి&/స్తా&/రు.

  17. లో/కే/ష్/ కు ప&:/దో:&/న్న&:/తి: ఇ/స్తే జ&/న సై@/ని&/&క్స్ కు ఎందుకు నొ₹&/;ప్పి? లో&కే&ష్ నే సీ&#ఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ@/న@/సే@/న@ మద్దతు లే/కుం/డా/నే టీ#;డీ;#పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు -గి/;-ల్లి/;క-/;జ్జా-/;లు పెట్టుకొంటే న-;/ష్ట/-;పో-/;యే-/;ది జ-/న-/సే/-నే అ-న్న వి-ష-యం మ-/రు-/వ/కూ-/డ)-దు.

  18. లో/కే/ష్/ కు ప&:/దో:&/న్న&:/తి: ఇ/స్తే జ&/న సై@/ని&/&క్స్ కు ఎందుకు నొ₹&/;ప్పి? లో&కే&ష్ నే సీ&#ఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ@/న@/సే@/న@ మద్దతు లే/కుం/డా/నే టీ#;డీ;#పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు -గి/;-ల్లి/;క-/;జ్జా-/;లు పెట్టుకొంటే న-;/ష్ట/-;పో-/;యే-/;ది జ-/న-/సే/-నే అ-న్న వి-ష-యం మ-/రు-/వ/కూ-/డ)-దు.

  19. లో/కే/ష్/ కు ప&:/దో:&/న్న&:/తి: ఇ/స్తే జ&/న సై@/ని&/&క్స్ కు ఎందుకు నొ₹&/;ప్పి? లో&కే&ష్ నే సీ&#ఎం చే/య/బో/తు/న్నా/రు అనే విషయం వారికి తెలీదా? జ@/న@/సే@/న@ మద్దతు లే/కుం/డా/నే టీ#;డీ;#పీ; ప్ర;భు;త్వా;న్ని న;డ;ప;గ;ల;దు కదా! ఇప్పటికిప్పుడు -గి/;-ల్లి/;క-/;జ్జా-/;లు పెట్టుకొంటే న-;/ష్ట/-;పో-/;యే-/;ది జ-/న-/సే/-నే అ-న్న వి-ష-యం మ-/రు-/వ/కూ-/డ)-దు.

  20. చంద్రబాబు ఆదేశిస్తే లోకేష్ ని డిప్యూటీ సీఎం గా కాదు.. ఏకంగా డైరెక్ట్ సీఎం గా కూడా అంగీకరిస్తాడు . నువ్వు నీ రాతలు .

  21. అందరూ రకరకాల గా చూస్తున్నారు గాని. అసలది ఇది… ఒకవేళ, దేవుడు వరమిచ్చాడు, కూటమికి బ్రేక్ అయితే జనసేన వెళ్లి ప్రతిపక్షం లో ప్రశ్నించడం మొదలు పెడుతుంది. అలాంటప్పుడు వై చీపి గుర్తింపు ఏమిటి? కనీసం ఇప్పటి వరకూ కొంత ప్రశ్నించే పార్టీ అనే గుర్తింపు వుంది. అప్పుడు , కనీసం అసెంబ్లీ కి కూడా రాలేని పార్టీ గా వై చీపి మిగిలి పోతుంది. అప్పుడు వై చీపి కనుమరుగు అవుతుంది . ఓట్ షేర్ కూడా టీడీపీ / జెనసేన కి బదిలీ అయిపోతుంది. నా మాటలను మార్క్ చేసిపెట్టుకోండి .

  22. lokesh ni DCM chestham ani Amit shah ni permission adigithe not now annadu ani samacharam. So, that is the power of Pawan sir. He is loved by the central leaders. So, dont play with power fuselu maadipothai. Adi Ycheepee ayinaa vere evaru ayina. Jai Janasena.

  23. Lokesh DCM ani Amit shah ni permission asked. Not now ani tolded. So, that is the power of Pawan sir. He is loved by the central leaders. So, dont play with power fuselu maadipothai. Adi whycheepee ayinaa vere evaru ayina. Jai Janasena.

  24. It is all started by Mahasena Rajesh based on cue when Modi invited Lokesh, and his family to Delhi during his recent visit to Vizag. Rajesh imagined Modi wanted Lokesh as would be CM, which is why he invited him. Pawan and Lokesh will become CM’s at one point and there is no doubt about it, and they are not in hurry. Jagan don’t stand a chance for now.

Comments are closed.