పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ రెడీ!

జ‌గ‌న్ 2027లో పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌టికి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ప‌తాక‌స్థాయికి చేరి వుంటుంద‌ని జ‌గ‌న్ భావ‌న‌.

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌ళ్లీ పాద‌యాత్ర చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇడుపుల‌పాయ‌లోని తండ్రి స‌మాధి ద‌గ్గ‌రి నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కూ సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్రే వైసీపీ అధికారానికి దారి ఏర్ప‌రిచింది. 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాలు వైసీపీ వ‌శ‌మ‌య్యాయంటే, జ‌గ‌న్ పాద‌యాత్ర కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై దృష్టి సారించారు. ముఖ్యంగా కూట‌మి పాల‌న‌పై చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తీవ్ర వ్య‌తిరేకత ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్నారు. ఈ ద‌ఫా వైసీపీదే అధికార‌మ‌నే ధీమాలో జ‌గ‌న్ ఉన్నారు. అయితే చంద్ర‌బాబు స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాలంటే, తాను జ‌నంలోకి వెళ్లాల‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. అయితే పాద‌యాత్ర‌ను ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు చేప‌డితే బాగుంటుంద‌ని ఆయ‌న అనుకుంటున్నారు.

అందుకే జ‌గ‌న్ 2027లో పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌టికి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ప‌తాక‌స్థాయికి చేరి వుంటుంద‌ని జ‌గ‌న్ భావ‌న‌. ఆ స‌మ‌యంలో పాద‌యాత్ర చేప‌డితే జ‌నం పోటెత్తుతార‌ని, ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో గుబులు రేకెత్తించొచ్చ‌నేది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. త‌న పాద‌యాత్ర‌కు జ‌నం వెల్లువెత్తితే, స‌హ‌జంగానే రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌చ్చ‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు.

వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకుంటే, అటూఇటూ ఉన్నోళ్లు కూడా త‌న వైపే మొగ్గు చూపుతార‌ని జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని అనుకుంటున్నారు. ఔన‌న్నా, కాద‌న్నా జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెడితే, ప్ర‌త్య‌ర్థుల్లో వ‌ణుకు ఖాయం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే గ‌తంలో మాదిరి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌న పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టించినా, అది ఒక ర‌కంగా త‌న‌కు మంచిదే అని జ‌గ‌న్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. త‌న‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత సానుభూతి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ న‌మ్మ‌కం.

98 Replies to “పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ రెడీ!”

  1. మద్య నిషేధం అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నాడుగా, అక్క షెల్లెమ్మలు అందరూ రెడీగా ఉండండి!!

  2. ఈ అంకమ్మ కళలు ఎందుకు గాని, గత 5 ఏళ్లలో ఉవ్వు scలకి ఎంత నయ్యాయం చేసావో…అది ఆలోచించుకో…క్రిస్తినాస్ ఓట్ల మీద,ముక్యంగా sc,st ఓట్ల మీద గెలిచి వాళ్ళకే వెన్నుపోటు పోదిచావ్…వాడే పెద్ద వేద్ఘవ అనుకుంటే నువ్వు వాడికంటే పెద్ద వెధవ అని ప్రూఫ్ చేసుకున్నావ్…

    అయినా ఇంకొక సారి ,ఛాన్స్ తీసుకో…ఈ సరి అయినా నమ్మి ట్లు వేసిన వాళ్ళ కి అన్యాయం చెయ్యకు…

  3. గత ఏడాది సిద్ధం సభలకు కూడా జన్నాన్ని తరలించి పోటెత్తారు అనే ప్రచారం చేసి వై నాట్ 175? అంటే వచ్చింది రెండు సింగిల్స్

  4. అవన్నీ ఇప్పుడు చెల్లవు….. 

    వీడు మొదట మనిషి గా మారితే 10-20%  ఆలోచించొచ్చు…….

    హిందుత్వం గురించి కొంచెం తెలుసుకో గలిగితే…… మరో 20% ఆలోచించొచ్చు……

    హిందువు గా మారితే…….100% ఆలోచించొచ్చు…..

    ఐనా మన పిచ్చి కానీ….. పంది బురద మెచ్చు…..పన్నీరు మెచ్చునా?

  5. ఎవరికి వణుకు అనే అభిప్రాయం? గత పాదయాత్ర తరువాత కుటుంబం లో ఒకరికి బాత్రూం చూపించారు…ఈ సారి ఇంకెవరికీ అనే వణుకు?

  6. padayatra evadiki kaavali sir. kaallu noppi tappa em use ledu. Public wants super six. Where is super six,vandanam, 1500 for women, free bus, free sand, 3000 for unemployed, 50 year pension, farmer money. Where is employees PRC, DA, IR. First tell that.  

  7. పొర్లు దండాలో..మొకాళ్ళ మీదనో చేస్తే ప్రతిపక్ష  నాయకుడు అయ్యే అవకాశం వుండొచ్చు.. అదీ ఈ లోపు అన్నీయని లోపల మింగకుండా వుంటే.

  8. ఎవరక్కడ? గ్రీన్ మాట్స్ తీసుకురండి. గ్రాఫిక్స్ రెడీ చేస్కోండి. అన్నియ పాద యాత్రకు జనాల్ని ఈసారి లక్షల్లో కాదు కోట్లలో రెడీ చెయ్యండి. సాక్షి పేపర్ అంత అన్నియ పాదయాత్ర జనాలతో నిండిపోవాలి. అన్నియ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర జనాల గొర్రెల కాపరి ఐ వస్తున్నాడు. కాచుకొనుము. 

  9. ఎప్పుడొ 2027 లొ పాదరయాత్ర చెస్తాడు అని… నువ్వు ఇప్పుడె పాదయాత్రకు రడీ అని చెపుతున్నావా?

  10. అయితె ఇంకెం…

    ఆపండి ట్రాఫీక్!

    నరకండి చెట్లు!

    కట్టండి పరదాలు!

    మూయండి షాపులు!

  11. మా అన్న పాకిస్తాన్ లో కూడా పాదయాత్ర చేస్తాడు, ఇస్లామాబాద్ లో కూడా ప్యాలెస్ కట్టుకుంటాడు, దమ్ముంటే ఆపుకోండి.

  12. ఎంటర్టైన్మెంట్ కి మొహం వాచిన ప్రజలకి వేసవిలో వింధ్యమర. ప్రతి ప్రసంగం రాణ కెక్కాలి.

  13. ప్రజలకు కావాల్సింది జగన్ రెడ్డి పాదయాత్ర కాదు..

    మళ్ళీ అధికారం ఇస్తే.. ఏమి పీకుతాడో చెప్పాలి కదా..?

    ..

    మద్యపాన నిషేధం చేస్తానని చెపుతాడా..?

    గంటలో సీపీఎస్ రద్దు అంటాడా..?

    నెలకొక మెగా డీఎస్సీ అంటాడా..?

    మూడు నెలలకొక జాబ్ క్యాలెండరు అంటాడా..?

    పింఛను 5000 కి పెంచుతాడా..?

    రాజధాని అమరావతి కి జై కొడతాడా..? అందుకోసం తాడేపల్లి లో రెండో పాలస్ కట్టుకొంటాడా..?

    ప్రజావేదిక కూల్చేసినట్టు.. ఎందుకూ పనికిరాని రుషికొండ పాలస్ ని పడగొట్టేస్తాడా..?

    టీసీఎస్ ని తరిమేస్తామని నిజం ఒప్పుకొంటాడా..?

    బీపీసీఎల్ రిఫైనరీ, ఆర్సెనల్ ఉక్కు పరిశ్రమలను లంచాలు అడిగి సొంత ఆస్తులు పెంచుకొంటామని మేనిఫెస్టో లో పెట్టుకొంటాడా..?

    ..

    ఇంకా ప్రత్యేకంగా ఏమి చేస్తాడని.. జనాలు వీడి పాదయాత్ర కి ముసరిపోయి ఓట్లు వేయాలో.. చెప్పండి..

    1. బ్రో ,వాడు పాదయాత్ర కాదు పాకుడు యాత్ర చేసినా మళ్ళీ ఇంకోసారి వాడిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పాదయాత్ర చేస్తే బకరాలు అయ్యేది వాడిని నమ్మి సపోర్ట్ చేస్తున్న వాళ్లే..

      ఒక్క చాన్స్ అదే చివరి ఛాన్స్ అయ్యిపోయింది .

          1. ఈ సలహాలేవో జగన్ రెడ్డి కె చెప్పుకుని ఉంటె.. ఈ రోజు 11 కన్నా ఎక్కువగా పిత్తుకొనేవాడు కదా..

            మాకెందుకు నీ పనికిమాలిన పిత్తుడు సలహాలు..

            వెళ్లి నీ జగన్ రెడ్డి మీద పిత్తుకో ..ఫో..

          2. నీ జగన్ రెడ్డి 175 కి 175 పిత్తాలనుకుని .. 11 కే పిత్తేసినప్పుడు చెప్పాల్సింది ఈ పిత్తుడు సూక్తులు..

            అప్పుడు సువాసన పీల్చుకుని.. ఇక్కడ కి వచ్చి నా మీద ఏడిస్తే లాభం లేదురా.. పిత్తుడు రాజా..

  14. తక్కువ టైం లోనే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడే పాదయాత్ర చేయవచ్చు కదా..

    ఇప్పుడు గనుక పాదయాత్ర చేస్తే ఎవరి మీద వ్యతిరేకత ఉందో తెలిసిపోతుంది కదా..

  15. ‘గ్యాసు ఆంధ్రా, .వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే చెయ్యాలసింది పాదయాత్ర కాదు, అతి నిజాయితీ గా కళ్ళు మూసుకోవాలి.. అప్పుడే 5 ఏళ్ళు బరా బరా తిరిగి అధికారం తాడేపల్లి గేట్లు తన్నుకుంటూ అదే వస్తది అని మా లెవెన్ మావ గతం లో చెప్పాడు.. కదా?? మరి ఎందుకు నీ స్ట్రాటెజీ రుద్దాలని చూస్తున్నావ్?? 

    మావోడు ప్యాలెస్ లో ఉంటే ఎవరికో ఇబ్బంది గా ఉందా??.. అందుకే వెదవ ని చేసి ఈ ప్లాన్..

  16. ee sari pada yathra chesina jagan gelavaleru , at least 50 paina seat vaste 34 lo geliche chance undi , anthala baya pettaru prajalani thana palana tho , eppatikina ayina sarigga administration telusukunte ne malli gelustharu. prajalu evanni marachi povadaniki enko 10 years pattochu.

  17. వొంగోని కొబ్బరికాయ కొట్టలేని సన్నాసి కస్టపడి పాదయాత్ర ఏం చేస్తాడు కానీ, సింపుల్ గా “గే మోహన రెడ్డి” ని pakistan కి పంపండి.. @అక్కడ మునీర్ బట్టలూడదీసి లొంగదీసుకుంటాడు.. దెబ్బకి ఆంధ్రప్రదేశ్ సీఎం ఏం కర్మ, ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ఐపోవచ్చు .. ఏమంటావ్ రా గ్యాసు??

  18. న్యాయవ్యవస్థపై ఎవరికైనా అత్యున్నత నమ్మకం ఉంటుంది. ఉండాలి కూడా. కానీ జెగ్గుల్ రెడ్డి మాత్రం న్యాయవ్యవస్థతో మొదటి నుంచి ఆడుకుంటున్నాడు.. 

    .

    ఓ ‘క్రిమినల్ తమతో ఆడుకుంటే.. న్యాయవ్యవస్థ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా?. చట్టం, న్యాయం ప్రకారమే కొరడా ఝుళిపిస్తుంది . ఆ సమయం దగ్గరకు వస్తోంది. మాడా రెడ్డికీ  ఇప్పటికే అర్థమయింది. అందుకే 2027లో పాదయాత్ర చేస్తా అంటూ హడావుడిగా సమావేశం పెట్టి ప్రకటించారు. తర్వాత ఎప్పుడైనా తీర్పులు వస్తే తాను ప్రజల్లోకి వస్తానని చెప్పి, పాదయాత్ర చేస్తానన్న భయంతో కుట్రలు చేసి జైల్లో పెట్టించారని చెప్పుకోవడానికి ఇప్పుడే పునాది వేసుకున్నారన్న మాట. జగన్ రెడ్డి శవాలతో రాజకీయం చేయాలని తండ్రి చనిపోయిన రోజే ఎలా ప్లాన్ చేసుకున్నారో గుర్తు చేసుకుంటే.. ఆయన తర్వాత జరగబోయే రాజకీయాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. 

  19. 2027 చాలా దూరం వుంది. అప్పటికి రాజెవరో రెడ్డి ఎవరో. అయినా ఈసారి పాదయాత్రకు దారి ఖర్చులు కూడా రావు.

  20. మోడీ గారు మా జగన్ అన్న పాకిస్థాన్ తో వార్ కి రెడీ అంట.  దయ చేసి మా జగన్ అన్న ని వాడుకోండి. సైనికులు తో మా జగన్ అన్న ని కూడ పంపించండి . మా జగన్ అన్న అందరి కంటే ముందు ఉండి పోరాడతాడు, ప్రాణ త్యాగం కూడా చేస్తాడు. అమర రహే జగన్ అన్న.

  21. పనిలో పనిగా ఆ తాడేపల్లి ప్యాలెస్ మీద కూడా ఒక మిస్సైల్ తెంగితే ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం పీడ వదిలిపోద్ది

    1. ఆ పక్క నే ఇంకో వెధవ ఉన్నాడు…దాని మెదడ 10గితే ఇంకో పని అయిపోతాది…

  22. విజయవాడ బెంగుళూరు – మొరుగుదాం

    విజయవాడ  బెంగుళూరు- నాకుదాం

    That’s ఇట్ ఫర్ టిల్ 2027.

  23. Neeku Pichhi pathaka sthaayiki cherinatlundhi Venkati Reddy…..inkaa Jagan ki marosaari otlu vesthaarani nuvvu anukuntunnavu ante nuvvu bramallo vunnatle. 

  24. రీ రిలీజ్ ఒరిజినల్ అంత హిట్ కాదు కొత్త ఇమ్రాన్ హష్మీ లు వచ్చేసారు

  25. మోకాళ్ళ యాత్ర చేసి పొర్లు దండాలు పెట్టిన ఆయనకు వోటేయరు అయన అరాచక పాలనే కాదు జనాలకు రోడ్స్ వేయకుండా ఉపాధి కి పరిశ్రమలు తేకుండా పైపెచ్చు వెళ్లగొట్టి పోలవరాన్ని అటకెక్కించి ఆయనమాత్రం పరదాలు చెట్లు కొట్టించి హెలికాప్టర్ యాత్రలు బాబాయ్ లేపేసి బాబుగారి మీద వేయడం పింక్ డైమండ్ కమ్మ డీస్పీ లు కోడికత్తి గులకరాయి నాగార్జునసాగర్ డాం మీదకు తెలంగాణ ఎలక్షన్ నాడు పోలీస్ లను పంపి భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అయన యాత్రతో ఆయన చెల్లెలు సునీత కోడికత్తి శ్రీను డాక్టరో సుధాకర్ తల్లి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి జత్వాని కూడా పాల్గొనే అవకాశం తోసిపుచ్చలేము అదే జరిగితే అయన తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించించుకోవాలి ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో కూడా ఆలోచించుకోవాలి

  26. Bayataki chepthe emi avutundo ane bayamtho votes vesthene annaya 11 ki padppyadu…

    Chee … veedu makoddu anukuni vesthe ???

  27. boku reddy panikimalina yatralu chesina verri gorrelu tappa evaru nammaru boku reddy ki vaadi talli chelli cheppulatho kottina buddhileni langa reddy jagan reddy jathini pawan kalla daggara pettedu

  28. జైల్ లో చేసే వాకింగ్ ని పాదయాత్ర (పా..దా..ల మీద చేసే యాత్ర) అనుకుంటున్నాడా జ**??

    1. Guddalo dammu unte singlega poti cheyyamanu raa mee chamba gaadini.

      40 years gaa, potthu pettukokunda poti cheyylenodu, thuu mee bathuku cheda.

  29. ఆల్రెడీ అన్న అధికారం లో ఉన్నప్పుడు యాత్ర చేసే పద్దతిని విపక్షం లో ఉన్నప్పుడు చేసే పద్దతిని జనాలు పోల్చి చుస్తే అన్న కి శాశ్వత ప్రతిపక్షమే మిగిలిపోతుంది

Comments are closed.