నిర్మాణాలకు భారీగా ఖర్చు చేయించినా, తాము బడ్జెట్ లిమిట్‌లోనే తీసామని చెప్పడం, నిర్మాతల చేత కూడా అదే చెప్పించడం కామన్ అయింది.
View More డైరెక్టర్ల ప్రెషర్ ఎక్కువైందిTag: Directors
తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవి
కేవలం రెండే రెండు పేమెంట్ల కోసం నిర్మాతలు నల్ల ధనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకటి హీరోల రెమ్యూనిరేషన్. రెండు దర్శకుల రెమ్యూనిరేషన్.
View More తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవికుయ్యంగారి బిరియాని తయారీ
కుయ్యంగార్ అనే నటుడు బిరియాని హోటల్‌కి వెళ్లాడు. సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్. బయటే క్యారెక్టర్ వుండదు. బిరియాని వచ్చింది. రుచి చూసాడు. తుపుక్కున ఊసాడు. మలబద్ధకానికే విరోచనాలు తెప్పించేలా వుంది. “ఇదేం బిరియాని…
View More కుయ్యంగారి బిరియాని తయారీఆ నిర్మాతలను కాస్త చూసుకోండి
సినిమా వర్క్ జరుగుతుంటే ఇది అలా అలా తగ్గుతూ వెళ్తుంది. అఖరికి డెఫిసిట్ లో విడుదల కాకుంటే చాలు భగవంతుడా అనిపించేస్తారు.
View More ఆ నిర్మాతలను కాస్త చూసుకోండి