హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై…!

ఆమె ఓ క్రేజీ హీరోయిన్. హిట్ లు లేవు కానీ, క్రేజ్ బోలెడు వుంది. భారీ అందాలు, ఊపేసే వంపులు కలిసి ఆమెను క్రేజీ హీరోయిన్ ను చేసాయి. Advertisement అలా అని కెరీర్…

ఆమె ఓ క్రేజీ హీరోయిన్. హిట్ లు లేవు కానీ, క్రేజ్ బోలెడు వుంది. భారీ అందాలు, ఊపేసే వంపులు కలిసి ఆమెను క్రేజీ హీరోయిన్ ను చేసాయి.

అలా అని కెరీర్ మరీ స్పీడ్ గా ముందుకు వెళ్లిపోవడం లేదు కానీ, ఒక్కో సినిమానో, మరోటో చేతిలోకి వస్తున్నాయి. అయితే సన్నిహితులు ఎవరైనా ఆమెను కెరీర్ ఎలా వుంది అని అడిగితే…’హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కెరీర్’..అని చెబుతున్నారట.

సాధారణంగా ఇలా చెప్పారంటే అయితే మేనేజర్ అవ్వాలి. లేదా ఇండస్ట్రీలో ఎవరైనా తెలుసున్న వాళ్లు వుంటే వాళ్ల పేరు చెప్పాలి. కానీ అటు ఇటు కాకుండా ఓ యువ నిర్మాత పేరు చెబుతున్నారట. అదే ఆశ్చర్యం వుంది అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ కెరీర్ ను ఆ నిర్మాత టేక్ కేర్ చేయడం ఏమిటి? అన్నది ఆ గుసగుసల వెనక వినిపిస్తున్న విషయం.

సరే, టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఇలాంటివి కామన్ గా వినిపిస్తుంటాయి. అందరూ యంగ్ నిర్మాతలే. ఆ మాత్రం హుషారు లేకుంటే యంగ్ ఎలా అవుతారు. అందుకే ఆ మాటల వెనుక అర్ధాలు, తాత్పర్యాలు, అంతరార్ధాలు అర్ధం చేసుకుని ఊరుకుంటున్నారట.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ యువ నిర్మాత పేరు ఇలాంటి వ్యవహారాల్లో వినిపించడం ఇదే వెరీ..వెరీ..ఫస్ట్ టైమ్.

7 Replies to “హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై…!”

  1. ఇలాంటి ఆర్టికల్స్ నిముషానికి ఒకటి రాయచ్చు, పేరు లేదు కదా.

Comments are closed.