సరిహద్దుల్లో పరిస్థితి సద్దుణిగాకే ఆ పని జరుగుతుందట..!

ఏదైనా పని కంటిన్యూగా వాయిదా పడుతూ ఉంటే ‘వినాయకుడి పెళ్లి’ అనే సామెత చెబుతారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అచ్చం వినాయకుడి పెళ్లిమాదిరిగానే ఉంది.

View More సరిహద్దుల్లో పరిస్థితి సద్దుణిగాకే ఆ పని జరుగుతుందట..!

దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు.. సీఎంపై సెటైర్‌!

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్టాడుతూ పాల‌న చేత‌కాద‌ని రేవంత్ తన‌కు తాను నిరూపించుకున్నార‌ని విమ‌ర్శించారు.

View More దొంగ‌ను దొంగ‌లాగే చూస్తారు.. సీఎంపై సెటైర్‌!

రేవంత్ సర్కారుకు ఎమ్మెల్యేలు సహకరించడంలేదా?

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గాని కాంగ్రెసు పార్టీకి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనేది తెలుస్తుంది.

View More రేవంత్ సర్కారుకు ఎమ్మెల్యేలు సహకరించడంలేదా?

వైఎస్‌ఆర్‌ను ఫాలో అవకుంటే ఈయన మనుగడ కష్టమే…!

ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే ప్రక్రియ నిరంతరం సాగుతుందా? లేదా? అనేది చెప్పలేం.

View More వైఎస్‌ఆర్‌ను ఫాలో అవకుంటే ఈయన మనుగడ కష్టమే…!

రాహుల్ కు కాంగ్రెసు నేతల కీర్తి కిరీటాలు..!

సీఎం రేవంత్​ రెడ్డితో సహా తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు నేతలు తమ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీని ఆకాశానికి ఎత్తిపారేస్తున్నారు.

View More రాహుల్ కు కాంగ్రెసు నేతల కీర్తి కిరీటాలు..!

వారితో చర్చల్లో ఆ సీనియర్​ నేత కీలక పాత్ర పోషిస్తాడా?

పౌరహక్కుల సంఘాల నాయ కులు, తదితరులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రేవంత్​ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

View More వారితో చర్చల్లో ఆ సీనియర్​ నేత కీలక పాత్ర పోషిస్తాడా?

ఇద్దరూ కాంగ్రెసు సీఎంలే.. పాకిస్తాన్​పై చెరో అభిప్రాయం!

కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని అనలేదు. కాని వాళ్ల నాయకుడు రాహుల్​ అన్నాడు. ఆ సంగతి ఆమెకు తెలియదా?

View More ఇద్దరూ కాంగ్రెసు సీఎంలే.. పాకిస్తాన్​పై చెరో అభిప్రాయం!

గులాబీ పార్టీ అధినేత ఇక అసెంబ్లీకి రారు…!

బీఆర్​ఎస్​ తరపున అసెంబ్లీలో ఉప నాయకుడు కూడా ఎవరూ లేరు. అసెంబ్లీలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని నడిపించే బాధ్యతను కొడుకు, మేనల్లుడు, కూతురు తీసుకున్నారు.

View More గులాబీ పార్టీ అధినేత ఇక అసెంబ్లీకి రారు…!

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చిందా?

రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఇవ్వడం తన చేతుల్లో లేదని, పదవులు కావల్సినవారు అధిష్టానంతో మాట్లాడుకోవాలని తేల్చి చెప్పేశాడు.

View More కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చిందా?

వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా టీడీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది.

View More వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌కు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు.

View More రేవంత్ స‌ర్కార్‌కు కొర‌క‌రాని కొయ్య‌.. స్మితా స‌బ‌ర్వాల్‌!

ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

ఆ బీజేపీ ఎంపీ ఎవరో త్వరలో చెబుతానన్న కేటీఆర్ ఇప్పటివరకు నోరు మెదపడంలేదు. అసలు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిజమేనా?

View More ఆ బీజేపీ ఎంపీ ఎవరో ఇప్పటివరకు చెప్పని కేటీఆర్..!

మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

పదవుల కోసం నాయకులు పాకులాడకూడదు. ఓపికగా వేచివుండి అధిష్టానం ఇస్తే తీసుకోవాలి.

View More మంత్రి పదవులు కావాలా? ఆయన్ని చూసి నేర్చుకోండి!

వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

కంచ గచ్చిబౌలి భూముల కొరివితో తల గోక్కున్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు తలంటు పోసింది.

View More వంద ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించకపోతే జైలుకే..!

మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!

పోలీస్ యాక్ట్ విధించాల్సిన పరిస్థితులు సభ నిర్వహించే ప్రాంతంలో లేవు. ఘర్షణలు లేవు.

View More మరోసారి రేవంత్​ సర్కారుకు హైకోర్టు అక్షింతలు…!

పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు

కవిత, బీసీలలో అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటును ఒక సెంటిమెంట్‌గా మార్చారు.

View More పూలే విగ్రహంపై పట్టువీడని కేసీఆర్ కూతురు

పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!

కేసీఆర్‌ అధికారంలో ఉండగా సెక్రటేరియట్‌కు గానీ, నేడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి గానీ వచ్చింది లేదు.

View More పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!

‘గులాబీ’ పార్టీ అధినేత మారు మనసు పొందారా?

కాంగ్రెసు ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజలు తప్పులు తెలుసుకొని మళ్లీ బీఆర్​ఎస్‌ను గెలిపిస్తారని కేసీఆర్​ అభిప్రాయం కావొచ్చు.

View More ‘గులాబీ’ పార్టీ అధినేత మారు మనసు పొందారా?

మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు?

View More మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

రేవంత్ రెడ్డిపై గళమెత్తుతున్న సినీజనం

ఇప్పుడు వార్తల్లో నలుగుతున్న విషయం 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూమి గురించి.

View More రేవంత్ రెడ్డిపై గళమెత్తుతున్న సినీజనం

హెచ్‌​సీయూ భూములపై గళం విప్పిన సినీ తారలు

సినీ న‌టులు కొంద‌రు విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ, ప్రభుత్వ నిర్ణయం పట్ల త‌మ‌ ఆవేదనను, బాధను వ్యక్తం చేస్తున్నారు.

View More హెచ్‌​సీయూ భూములపై గళం విప్పిన సినీ తారలు

కేబినెట్​ విస్తరణలో పీటముడి.. మరింత ఆలస్యం!

కేబినెట్​ విస్తరణ అనేది పీటముడి పడినట్లే. దాన్ని చాలా జాగ్రత్తగా విప్పాలి.

View More కేబినెట్​ విస్తరణలో పీటముడి.. మరింత ఆలస్యం!

ఇప్పటికే నలుగురు రెడ్లు.. విస్తరణలో మరో ఇద్దరు?

కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి.

View More ఇప్పటికే నలుగురు రెడ్లు.. విస్తరణలో మరో ఇద్దరు?

రేవంత్​ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణం

రేవంత్​ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ చేస్తున్న ప్రచారమే సిద్ధాంతిగారు పంచాంగ శ్రవణం రూపంలో చెప్పారు

View More రేవంత్​ వ్యతిరేక ప్రచారమే వారి ఉగాది పంచాంగశ్రవణం