టాలీవుడ్ కు ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చుకున్న రేవంత్ రెడ్డి!

తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్ రెడ్డి మొత్తానికి త‌నంటే ఏమిటో ఇప్పుడు టాలీవుడ్ కు అర్థమ‌య్యేలా చెప్పిన‌ట్టుగా ఉన్నాడు!

View More టాలీవుడ్ కు ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చుకున్న రేవంత్ రెడ్డి!

అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి.. మధ్యలో దిల్ రాజు

ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా బాధ్యత తీసుకొని, వీలైనంత తొందరగా సమస్యను పరిష్కారమయ్యేలా చేస్తాను

View More అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి.. మధ్యలో దిల్ రాజు

4 గంటలు.. ఊహించని ప్రశ్నలు

20 ప్రశ్నలు, దానికి అనుబంధ ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినప్పటికీ.. ప్రధానంగా 2 అంశాలపై పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

View More 4 గంటలు.. ఊహించని ప్రశ్నలు

సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!

సంధ్య‌ థియేట‌ర్ తొక్కిసలాట ఘ‌ట‌న vs అల్లుఅర్జున్ కాస్తా తెలంగాణ ప్రభుత్వం vs సినిమా పరిశ్రమ అనిపించేలా మారింది.

View More సీఎం ఆదేశాలు.. అల్లు అర్జున్‌పై ఎవ‌రూ మాట్లాడ‌కండి!

అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి.

View More అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది.

View More సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు.. తమకు సంబంధం లేని వ్యవహారం అయినా.. ఇందులో వేలు పెడుతున్నారు.

View More నేతలు ఖండించే కొద్దీ.. అర్జున్ కు నష్టమేనా?

చిరు రాయబారమే శరణ్యం

బన్నీ చాలా కాలంగా మెగా ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చి, అల్లు అనే దాన్ని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి.

View More చిరు రాయబారమే శరణ్యం

సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!

టాలీవుడ్ మొత్తం హైదరాబాదులోనే ఉంది. సినిమా వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి

View More సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!

బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?

బన్నీ మీడియా సమావేశం జరగడానికి ముందు, ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

View More బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?

రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

జరిగింది దురదృష్టకరమైన ఓ యాక్సిడెంట్ అని అందులో ఎవరి తప్పు లేదని.. ఏ డిపార్ట్ మెంట్ ను వేలెత్తి చూపడానికి వీల్లేదని అన్నాడు బన్నీ.

View More రేవంత్ ఆరోపణ.. బన్నీ వివరణ

క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, తాను ఎటువంటి తప్పు చేయలేన్నారు.

View More క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తుంటే బాధగా ఉంది- అల్లు అర్జున్

అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మొత్తం ఇండస్ట్రీని ఓ రౌండ్ వేసుకున్నారు.

View More అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

బన్నీ థియేటర్ విజిట్, తొక్కిసలాట ఇవన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ లైవ్ పెట్టి, బన్నీ ఇంటి దగ్గర జరిగిన బలప్రదర్ళన లాంటి పరామర్శ కార్యక్రమం మాత్రం ముమ్మాటికీ తప్పే.

View More ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

View More రేవంత్‌కు కేటీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

తెలంగాణ విషయానికొస్తే, మోదీ విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.

View More తెలంగాణ సీఎంకు కేంద్రమంత్రి సరైన ప్రశ్న!

మండుతోంది.. కానీ ఏమీ అనలేము

ఎన్టీఆర్ ఘాట్ తీసేయాలని, సాక్షాత్తూ మంత్రే తన అభిప్రాయం వ్యక్తం చేసినా, ఏమీ కౌంటర్ చేయలేని పరిస్థితి.

View More మండుతోంది.. కానీ ఏమీ అనలేము

రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

తెలంగాణ‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, కాంగ్రెస్ నాయ‌కులంతా రోడ్డెక్కారు.

View More రేవంత్ స‌హా మంత్రులంతా రోడ్డెక్కారు

అన్నంత పని చేస్తున్న కవిత!

ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని, కొత్త తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పింది.

View More అన్నంత పని చేస్తున్న కవిత!

బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

ఓ ఫిలింస్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఆయన వ్యాపారం, డబ్బులు పెట్టాడు, లాభం తెచ్చుకున్నాడు.

View More బన్నీ అరెస్ట్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!

కాంగ్రెస్ సర్కారు మనుగడ కష్టమేనట!

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ కష్టమేనని సాక్షాత్తు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డే అన్నాడు.

View More కాంగ్రెస్ సర్కారు మనుగడ కష్టమేనట!

బంగారమేదీ? బతుకమ్మ ఏదీ?

కొత్త తెలంగాణ తల్లి అభయహస్తం చూపిస్తోంది కాబట్టి ఆమె తెలంగాణా తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అనే విమర్శలు వస్తున్నాయి.

View More బంగారమేదీ? బతుకమ్మ ఏదీ?

పేదరాలైన తెలంగాణ తల్లి!

నిజానికి పాత తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ …ఇవేవీ రాష్ట్రానికి నష్టం కలిగించేవికావు. కేవలం కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి చేసిన పనులు.

View More పేదరాలైన తెలంగాణ తల్లి!

ఉద్య‌మ‌కారుల‌తో పెట్టుకోవ‌ద్దు రేవంత్‌

తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని క‌విత ఆగ్ర‌హించారు.

View More ఉద్య‌మ‌కారుల‌తో పెట్టుకోవ‌ద్దు రేవంత్‌

సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?

రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో, నగరాల్లో ఉన్న కేసీఆర్ హయాంనాటి విగ్రహాల సంగతి ఏమిటి?

View More సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?