రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. రెండు శాసనసభల్లోనూ ప్రతిపక్ష నాయకులు శాసనసభకు హాజరు కావడం లేదు. కీలకమైన బడ్జెట్ సమావేశాలను కూడా పట్టించుకోవడం లేదు. శాసనసభకు వెళ్లాలి- ప్రజల సమస్యలను చర్చించాలి.. ప్రజల తరఫున పోరాడాలి.. తమ గళం వినిపించాలి అనే అంశాలను వారు పట్టించుకోవడం లేదు.
ఇటు తెలంగాణలో ప్రతిపక్ష నేత హోదా కలిగిఉన్న నాయకుడు కేసీఆర్ సభకు వెళ్లడం లేదు.. బడ్జెట్ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఆయన టీమ్ మాత్రం సభకు హాజరవుతూ.. ప్రభుత్వాన్ని విమర్శించడంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తోంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రతిపక్ష హోదా అనేదే టాపిక్ గా.. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా సభకు వెళ్లడం లేదు. కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని, చర్చల్లో కూడా పాల్గొంటారని తొలుత ఆ పార్టీ ప్రకటించింది. తీరా బడ్జెట్ ప్రసంగం సమయానికి ఆయన మాత్రం రానేలేదు. చూడబోతే.. కేసీఆర్ ‘సుయోధన థియరీ’ని ఫాలో అవుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
పాండవుల తరఫున కృష్ణుడు దుర్యోధనుడి వద్దకు రాయబారానికి వస్తాడు. వారికి అర్ధరాజ్యం ఇవ్వాలని కోరుతున్నారని, అలా ఇష్టం లేకపోతే.. కనీసం అయిదుగురికి అయిదు ఊర్లు ఇవ్వమని అడుగుతున్నారని కృష్ణుడు కురురాజు అయిన ధృతరాష్ట్రుడికి నివేదిస్తాడు. అక్కడితో ఊరుకోడు.. అలా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా వివరిస్తాడు. పాండవులు అరివీర పరాక్రములని.. ధర్మరాజుకు కోపం వస్తే సముద్రాలన్నీ ఏకం అవుతాయని, యుద్ధం తప్పదని, ఓడిపోతారని కూడా హెచ్చరిస్తాడు. ఇదంతా అయిన తర్వాత సుయోధనుడు ఒక డైలాగు చెబుతాడు.
‘‘కృష్ణా! ఇప్పుడు మా తండ్రి గారు వారికి రాజ్యంలో భాగం ఇస్తే తమ్ముడి కుమారులే కదా అని దయతలచి ఇచ్చినట్టు అవుతుందా? లేక, వారి వీరత్వం గురించి నువ్వు హెచ్చరించినందువల్ల భయపడి ఇచ్చినట్టు అవుతుందా? రాయబారిగా వచ్చిన వాడవు.. హెచ్చరికలు చేయకుండా ఉండాల్సింది.. సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వం.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో’’ అని తేల్చి చెప్పేస్తాడు.
అదే థియరీ కేసీఆర్ విషయంలో అప్లయి అవుతోంది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని, చర్చల్లో కూడా పాల్గొనాలని అనుకున్న మాట నిజమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రెండు రోజుల ముందుగా.. కేసీఆర్ సభకు రాకుండానే.. 57 లక్షల రూపాయల జీతాలు తీసుకున్నాడంటూ.. ఎద్దేవా చేశారు. పనిచేయకుండా జీతం పుచ్చుకుంటున్నది రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
ఇప్పుడు సభకు కేసీఆర్ వస్తే.. తాను శ్రద్ధగా బడ్జెట్ చర్చల కోసం సభకు వచ్చినట్టు అవుతుందా? రేవంత్ హేళనకు జడిసి వచ్చినట్టు అవుతుందా? అనే మీమాంస ఏర్పడుతోంది. అందుకే సుయోధన థియరీని ఫాలో అవుతూ.. అసలు సభకు రాను ఏం చేస్తావో చేసుకో అన్నట్టుగా కేసీఆర్ ఆగిపోయి ఉండచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.
రేవంత్ అన్న ని కృష్ణుడు తో పోల్చావు. ఇక సుయోధనుడి కధ కంచికేనా
asalu plan ka’cha’ra ni inka badnam cheyyalani kadaa janaaloo. vaadiki aham yekkuva ani congress vesina game plan idi.. paddadu
దృతరాష్ట్రుడు కేసీఆర్ అని పోల్చావు వాడికి అంత సీన్ లేదు ముక్కోడు శకుని కి ఎక్కువ శికండికి తక్కువ, ముక్కోడు తాగి పండటానికే టైం లేదు అది కాక మార్చురీ కి రెడీ గా ఉన్నాడు పీనుగ ఎదవ
లుచ్చా నా కొడుకులు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
“సుయోధన” అదేం బ్రాండ్ రా సంతు(జోగినిపల్లి సంతోష్ రావు), ఇయ్యాల రాత్రికి ఒక బాటిల్ తీసుకురా అని అడుగుతాడు తాగుబోతు శేఖర్
దొంగతనముగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్న వై చీపి మ్మెల్యే ల సంగతేంట్టో ?