ఎట్ట‌కేల‌కు పంతం వీడి…అసెంబ్లీ స‌మావేశాల‌కు!

ఎట్ట‌కేల‌కు అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కేసీఆర్ నిర్ణ‌యించారు.

ఎట్ట‌కేల‌కు అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2014 నుంచి 2023 వ‌ర‌కూ తొమ్మిదేళ్లకు పైగా బీఆర్ఎస్ అధికారంలో వుంది. విభ‌జిత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ రికార్డుకెక్కారు.

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి మ‌ధ్య వ్య‌క్తిగ‌త విభేదాలున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. రేవంత్‌రెడ్డిని జైలుకు పంపారు. రేవంత్‌రెడ్డి ఏకైక కుమార్తె వివాహానికి కూడా బెయిల్‌పై వెళ్లిన ప‌రిస్థితి. అప్ప‌టి నుంచి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించుకున్నారు. అయితే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్ల‌డానికి ఇష్ట‌పడ‌లేదు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీష్‌రావు తదిత‌ర నేత‌లు కాంగ్రెస్ స‌ర్కార్‌తో అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతున్నారు. కేసీఆర్ రావాల‌ని, త‌గిన సూచ‌న‌లు ఇవ్వాల‌ని రేవంత్‌రెడ్డి కోరారు. అయినా కేసీఆర్ ప‌ట్టించుకోలేదు.

అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త వుంద‌నేందుకు… ఇటీవ‌ల ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల ఫ‌లితాలు సూచిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో 12 నుంచి మొద‌లుకానున్న బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్ వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ముందు రోజు తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్య‌క్షత‌న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శాస‌న‌స‌భ‌, మండ‌లిలో అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

10 Replies to “ఎట్ట‌కేల‌కు పంతం వీడి…అసెంబ్లీ స‌మావేశాల‌కు!”

  1. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

  2. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

Comments are closed.