బాబు నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నారు?

ఉమెన్స్ డే నాడే మ‌హిళా డాక్ట‌ర్‌ను ఇష్టానురీతిలో వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు నోరు పారేసుకున్నా, ఇంత వ‌ర‌కూ ప‌వ‌న్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయ‌కులెవ‌రూ ఎందుకు స్పందించ‌లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

క‌నీసం స‌మాజం అంటే భ‌య‌భ‌క్తులతో వుండాల‌ని సీఎం చంద్ర‌బాబునాయుడు న‌డుచుకున్న‌ట్టు క‌నిపిస్తుంటారు. చంద్ర‌బాబు నుంచి నిత్యం నేర్చుకుంటున్నా అని గొప్ప‌లు చెప్పే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం… ఆచ‌ర‌ణ‌లో అందుకు త‌గ్గ‌ట్టు అస‌లు వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే బ‌ల‌మైన విమ‌ర్శ వుంది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో రోగుల‌కు సేవ‌లందిస్తున్న మ‌హిళా వైద్యురాలు డాక్ట‌ర్ శ్వేత‌ను జ‌న‌సేన ఇన్‌చార్జ్ దూషించినా, ఇంత వ‌ర‌కూ ఆ పార్టీ నుంచి క‌నీస స్పంద‌న లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర నాయ‌కులెవ‌రైనా వీరంగం సృష్టిస్తే, సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యిన‌ట్టు వార్త‌ల్ని చ‌దువుతుంటాం. సంబంధిత నాయ‌కుల్ని పిలిపించుకుని చంద్ర‌బాబు క్లాస్ పీకిన‌ట్టు వార్త‌లు వ‌స్తుంటాయి. రాజ‌కీయాల్లో క‌నీసం స‌మాజం కోస‌మైనా పాల‌కులు అలా న‌టించాలి. కానీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌హిళ‌ల‌పై విప‌రీతంగా త‌న‌కు గౌర‌వం ఉన్న‌ట్టు చెప్ప‌డం కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం అనే విమ‌ర్శ బ‌ల‌ప‌డుతోంది.

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం కాకినాడ జిల్లా ప్ర‌త్తిపాడు క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. డాక్ట‌ర్ శ్వేత వెంట‌నే స‌ద‌రు క్ష‌త‌గాత్రుడికి వెంట‌నే వైద్య చికిత్స అందించారు. అయితే రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఎవ‌రు తీసుకొచ్చారు? అలాగే ఆరోగ్య ప‌రిస్థితి త‌దిత‌ర వివ‌రాల్ని త‌మ నాయ‌కుడికి చెప్పాలంటూ, సెల్‌ఫోన్‌ను డాక్ట‌ర్ శ్వేత‌కు అందించేందుకు జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌య‌త్నించారు.

అయితే అటువైపు కాల్‌లో ఎవ‌రున్నారో తెలియ‌ద‌ని, ఇప్ప‌టికే క్ష‌త‌గాత్రుడికి వైద్యం అందించాన‌ని, మ‌రో రోగికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వుంద‌ని, మాట్లాడ‌లేన‌ని డాక్ట‌ర్ శ్వేత అన్నారు. అటువైపు ఎవ‌రున్నారో తెలియ‌ద‌న‌డం, అలాగే రోగికి ట్రీట్మెంట్ ఇచ్చే ప‌నిలో బిజీగా ఉన్నాన‌ని డాక్ట‌ర్ శ్వేత చెప్ప‌డాన్ని ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు జీర్ణించుకోలేక‌పోయారు.

వెంట‌నే ఆయ‌న సీహెచ్‌సీకి వెళ్లారు. త‌న‌ను తెలియ‌ద‌ని, మాట్లాడ‌న‌ని చెప్పిన డాక్ట‌ర్ శ్వేత‌పై ఇష్టానుసారం ఆయ‌న నోరు పారేసుకున్నారు. మ‌హిళా డాక్ట‌ర్ అనే గౌర‌వం కూడా లేకుండా దూషించ‌డం, అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట తెచ్చేలా ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నార‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. ఉమెన్స్ డే నాడే మ‌హిళా డాక్ట‌ర్‌ను ఇష్టానురీతిలో వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు నోరు పారేసుకున్నా, ఇంత వ‌ర‌కూ ప‌వ‌న్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయ‌కులెవ‌రూ ఎందుకు స్పందించ‌లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. స‌మాజం అంటే భ‌య‌మే లేదా? అని జ‌నాలు మాట్లాడుకుంటున్నారు.

13 Replies to “బాబు నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నారు?”

  1. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

  2. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

  3. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

  4. Rakhi pandaga roju….. sister ki wishes cheppani manodini em cheddam??

    Mahila dinotsavam roju … amma meeda c..a..s..e vesina potugadini em cheddam?

  5. అందరూ పాఠాలు నేర్చుకోవాలి కానీ మన అన్నియ్య మాత్రం నేర్చుకోవద్దా?

Comments are closed.