వీర‌య్య చౌద‌రి హ‌త్య‌పై జ‌న‌సేన మౌనం!

పూర్తిగా వ్యాపార లావాదేవీల వ్య‌వ‌హారాల్లో త‌లెత్తిన విభేదాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటున్నారు.

View More వీర‌య్య చౌద‌రి హ‌త్య‌పై జ‌న‌సేన మౌనం!

అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?

తరచుగా మంచాన పడుతున్నారు పవన్ కల్యాణ్. నిన్నటికినిన్న కేబినెట్ భేటీ నుంచి మధ్యలోనే బయటకొచ్చేశారు పవన్.

View More అసలు పవన్ కల్యాణ్ సమస్య ఏంటి?

ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుతకుత ఉడికిపోతున్నాడు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది

View More ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడయ్యాడు

కూట‌మిలో పిఠాపురం ముస‌లం త‌ప్ప‌దు!

ఇవ‌న్నీ రాబోయే రోజుల్లో కూట‌మిలో ముస‌లం పుట్ట‌డానికి దారి తీసే ప్ర‌మాద సంకేతాలు. రాజ‌కీయాల్లో పొత్తు శాశ్వ‌తం కాదు.

View More కూట‌మిలో పిఠాపురం ముస‌లం త‌ప్ప‌దు!

తిరుప‌తి జ‌న‌సేన ఎమ్మెల్యే మ‌న‌సు మారుతోంది!

ఆర‌ణి శ్రీ‌నివాసులు మ‌న‌సు మెత్త‌బ‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… రానున్న రోజుల్లో కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే

View More తిరుప‌తి జ‌న‌సేన ఎమ్మెల్యే మ‌న‌సు మారుతోంది!

కూటమిలో డిప్యూటీ చిచ్చు?

జనసేనకు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి బలం 11 కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది.

View More కూటమిలో డిప్యూటీ చిచ్చు?

47లో వన్ థర్డ్ అంటే 8?

వ్యవహారం అంతా గోదావరి జిల్లాల వరకే పరిమితం అవుతోంది ఎక్కువగా. అంటే మరి మిగిలిన ప్రాంతాల జనసేన కార్యకర్తలు నిరాశతో వుండాల్సిందేనా?

View More 47లో వన్ థర్డ్ అంటే 8?

జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

పవన్, మనోహర్ నియోజకవర్గాలు రెండూ పక్కన పెడితే మిగిలిన 19 నియోజక వర్గాలు జనసేనకు శాశ్వతంగా వుంటాయని అనుకోవడానికి లేదు.

View More జనసేన ఎమ్మెల్యేల ఆవేదన?

ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

పవన్ ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో, ఎప్పుడు దూరం పెడతారో, అదీ ఎందువల్లనో కూడా ఎవరికీ తెలియదు.

View More ఆ ఇద్దరిని దూరం పెట్టిన పవన్?

ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?

హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని పూర్తిచేసి, కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది

View More ఒక్కొక్కటి వదిలించుకుంటున్న పవన్?

బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!

బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిని న‌మ్ముకుని జ‌న‌సేన‌లో చేరిన త‌మ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై కొంద‌రు కార్పొరేట‌ర్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

View More బాలినేనిని న‌మ్ముకుని.. మునిగిపోయాం!

కొలిక‌పూడి అవినీతిపై జ‌న‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

మ‌ట్టి, మ‌ద్యంలో ఎమ్మెల్యేకు వాటా ఎంతో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

View More కొలిక‌పూడి అవినీతిపై జ‌న‌సేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఎమ్బీయస్‍: జయకే‘తన’ సభ

టిడిపితో 15 ఏళ్లు కలిసి ఉంటాం అన్నారు పవన్. అది టిడిపిని మెప్పించడానికి అయి వుండవచ్చు కానీ ఓ రకంగా జనసైనికులను నిరాశ పరచడమే.

View More ఎమ్బీయస్‍: జయకే‘తన’ సభ

భయం అంటే ఏమిటో చూపించేసారు

కూటమిలో వుంటే ఎలా వుంటుందో, కూటమితో వుంటే ఎలా వుంటుందో, దానికి కాస్త ఎడంగా, ఎదురుగా నిల్చుంటే ఎలా వుంటుందో ఫుల్ క్లారిటీ వచ్చేలా చేసారు.

View More భయం అంటే ఏమిటో చూపించేసారు

నాగబాబు అవగాహన లేని మాటలు!

కనీసం ఎమ్మెల్సీ అయిన తర్వాత అయినా ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణ స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది.

View More నాగబాబు అవగాహన లేని మాటలు!

ప‌వ‌న్ మ‌న‌సెరిగిన తండ్రీకొడుకు

సినీ రంగం నుంచి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోరుకునేది ఇలాంటి పొగ‌డ్త‌లే. వీటి త‌ర్వాతే ఏవైనా ప‌వ‌న్ ఆశిస్తారు.

View More ప‌వ‌న్ మ‌న‌సెరిగిన తండ్రీకొడుకు

అయ్య‌య్యో….వ‌ర్మ‌ను నాగ‌బాబు అంత మాట‌న్నాడే!

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మపై జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబు ప‌రోక్షంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పిఠాపురంలో జ‌న‌సేన విజ‌యానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కార‌ణ‌మ‌న్నారు.…

View More అయ్య‌య్యో….వ‌ర్మ‌ను నాగ‌బాబు అంత మాట‌న్నాడే!

వ‌ర్మ‌ను ర్యాగింగ్ చేస్తున్న జన‌సేన

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌ను జ‌న‌సేన రాజ‌కీయంగా ర్యాగింగ్ చేస్తోంది.

View More వ‌ర్మ‌ను ర్యాగింగ్ చేస్తున్న జన‌సేన

ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు.. పవన్ కళ్యాణ్

పడి లేచిన కెరటం .. జనసేన ..ఎక్కడ నెగ్గాలో కాదు ..ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు– పవన్ కళ్యాణ్.

View More ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు.. పవన్ కళ్యాణ్

పవన్ ఎవరినీ ఎందుకు కలవడం లేదు?

ప్రజలతో మమేకం అవుతారని, సంచలన నిర్ణయాలు తీసుకుంటారని, విప్లవాత్మకంగా వ్యవహరిస్తారని. కానీ దాదాపు ఏడాది కావస్తోంది. అలాంటివి ఏవీ కనిపించడం లేదు.

View More పవన్ ఎవరినీ ఎందుకు కలవడం లేదు?

విమ‌ర్శ‌ల వెల్లువ‌తో దిగొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

ప్ర‌త్తిపాడు జ‌న‌సేన ఇన్‌చార్జ్ త‌మ్మ‌య్య‌బాబు దౌర్జ‌న్య వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా జ‌న‌సేన‌కే కాదు, కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేలా వుంది.

View More విమ‌ర్శ‌ల వెల్లువ‌తో దిగొచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

బాబు నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నారు?

ఉమెన్స్ డే నాడే మ‌హిళా డాక్ట‌ర్‌ను ఇష్టానురీతిలో వ‌రుపుల త‌మ్మ‌య్య‌బాబు నోరు పారేసుకున్నా, ఇంత వ‌ర‌కూ ప‌వ‌న్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయ‌కులెవ‌రూ ఎందుకు స్పందించ‌లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

View More బాబు నుంచి ప‌వ‌న్ ఏం నేర్చుకున్నారు?

నాగబాబు-ఆరెంజ్-అప్పులు

ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు నష్టపోయి ఉండొచ్చు. ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అంత మాత్రానికి దివాలా తీసేంత కుదేలైపోలేదు.

View More నాగబాబు-ఆరెంజ్-అప్పులు