జీవీఎంసీ మేయర్ మీద టీడీపీ కూటమి అవిశ్వాసం ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్‌ని కలిసి అవిశ్వాసం తీర్మానం మీద నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న ఉదయం పదకొండు గంటలకు మేయర్ మీద అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
దాంతో ఎవరి బలాలు ఏమిటి అన్నది ఆ రోజు తేలనుంది. అయితే తమకు బలం ఉందని వైసీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. తమ పార్టీ కార్పోరేటర్లను ఆకట్టుకోవడానికి పోలీసులను వారి ఇళ్ళకు పంపించి మరీ బెదిరిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు.
బలం లేకుండా అవిశ్వాసం ఎవరు పెట్టమన్నారు అని నిలదీశారు. మా కార్పోరేటర్లను ప్రలోభపెట్టడం బలవంతంగా వారి చేత ఓట్లు వేయించుకోవడం అన్నదే కూటమి రాజకీయంగా ఉందని అన్నారు. అధికారం రాష్ట్రంలో ఉంది కదా అనే అవిశ్వాసం తెచ్చారని ఆయన విమర్శించారు.
మేయర్ ని దించేస్తామని అంటున్నారని కానీ అది అయ్యే పని కాదని ఆయన తేల్చేశారు. తమ బలం ఏమిటో తమకు తెలుసు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ పదవికే లేదు కానీ డిప్యూటీ మేయర్ పదవుల కోసం కూటమిలో డిమాండ్లు పెరిగిపోతున్నాయని గుడివాడ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే జనసేనకు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి బలం 11 కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే ఒక్కటే డిప్యూటీ అని టీడీపీ అంటోంది. అది ఎవరికి దక్కుతుదో తెలియడం లేదు దాంతో జనసేన కార్పోరేటర్లను మంగళగిరికి తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా టీడీపీతో కలసి ఉన్న జనసేన కార్పోరేటర్లు ప్రత్యేక క్యాంప్ పెడతారా అన్న చర్చ సాగుతోంది.
ఇదంతా చూసిన వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గుడివాడ మేయర్ సీటే కూటమికి దక్కదు, డిప్యూటీల గురించి ఎందుకు అని ఎద్దేవా చేస్తునారు. ఈ రోజుకీ సరిపడా బలం అయితే కూటమి వద్ద లేదని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే మేయర్ అవిశ్వాసం అన్నది రాజకీయ సమరంగా మారుతోంది అని అంటున్నారు.
వాళ్ళు చిచ్చు పెట్టుకుంటారో బొచ్చు పెట్టుకుంటారో మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటిరా రా గ్యాస్ ఆంధ్ర. మీకు సరిపడా బలం ఉన్నప్పుడు ఈ గాడిద కూతలు కుయ్యడం ?ఎందుకు. క్యాంపు రాజకీయాలు చేయడం ఎందుకు ? ఆ కోడి గుడ్డు గాని నమ్మితే కోడి ఉండదు గుడ్డు ఉండదు పిల్ల ఉండదు రా గ్యాస్ ఆంధ్ర . మీ అన్నా నువ్వు ఆయన మొత్తం మునిగిపోతారు .
నువ్వు పెట్టిన గుడ్లు పిల్లలు అయినాయి రా గుడిసేటి…
కిందా pp గాడు పచ్చ…?’-“@%#&$ రాయడం అసహ్యం..
డీపీ చుడండి కావాలి anti