హీరో నాని చాలా తెలివైన మేకర్. తన సినిమాను ఎలా టార్గెట్ రీచ్ చేసుకోవాలో తెలుసు. హిట్ సిరీస్ ను చాలా ప్లాన్డ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. హిట్ వన్, టూ సినిమాలు జనాలకు రీచ్ అయ్యాయి. విష్వక్ సేన్, అడవి శేష్ చేసారు ఆ సినిమాలను. మూడో భాగంలో నాని చేస్తున్నారు. అంత వరకు అందరికీ తెలిసిందే.
హిట్ యూనివర్స్ అనే మాదిరిగా మూడో భాగం లో నాని తో పాటు అడవి శేష్ కూడా కనిపిస్తారు. విష్వక్ కనిపించరు కానీ రిఫరెన్స్ వుంటుంది. ఇది కూడా తెలిసిందే. ఇవన్నీ హిట్ 3 విడుదలకు, మార్కెటింగ్ కు అవసరమైన క్రేజీ పాయింట్లు.
అయితే నాని అక్కడితో ఊరుకోలేదు. హిట్ 3 కి మరో క్రేజీ పాయింట్ యాడ్ చేస్తున్నారు. మరో భాషకు చెందిన ఓ క్రేజీ హీరోను తీసుకువచ్చి హిట్ 3 కి జోడిస్తున్నారు. ఈ పాయింట్ తో సినిమా తరువాత లెవెల్ కు చేరుతుందని తెలుస్తోంది. ఈ పరభాష హీరో కి బోలెడు క్రేజ్ వుంది మన దగ్గర కూడా. అందుకే అతన్ని తీసుకున్నారు.
రేపు భవిష్యత్ లో హిట్ 4 తీస్తే అదే హీరో ను మెయిన్ లీడ్ గా తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అలాగే ఈ సమ్మర్ లో హిట్ సినిమా పెద్ద క్రేజీ అట్రాక్షన్ గా మారబోతోంది. మే 1 న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ఇంట్రెస్ట్ ఉంటే నా డిపి చూడండి
siva kartikeyan
మీకు కావాల్సింది నా డిపి లో ఉంది
నా డీపీ చుడండి ఇంట్రెస్ట్ అయితే