యంగ్ హీరోలు అని మనం అనడం అలవాటైపోయింది. కానీ మన హీరోలు చాలా మంది నలభైలు దాటేసిన వారు.. నలభైలకు దగ్గర పడిపోయిన వారు. వీరిలో చాలా మందికి వివాహాలు కాలేదు. అలా అని అదుపు తప్పి ఎటో వెళ్లిపోరు. కానీ ఒక హీరో పేరు మాత్రం రిలేషిన్ షిప్ ల విషయంలో టాలీవుడ్ లో తెగ తిరిగేస్తోంది. ఏ సినిమా చేస్తే ఆ సినిమా హీరోయిన్ ను బుట్టలోకి లాగేయడం ఆ హీరో స్పెషాలిటీ అని టాక్ వినిపిస్తోంది.
తనకు బాగా పేరు తెచ్చిన సినిమా హీరోయిన్ తో చాన్నాళ్లు రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసారు. కానీ తరువాత బ్రేక్ అప్ అయిపోయంది. తరువాత సినిమా హీరోయిన్ ను లైన్ లోకి తేవాలని ట్రయ్ చేసారు. కొంతవరకు ముందుకు వెళ్లేలా కనిపించింది కానీ ఆ హీరోయిన్ అంతగా ఇష్టపడలేదో..మరెందుకో మరి ముందుకు వెళ్లలేదు. ఈ లోగా సినిమాలతో సంబంధం లేకుండానే మరో హీరోయిన్ తో రిలేషన్ షిప్ లోకి వెళ్లారని గ్యాసిప్ లు వినిపించాయి. కానీ అదీ ఎంత కాలమో ముందుకు వెళ్లలేదు.
తన సెన్సాఫ్ హ్యూమర్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ కాస్త అట్రాక్షన్ గా వుంటుంది. దాంతో లేటెస్ట్ గా మరో హీరొయిన్ ను తన వైపు దిగ్విజయంగా తిప్పుకోగలిగారు. ఇప్పుడు ఆ అమ్మడు ఈ హీరో చుట్టూ తిరుగుతోంది. తన సినిమా కాకపోయినా, హీరో షూటింగ్ విదేశాల్లో వుంటే అక్కడ వాలిపోతోంది అని తెలుస్తోంది.
మొత్తానికి వ్యవహారం అలా సినిమాకో రిలేషిన్ షిప్ అన్నట్లు సాగిపోతోంది సదరు హీరోకి అనే సరదా కబుర్లు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తున్నాయి.
అది ఎవరు చెప్పే దమ్ము లేనప్పుడు ఎన్దుకు ఈ సోది
జాయిన్ అవ్వాలి అంటే
పేరు రాసే దమ్ము లేదా రా hooka
Siddhu జొన్నలు
హాయ్
హాయ్
ఇతనేవరో డ్రాయర్ కి తెలీకుండా బనిను లాగేసే వాడిలా ఉన్నాడు