డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వస్తున్నారని ట్రాఫిక్‌ను నిలిపేశారు. అదే మార్గంలో జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రం వుంది. ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో రెండు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి సుమారు 30 మంది విద్యార్థులు చేరుకున్నారు. దీంతో విద్యార్థుల్ని పరీక్ష రాయడానికి అనుమతించలేదు.
జేఈఈ మెయిన్స్ రాయకపోతే, ఏడాది విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం జేఈఈ రాయడానికి అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే…
అరకు లోయలో మహాసూర్య వందనం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు డిప్యూటీ సీఎం చేరుకున్నారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన అరకు నియోజకవర్గంలోని దుంబ్రిగుడ మండలం చాపరాయికి బయల్దేరారు. అయితే పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ రాయడానికి వెళుతున్న విద్యార్థులకు పవన్ కాన్వాయ్‌తో నష్టం జరిగింది. ప్రొటోకాల్‌లో భాగంగా డిప్యూటీ సీఎం వెళుతున్న మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు.
దీంతో పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులు నిర్ణీత సమయం 8.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం, అలాగే రేపు జేఈఈ మెయిన్స్ పరీక్షలున్నాయని, డిప్యూటీ సీఎం కాన్వాయ్ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. నిజానికి అతి ముఖ్యమైన పరీక్ష జరుగుతున్నప్పుడు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది.
ఒకవేళ పవన్‌కు పరీక్ష వుందని తెలిసినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి వుండేవారు కాదు. కానీ తప్పు ఎవరిదైనా విద్యార్థులు నష్టపోయారన్నది వాస్తవం. తమ నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, విద్యా సంవత్సరం కోల్పోకుండా పరీక్ష రాయడానికి అనుమతించాలనే విద్యార్థుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జాయిన్ అవ్వాలి అంటే
పవర్ స్టార్ కూడా హెలికాప్టరో లేదా f16 నో వాడాలేమో.. నువ్వు వదిలేలా లేవు
Exam center ki 2 hrs munde vellali GA…pawan kalyan pendurthi vachina time ki ,exam time ki yelanti sambamdham lekapoyina, kadupu manta tho ilanti leki articles rasthunnava GA….
మొత్తానికి చదువు విలువ తెలియని జనసున్నా అని అనిపించుకున్నావ్.
అరే.. నా కా మెం ట్ డె లీ ట్ చేసేవే.. ప వ ర్ స్టా ర్ ని కూడా హె లి కా ప్ట రో F16 నో వాడ మంటా వా
Nee chellido tammudido exam agipothe telustundi ra badha. itdp paccha gottam na dash.
You will understand pain if it is your brother or sister. ITDP fake news paccha gottam.
You will understand pain if it is your brother or sister. ITDP fake news.
Bro, I fully understand the pain. But this is fake news. Hence, above reaction
అయ్యో, చాలా దారుణం.
అందుకే మా బోకు గాడు హెలికాప్టర్ వాడేవాడు అంటావా ఏంటి కొంపదీసి!!
Very unfortunate & justice shiuld be done for them.
అందుకే మావోడు అయితే హెలికాప్టర్ లో పోతున్నా కింద ట్రాఫిక్ ఆపేసేవాడు, పరదాలు కట్టసేవాడు తెలుసా??
హాయ్
Vizag police gave clarity… please also write that news
Chaduvu leni psycho vedhava veedu…aa time lonay bayataki ravala veedu?? useless fellow.
He already said no. Youth restless because no jobs. He is busy creating jobs for you. Until then do stunts. JEE raasthe maatram pass ayipotham anna guarantee vundaa. stunt jobs are permanent.
అడ్మిట్ కార్డ్ ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చెయ్యాలి 8:30 కి గేట్స్ మూసి వేస్తారు, ట్రాఫిక్ ఆంక్షలు కూడా లేవు 8:30 వరకు, పవన్ గారు వెళ్ళింది 8:41, నువ్వు నీ చెత్త రాతలు
ఏయ్ .. ఎం మాట్లాడుతున్నావ్… మాట్లాడేదానికి ఏమైనా అర్ధం ఉందా…
.
మొన్నే చెప్పారు, బాబోరు….. ప్రజలకి ఎటువంటి నష్టం రాకూడదు అని…. అందుకే …
.
ఏంటి… ఆంధ్ర హిస్టరీ లోనే ఎప్పుడూ లేనట్టుగా… ఏకంగా 30 మందికి ఐఐటీ జీ ఎక్సమ్ మిస్ అయ్యారా… ? ఒక డిప్యూటీ సీఎం convoy వలన … ? అయితే… ఇందులో ప్రజలు ఎక్కడ ఉన్నారు.. ? వాళ్లకి 18 ఏళ్ళు రాలేదుగా… కాబట్టి, ప్రజలకి నష్టం ఎక్కడయింది… ? ఎంచక్కా… ఆయన పెట్టె మీటింగ్ కి సైలెన్సర్స్ తీసేసి, బండి జాం జాం అని నడిపించి.. హుషారు పొందాలి గానీ, ఇలాంటి ఎక్సమ్ లు రాసి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు… ?
.
తిరుమల లో vip కల్చర్ తగ్గిస్తా అని చెప్పారు…. ఒకప్పుడు రోజుకు 3000 మాత్రమే బ్రేక్ దర్శనాలు ఇచ్చేవారు… ఇప్పుడు 8000 ఇస్తున్నారా… ? తగ్గాయా.. లేదా.. ? విప్ కల్చర్ తగ్గింది కదా… ?
.
ఇప్పుడు జనాలు నాణ్యమైన మద్యం తాగి, హాయిగా ఉన్నారా. లేదా.. ? ఎంచక్కా… ఇప్పుడు హాస్పిటల్స్ కి కూడా వెళ్లడం లేదు.. ఆ నాణ్యమైన మద్యం తాగి జబ్బులు అన్నీ తగ్జిపోతున్నాయి అంటున్నారు… ఈ విషయం మీద ఆస్కార్ ఇవ్వబోతున్నారు… బాబొరికి కొద్దీ రోజుల్లో… ఆ విషయం తెలుసా నీకు.. ? ఇవేం రాయవు…
జాయిన్ అవ్వాలి అంటే
నాను చదువుకున్న నేటి గాలి మాటలు సెప్పి మంత్రి అయ్యిపోల!
Now you understand how narrow the Vizag roads are. There is no alternative roads and no space to expand the roads. Any existing city especially Vizag will not suitable as capital.
ఆ jee రాసి ఏం పొడిచెయ్యాలి. 10th certificate తో మేము పెద్ద హీరో అయిపోయి, dep సీఎం అయిపోలే. అసలు అది మేటర్ యే కాదు. ఎక్కువగా మాట్లాడితే ఆ పిల్లలదే తప్పు. 2 గంటలు ముందు బయలు దేరద్దు అంటాం.
ఇటువంటి పరీక్షలకు లాస్ట్ మినిట్ లో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవడం తప్పు ఒక వేళా వీళ్ళు వెళ్లే బస్సు టైర్ వంటిది పంక్చర్ అయితే ఎవరు బాద్యులు ఒక అర్ధగంట కూడా అక్కడ వెయిట్ చేయకుండా హాల్ లోనికి వెళ్లే లాగా ప్లానింగ్ ఏమిటో అర్ధం కాదు ఇది అయన మీద బురదకొట్టడం తప్ప వేరేమీ కాదు ఆ పిల్లలు కూడా అక్కడ పోలీస్ ల దృష్టికి ఈ విషయం సకాలం లో తీసుకు వెళ్లాల్సి ఉంటుంది