ఐటీడీపీ.. కిర‌ణ్‌.. బూతుపురాణం

ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తెలియకపోతే ఎలా?

విమర్శకు ప్రతివిమర్శకు అనేది అందరికీ మంచింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం వరకు ఓకే. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం రాజకీయాల్లో లేని కుటుంబ వ్యక్తులపై, అడ‌వారిపై నీచంగా మాట్లాడుతూ సైకో ఆనందాన్ని పోందుతున్నారు. మరి ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు ఏ పనైతే చేసిందో ఐటీడీపీ ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఐటీడీపీ అధికార ప్రతినిధి వైయస్ జగన్ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడి అది వైరల్ కావడంతో క్షమాపణ చెప్పారు.

రాప్తాడు పర్యటనలో భాగంగా వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త టీడీపీ అధ్వర్యంలో నిర్వహించే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ వైయస్ జగన్ – భారతి వారి పిల్లలపై రాయలేని భాషలో మాట్లాడుతూ సైకో ఆనందం పడ్డాడు. అది కాస్తా వైరల్ కావడంతో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్‌ను వాడు, వీడు అని పిలిచే ఆయన ఉన్నట్లుండి “జగన్ గారు – భారతి గారు” అంటూ “నేను తప్పుగా మాట్లాడా, క్షమించండి, ఇకపై వీడియోలు చేయను” అంటూ వీడియో చేశారు.

అయితే, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి బూతులు లేకుండా చేస్తాం అని, సోషల్ మీడియాలో గతంలో చేసిన వ్యాఖ్యలను తీసుకొని వందల మందిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఈయనగారిపై చర్యలు తీసుకుంటుందా అనే అనుమానం వైసీపీ నుండి వస్తోంది. అయినా ఇలాంటి వారిని ఏ రాజకీయ పార్టీ ప్రోత్సహించినా అదే వారికే ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నారని ప్రతిపక్ష నాయకుల కుటుంబాలపై నీచంగా మాట్లాడిస్తే, అధికారంలో లేని పరిస్థితిలో అదే బాధ ఇప్పుడు తిట్టిస్తున్నవారే పడాల్సి వస్తుంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఐటీడీపీ వారు జగన్‌పై నీచంగా విమర్శలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా, ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తెలియకపోతే ఎలా? ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటే మంత్రి నారా లోకేష్ ఇలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీకే పెద్ద ప్రమాదం. టీడీపీ అధికారంలో ఉందని మాట్లాడిన కిరణ్, రేపు అధికారంలోకి వైసీపీ వస్తే తన పరిస్థితి, తన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీతం కోసం పని చేస్తూ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడటం మాత్రం ఐటీడీపీకి మాత్రమే దక్కింది. గతంలో వైసీపీ వారు మాట్లాడలేదా అంటే, ఆ మాట్లాడిన పరిణామం ఇప్పటికి జైల్లో ఉన్నవారే చూస్తున్నారు.

ఈ ఐటీడీపీ కిరణ్ గతంలో కూడా జగన్‌, వైసీపీ కీలక నేతల కుటుంబాలపై కూడా నీచంగా మాట్లాడాడు. ఆ రోజు ఆ సైకో కిరణ్‌ను కట్టడి చేసుంటే ఈరోజు ఇలా వాగేవాడు కాదు కదా. మరి ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజినిపై మాట్లాడిన వీడియోలు చూస్తే, ఈయన గారు అడవారిపై ఏ విధంగా మాట్లాడుతారో తెలుస్తుంది.

52 Replies to “ఐటీడీపీ.. కిర‌ణ్‌.. బూతుపురాణం”

  1. నీతులు మీరే వల్లె వెయ్యాలి మరి!పచ్చి.. బజారు ముంజల కన్నా దారుణం pa.. య్..tm.. i .పాక్.

    ఒక మా..దిగ సామాజిక వర్గం టీడీపీ అభిమాని ఏదో చిన్న పోస్ట్ పెడితే బట్టలు ఊడ తీపిచ్చి కొట్టిస్తూ లైవ్ లో చూస్తూ ఆనంద పడటం సై..కో తనం కాదా?

  2. సంతోషం రా..అధికారంలో వున్నా కూడా క్షమాపణలు చెప్పించారు. వైసీపీ ల..కొడుకులు ఎప్పుడన్నా తప్పు తెలుసుకుని ఇలా క్షమాపణలు చెప్పారా గతంలో?

  3. కృష్ణ దేవ్ రాయల్ అమిత్ షా తో మీటింగ్ లు..లేఖలు చూస్తుంటే త్వరలో అన్నీయ్య గు.?.?ద్ద గులాబ్ జామ్ అయ్యేట్టింది. ..అదే కనుక జరిగితే ఇక పరిసమాప్తం.. నువ్వు కూడా సినిమాల వార్తలు కవర్ చేసుకుంటూ పద్ధతి గా వుంటే బ్రతికి పోతావ్.

  4. అంటే ఇప్పుడు ఒకవేళ.. జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే.. ఫస్ట్ ఫస్ట్ గా ఐటీడీపీ కిరణ్ బట్టలు విప్పించి చూస్తాడా..?

  5. People are watching this and all these idiots will be taught a fitting lesson using the same GO that was created to curtail social media nuisance and filthy trollings. I hope justice will be served for Geethanjali and many others who were victims of trolling from iTDP run social media accounts.

  6. GA, you can appreciate him instead of writing nonsense articles. He realised and said sorry, that’s a good move and this is the example of how alliance govt is working.

  7. సిగ్గు మానం లేకుండా వాడిని appreciate చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, ఎలాంటి మైండ్సెట్ లో బతుకుతున్నారు బాబు .

    సారీ చెప్తే సరిపోతుందా ? ఇతను ఇంతకు ముందు కూడా ఇలానే మాట్లాడాడు కదా

    1. భువనేశ్వరి, బ్రహ్మీని, ఉండవల్లి అనూష, స్వాతి రెడ్డి మీద మన జఫ్ఫాలు వాగినప్పుడే ఇలా ప్రశ్నించి ఉంటె ఇలాంటి వారికి ఛాన్స్ ఉండేది కాదు

      1. They are not the only ladies in our society. A women called Geethanjalinwas harassed till she committed suicide by yellow media psychopaths who were not bought to justice till date. Do you only feel the pain if women supporting TDP or Janasena are trolled?

    2. Yes, The government filed the case and arrested him quickly. He has already confessed and is pleading guilty. Now it’s up to the court to decide what punishment Kiran should receive. Isn’t that enough? What more do you expect from the government?

    3. The government filed the case and arrested him quickly. He has already confessed and is pleading guilty. Now it’s up to the court to decide what punishment he should receive. Isn’t that enough?

  8. అత్యంత జగుప్సాకరంగా ఉంటాయి ఇతగాడి వ్యాఖ్యలు . శిక్ష పడాల్సిందే . బూతు లేని రేపటి సమాజం కోసం …

  9. అత్యంత జగుప్సాకరంగా ఉంటాయి ఇతగాడి వ్యాఖ్యలు . శిక్ష పడాల్సిందే . బూతు లేని రేపటి సమాజం కోసం …

    1. అవును…ఫస్ట్ పెద్ద తలకాయలు నుండి మొదలెడితే మంచిది…కొడాలి, జోగి, అంబటి,

      1. Already pedda talakayala daggarninchi modalettasruga….meeru emi chesina jagan pratheekaram tesukodu…antadu gani acharana tana valla kadhu..nizanga tappu chesthe matram vadaladu…

        1. మొదలె…ఇంకా చాలా ఉంది. సార్, మీ కామెంట్ అందరూ చూసి నవ్వుతారు. జగన్ ప్రతీకారం తీర్చుకోడా? కొంచమైనా ఉండాలిగా సిగ్గు. ప్రజా వేదిక కూల్చింది ప్రతీకారం తో కాదా? RRR నీ హింసించింది? పట్టాభి మీద దాడి, 3rd degree?

        2. మొదలె…ఇంకా చాలా ఉంది. సార్, మీ కామెంట్ అందరూ చూసి నవ్వుతారు. జగన్ ప్రతీకారం తీర్చుకోడా? కొంచమైనా ఉండాలిగా సిగ్గు. ప్రజా వేదిక కూల్చింది ప్రతీకారం తో కాదా? RRR నీ హింసించింది? పట్టాభి మీద దాడి, 3 rd degree?

        3. ధూళిపాళ నరేంద్ర 3 సార్లు, కొల్లి రవీంద్ర 4, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పుల్ల రావు పాపం మీకు మెమరీ లాస్ అనుకుంట

          1. Memory loss kadu…vallantha govt lo undi crime chesina vallu….venkayya subbayya ni thittadu ano 5 Yella kinda a director nannu chusi navvadu ano case lu katti lopala veyyaledhu….simens case telsa….andhulo ne CBN jail ki vellindhi….ade CID ippudu case ledhu geesu ledhu antundhi…case court lo unte prapamcham.loninrogalanni nake unnai ani bail teschikovadame a case entha strong anna dhaniki nidarshanam

        4. ఓహ్ సామాన్యుల లిస్ట్ కావాలా? 60 ఏళ్ళ రంగనాయకమ్మ, 72 ఏళ్ళ జర్నలిస్టు అంకబాబు, విదేశాల్లో ఉండే యశ్ బొద్దులూరి, యూట్యూబ్ ఛానల్ వెంగల్ రావు…ఇలా లిస్ట్ ఛాల పెద్దది

  10. 2014 nundi JC sodarulatho modalai Kodali nani, vamseelatho konasagina, ippatikee konasaguthunna ee buthupuranala daridranni Telugu prajalu chudalekapothunnaru. Atu TDP, itu YCP patyla adhinayakatwame deeniki badhyatha vahinchali.

  11. ఎవరి కుటుంబంలో నైనా ఆడవారి గురించి మాట్లాడటం తప్పు.అయితే వైకాపా ప్రభుత్వం లో చంద్రబాబు సతీమణి పై ,లోకేష్ సతీమణి పై ,పవన్ కల్యాణ్ పై , ఆఖరికి రాజన్న బిడ్డ షర్మిలమ్మ , విజయమ్మ పై ఇంకా చాలామంది వ్యక్తి గత జీవితాలపై దారుణం గా మాట్లాడినపుడే వారిని, మీరు ఎన్కౌంటర్ చేసి ఉంటే బాగుండేది.

  12. వాడేమన్నాడో చాలామందికి తెలీదు నాతో సహా. మీ paytm బ్యాచ్ మాత్రం దాన్ని అందరికీ తెలిసేలా తిప్పుతున్నారు. వాడు మాట్లాడింది తప్పే కానీ… తెల్లారిలేస్తే ఎవడో ఒక paytm భువనేశ్వరి, బ్రహ్మణి గార్ల మీద అవాకులు, చవాకులు వాగుతూ ఇప్పుడు గుండెలు బాదేసుకోడానికి సిగ్గుగా లేదా?

    1. ఎవరు ఎవరికీ paytm చేస్తున్నారు? చెత్త రాతలు మీరు.

      ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు?

  13. నాయకులూ బాగుంటారు , వాళ్ళ పిల్లలు అందరూ విదేశాలలో చదువుకుంటారు ,

    ఇక్కడ మనం ఇదిగో ఇలా … ఏం బతుకులు రా మనవి .. తు

Comments are closed.