తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరించారు వంగలపూడి అనిత. ఆ తరువాత ఆమె పాయకరావుపేట నుంచి గెలిచి ఈ రోజు హోం మంత్రి అయ్యారు. అనితకు పోటీగా వైసీపీ కూడా వైసీపీ నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని ఎంపిక చేసింది.
ఆమె అసెంబ్లీ లోపలా బయటా అనితను బాగానే ఎదుర్కొంటున్నారు. అనిత ని అన్ని వేళలా కౌంటర్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మీద అనిత చేసిన వ్యాఖ్యలను తాజాగా కళ్యాణి తిప్పికొట్టారు. హోం మంత్రి అనిత పూర్తిగా వైఫల్యం చెందారు అని కళ్యాణి హాట్ కామెంట్స్ చేశారు.
కూటమి ప్రభుత్వం పాలనలో గత పది నెలల కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు, ప్రతీకార హత్యలు, దాడులతో అట్టుడుకుతుంటే హోంమంత్రి మాత్రం రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, తెలుగుదేశం పార్టీ రాజకీయ సంస్థగా దిగజార్చారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి అనిత తన బాధ్యతలను పక్కనపెట్టి ఎంతసేపటికీ వైయస్ జగన్‌ని విమర్శించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 72 మంది మహిళల మీద అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే అరికట్టలేకపోతున్నారని కానీ అనిత మాత్రం జగన్‌ను విమర్శించడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారని సెటైర్లు పేల్చారు.
జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ కించపరిచేలా అనిత మాట్లాడుతున్నారని, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జనంలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడుగా కొనసాగుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు.
ఒక మండలస్థాయి సబ్ ఇన్స్‌పెక్టర్ మాజీ ముఖ్యమంత్రి గురించి అనుచితంగా మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఏ రకంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం సాధనంగా మార్చారో అర్థం చేసుకోవాలని ఆమె దెప్పిపొడిచారు. వైయస్ జగన్ పర్యటనలో భద్రత వైఫల్యం పూర్తిగా ఉందని దానికి జవాబు చెప్పాలని ఆమె హోం మంత్రిని డిమాండ్ చేశారు.
abba vadulu kalyani, nee sthayi sthanam yemiti akka?
baga vadulu ga vundi istamocchi nattu mataladaku ?
election mundu, Babu 3 times majee CM, oppsition leader,
meeru yela matladaru?
return gifts ani yenni matalu annaru !!!!
యాడ దొరికిన సంత రా ఇది..
పులివెందుల ఎమ్మెల్యే ని పులివెందుల ఎమ్మెల్యే అని కాకుండా.. అమెరికా ప్రెసిడెంట్ అని పిలవాలా..?
ప్రజలు ఇచ్చింది ముష్టి 11 సీట్లు.. ఈ మాత్రం దానికి ప్రపంచాన్నే ఎలేటంతటి నాయకుడు అని ఫీలింగ్ లో బతికేస్తున్నారు.. ఎదవ సంత..
..
జగన్ రెడ్డి పార్టీ.. కేఏ పాల ప్రజా శాంతి పార్టీ కి తేడా లేదు..
రెండూ పార్టీలు సంక నాకిపోయాయి.. రెండు పార్టీ నాయకులు కమెడియన్లే..
పార్టీ ఈ పరిస్థితిలో ఉండటం ఈవిడ కి కలిసి వచ్చింది (స్క్రిప్ట్ చదవే అవకాశం)
Eenది…రా….కక..అmmఅ..lan..జై.. kusta… ఉన్నాvaa..
జాయిన్ కావాలి అంటే
yeeme gevarieerd teleedu kani maro rajani in making.
tagudunamma pathi yitthu vadulu kalyani
వాళ్ళకి బావ ప్రకటన స్వేచ్ఛ ఉంది లెండి కళ్యాణి గారు
గౌతం సవాంగ్ గారిలా ఉండాలంటారు అంతే నా
ja*** ప్రత్యర్థిగా bigboss తమన్నా కరెక్ట్ అని రాష్ట్రప్రజల అభిప్రాయం!!
ఎందుకు.. బట్టలు ఊడదీసి చూడటానికా..?
హెలికాప్టర్ లో జగన్ గాడు మింగిన సొమ్ము ఏమన్నా దొరుకొద్దోమే అని ఆశ పడినటున్నారు జనాలు..అప్పుడెప్పుడో ముక్కో..డు ఫ్లైట్ మనీ అన్నట్టు;)
Eenది…రా….కక..అmmఅ..lan..జై.. kusta… ఉన్నాvaa..
Eenది…రా….కక..అmmఅ..lan..జై.. kusta… ఉన్నా..vaa..
Eenది…రా….కక..అmmఅ..lan..జై.. kusta… ఉన్నాvaa..
Eenది…రా….కక..అmmఅ..lan..జై.. kusta… ఉన్నాvaa..
LOki gadu, vadi amma, pellam sudda poosalu. Mana chandram baba aithe mareenu. Desam meedha padi dochukuntunnaru.
Yemo
మేడం మీరు అసభ్యత లేకుండా మాట్లాడతారు థాంక్స్ మీరన్నట్టు నిజం గ పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకొంటే డాక్టర్ ప్రభావతి పోలీస్ విజయపాల్ తెలియదు మర్చిపోయాను అంటే తొక్కలు ఊడిపోను నిజాలు కక్కుదురు psr విశాల్ గున్ని సునీల్ గారికి ట్రీట్మెంట్ వేరే లెవెల్ లో ఉండును జగన్ గారిలా హద్దులు దాటితే జగన్ గారు అసలు మీటింగ్ పెట్టలేరు న్యూట్రల్ వోటింగ్ పోకుండ అన్ని చట్ట ప్రకారం పోలీస్ లను ఇతర వ్యవస్థలను వాడుతున్నారు దాని ఫలితం గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ లలో చూపింది కనీసం పోటీచేయాలన్న హడలిపోయిన పార్టీ సభ్యురాలు మీరు నీతులు చెప్పడమంటే ఏమిటి