రేపోమాపో చనిపోతా.. రేణుదేశాయ్ పోస్టు

తన కోసం కాకపోయినా భవిష్యత్తు తరాల కోసం ఆ ప్రాంతాన్ని నాశనం చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు రేణుదేశాయ్.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ఐటీ పార్క్ నిర్మించాలనే ఆలోచన చేస్తోంది. దీన్ని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఎన్నో పక్షులు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న ఈ ఫారెస్ట్ ల్యాండ్ ను అభివృద్ధి పేరిట నాశనం చేయొద్దని కోరుతోంది. పైగా ఆ స్థలాన్ని యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయించాలని డిమాండ్ చేస్తోంది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూముల్లో చెట్లు నరికే కార్యక్రమాన్ని నటి రేణు దేశాయ్ వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.

తనకు 44 ఏళ్లు వచ్చాయని, రేపోమాపో చనిపోతానని, తన కోసం కాకపోయినా భవిష్యత్తు తరాల కోసం ఆ ప్రాంతాన్ని నాశనం చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు రేణుదేశాయ్. అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని.. సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూముల్ని మాత్రం నాశనం చేయొద్దని, ఓ తల్లిగా తను అభ్యర్థిస్తున్నానంటూ పోస్టు పెట్టింది.

ఈ వివాదంపై ఇప్పటికే సమంత, ఈషా రెబ్బా లాంటి హీరోయిన్లు స్పందించారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరకొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఈ జాబితాలోకి చేరారు.

23 Replies to “రేపోమాపో చనిపోతా.. రేణుదేశాయ్ పోస్టు”

  1. కెమెరా మాన్ గంగతో రాంబాబు సినిమాలో అస్సలు వార్త, వీళ్ళు మార్చి చెప్పే వార్త అనే కామెడీ సీన్ ఉంటది, ఆ సీన్అ గుర్తుకు వస్తోంది…. రేణు దేశాయ్ గారు రేపో మాపో పోతాను అని చెప్పలేదు, పర్యావరణాన్ని కాపాడ మని చెప్పింది….

    1. Yerr! పువ్వా! అనేది.. ఇందుకే ర..

      instagram.com/znewsnetworkinfo/reel/DH6fcsfhWNn/

      ఆ పైన.. పెట్టిన వీడియో చూడ ర.. బో G@ మ్ … ఆమె అనిందో లేదు చూసి చెప్పు!

  2. ఆహ్లాదకరంగా ఉన్న హైదరాబాద్ ని అభివృద్ధి పేరుతో నాశనం చేశారు . బోడిగుండు కొట్టేశారు . కాంక్రీట్ బిల్డింగ్స్ తప్ప ఏమీ లేవు. ప్రకృతి పరంగా సేఫ్ హోమ్ లో ఉన్న ప్రాంతాన్ని మానవ తప్పిదాల వల్ల భవిష్యత్ లో నివసించడానికి పనికిరాకుండా చేస్తున్నారు . అది ఒక్కటే కాదు భారత దేశం మొత్తం ఇలాగే చేస్తున్నారు . ప్రకృతి ని ఆరాధించే సంస్కృతి మన వారసత్వం. చెట్టు పుట్ట కు మొక్కే మనం చివరికి అవి కనిపించకుండా చేస్తున్నాం. ఇది తప్పు .

  3. ఓహోహో దేసమ్మ అదే నోటి తో ఆంధ్రలోని నీ మాజీ మొగుడు ఆధ్వర్యం లో పచ్చటి పొలాలు 75000 aceralu నాశనం చేసి క్యాపిటల్ కడుతున్నారు ఒద్దని చెప్పమ్మా dramala దేసమ్మా నీ మాజీ మొగుడికి

  4. జంతు సేవ పక్షుల సేవ మంచిదే కాదు అని అనను రేణు దేశాయ్ గారు వీధి కుక్కలు మనుషులను కరిచి పిల్లలను కరిచి చంపుతున్నాయి దాని గురించి మీరే రెస్పాండ్ అవ్వడం లేదు మిమ్మల్ని నమ్మాలి నమ్మకూడదు కూడా అర్థం కాలేదు

  5. మీ జంతు ప్రేమ తగలేయ్యా. ఒక జంతువుకి ఇబ్బంది వస్తే మిగిలిన జంతువులన్నీ గుమి కూడి అండగా నిలుస్తాయి, అదే ఒక మనిషికి ఇబ్బంది వస్తే సాటి మనిషి అండగా నిలవడం అటుంచి మరింత ఇబ్బందుల పాలు చేస్తాడు. ఇటువoటి పరిస్థితుల్లో గాయపడ్డ మనిషికి అండగా నిలవాల్సిన మీరు కూడా ఆ జంతువులకే సపోర్ట్ ఇస్తున్నా రంటే మనుషుల పట్ల మీ కెంతటి ద్వేషం వుందో ఇట్టే తెలిసి పోతోంది

  6. yee konda veppi puvvulu , L kodukulu ippudu noru vipputhunnaaru. 111GO raddhu chesthunnaam ani KCR cheppinappudu notlo lollipop pettukunnaaraa? lakshala yekaraalu green zone M gudisipothundhi. ikkada 400acres ki G noru kottukuntunnaaru. bokkalo mingaali vellani edho oka case lo

  7. ట్విట్టర్ లంగా రావు అందరి ఫోన్ లు టాప్ చేశాడు, వాడు బ్లాక్ మేలింగ్ ఏమో .

Comments are closed.