ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!

కార‌ణాలేవైనా, త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకొస్తున్న బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌పై ముస్లింలు ర‌గిలిపోతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ లోక్‌స‌భ‌లో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఈ బిల్లును వ్య‌తిరేకించాల‌ని ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరింది. ఈ బిల్లుకు ఎన్డీఏలో భాగ‌స్వామ్య ప‌క్షాలైన టీడీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. బిల్లును వ్య‌తిరేకిస్తామ‌ని వైఎస్సార్‌సీపీ స్ప‌ష్టం చేసింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్దతు ఇవ్వ‌డం అంటే… ముస్లింల‌కు వ్య‌తిరేకులుగా భావిస్తామ‌ని సంబంధిత సంఘాలు హెచ్చ‌రించాయి.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింలు ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన‌పై గుర్రుగా ఉన్నారు. జ‌న‌సేన‌కు పెద్ద‌గా పోయేదేమీ లేదు. ఎందుకంటే, బీజేపీకి అనుబంధ పార్టీగా జ‌న‌సేన కొన‌సాగుతోంది. బీజేపీ చెప్పిందానిక‌ల్లా, జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌లూప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. రాజ‌కీయ లాభ‌న‌ష్టాల గురించి ఆయ‌న ఆలోచించ‌డం లేదు. కూట‌మికి రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తే, తాము న‌ష్ట‌పోతామ‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారు. అందుకే వ‌క్ఫ్ బిల్లుకు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

కానీ తెలుగుదేశం పార్టీది ఆ ప‌రిస్థితి కాదు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ టీడీపీకి ఓట్లు వేశారు. ముస్లింల‌లో టీడీపీకి ప‌ట్టు వుంది. ఎన్డీఏలో భాగ‌స్వామ్య ప‌క్షం కావ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో వ‌క్ఫ్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్ప‌డింద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కార‌ణాలేవైనా, త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకొస్తున్న బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌పై ముస్లింలు ర‌గిలిపోతున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే, వ‌క్ఫ్ భూముల్ని ప్ర‌భుత్వాలు త‌మ‌కిష్టం వ‌చ్చిన‌ట్టు వాడుకుంటాయ‌నే భ‌యం వాళ్ల‌లో వుంది. ముస్లింల సంక్షేమానికి తీవ్ర విఘాతం ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది వాళ్ల ఆరోప‌ణ‌. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం అంటే, టీడీపీకి రాజ‌కీయ సంక‌ట‌మే.

21 Replies to “ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!”

  1. ఇవి పాత రోజులు కాదు. ఎంత నష్టం ఉంటుందో అంయ్హ కన్నా లాభం ఉంటుంది అని గ్రహించాలి. ఇలా ఆలోచించే 11 వచ్చింది హ హ. మారక పొతే ఈ సరి అవి కూడా రావు

  2. ఈ బిల్లు పెట్టకపోతే ఎన్ని కోట్లాది నష్టపోతారో ఆలోచించాలి. ఇందులో బలహీనమైన ముస్లిమ్లు, క్రిస్టియన్స్ హిందువులు మాత్రమే వుంటారు. బలమైన వర్గాలకు ఏ కులమైనా, మతమైనా ఇబ్బంది వుండదు. దోపిడీని అడ్డుకుంటామని ఈ బిల్లు.

  3. ఈ చెత్త వోట్ బ్యాంక్ బుజ్జగింపు పాలిటిక్స్ కి చెక్ పడింది

  4. ఇంకా ఎంత కాలం ఓటు బ్యాంకు చేస్తారా ముస్లిమ్స్ అని ఐనా ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా లేని జనాభాతో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు 99% ముస్లిమ్స్ కి అసలు ఆ భూములకి సంబంధం ఏ. లేదు 1% ముస్లిమ్స్ కి డబబ్బు పోతుంది అని వాళ్ళ బాధ

  5. 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40, ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా…కాదా.. అని నిర్ణయించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు ఇస్తుంది. అంటె రెపు నీ ఆస్తి నీది కాదు అది వక్ఫ్ అని వక్ఫ్ బోర్డు అంటె అది వారిది అయిపొతుందా? అసలు మనం ఎ ప్రపంచం లొ ఉన్నాము రా అయ్యా!

    .

    గత దశాబ్దాలుగా భారతదేశంలోని పెద్ద సంఖ్యలో ఆస్తులు వక్ఫ్ దావా పరిధిలోకి వచ్చాయి, వాటిలో కొన్ని ముఖ్యాంశాలలోకి వచ్చాయి, వీటిలో ముంబైలోని ముఖేష్ అంబానీ ఇల్లు, ఆంటిలియా, గుజరాత్‌లోని బెట్ ద్వారకలోని రెండు దీవులు, ISB ఆస్తులు, హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్, విప్రో మరియు లాంకో, కోల్‌కతాలోని టాలీగంజ్ క్లబ్, రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్, బెంగళూరులోని ITC విండ్సర్ హోటల్ మరియు తమిళనాడులోని 1,500 సంవత్సరాల పురాతనమైన ఒక గ్రామం మరియు ఒక ఆలయం ఉన్నాయి.

      1. నెనెదొ సొంతగా రాస్తుంది కాదు రా అయ్య! పైనా economictimes వచ్చిన ఆర్టికల్ నె చదవండి

  6. ///1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40, ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా…కాదా.. అని నిర్ణయించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు ఇస్తుంది.///

    .

    ఇదెదొ ముస్లింలకి కోపం వస్తుంది అనొ, లెక రాజకీయాల కొసమొ నిర్నయాలు తీసుకొనె అంశం కాదు! ఆలా చెసె… వక్ఫ్ బోర్డులకు ఇలాంటి అదికారాలు ఇప్పటి వరకూ కట్టబెట్టారు!

  7. What is ‘anna”s stand on this bill? Will he support it and face the wrath of Muslims or oppose it and face the wrath of BJP? Mundu nuyyi, Venuka goyyi for anna. Even if his party absconds from voting that is indirectly supporting the bill.

  8. ఏంట్రా సంకటం ? ఎందుకురా సంకటం ? తురక లం*జ కొడు@కులు అప్పనంగా HUNDUVULA BOOMULU దెంగడానికి హిందువులు గాజులు ఏమి యేసుకోలేదు …

  9. ఆ బిల్లు కు మద్దతు ఇచ్చే 90% హిందువు ద్రోహి పార్టీ, అన్యమతస్టులు నడిపే పార్టీ , వైసీపీ కి హిందువు లు కూడా ఓట్లు వేయం.. నీ సాక్షి కార్యాలయం, లోటస్ పాండ్, భారతి సిమెంట్ భూములు వక్ఫ్ భూమి అని వక్ఫ్ బోర్డ్ చెపితే అపుడు వైసీపీ మద్దతు ఇస్తుంది..

  10. సవరణ చేయాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది… ఇప్పుడు అయినా బీజం పడింది

    సగటు ముస్లిం కి వచ్చిన నష్టం ఏమిలేదు దీనివల్ల..

    Waqf బోర్డు భూములు ఎవ్వడు టచ్ చేయడు… కొత్త క్లెయిమ్ ఉండవు

  11. ఇన్ని వేల కోట్ల భూములతో ముస్లిం సమాజానికి ఇంతవరకు ఏ ప్రయోజనం జరిగింది, ఈ ఆస్తులు అభాగ్యులకు పెద ముస్లింల కోసం కాలేజీలు యూనివర్సిటీలు కట్టి చదివించి ఉంటే ఎంత బాగుండేది, నిర్జీవంగా లెక్కకు మించిన ఆస్తులు వక్ఫ్ కూడ బెట్టుకుని ఎం సాధిస్తుందో ముస్లింలకు ముందు జవాబు చెప్పాలి, ఈ act వల్ల నైన మేలుకొని ఉన్న లీగల్ లాండ్స్ లో సెల్ఫ్ sustained colleges hospitals కడితే ముందు తరాల వారికి మేలు చేసిన వారవుతారు, aimplb వాదన కొంత వరకు సబబు అయినా waqf ఆస్తుల ఉద్దేశం ఇస్లామ్ ప్రకారం నిర్జీవం చేయడం ఐతే కాదు, ఈ ఆస్తులు ఇస్లామ్ ప్రకారం ఐతే అభాగ్యులకు అండగా ఉండాలి కానీ గత 70 సంవత్సరాలుగా ఈ పనిని చేయడంలో aimplb ఫెయిల్ అయింది

Comments are closed.