మేయర్ మీద అవిశ్వాస తీర్మానం గెలవాలీ అంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి.
View More అవకాశవాదానికి తెర లేస్తోంది!Tag: tdp
బాబు పాలనపై అపనమ్మకం.. జగన్ అంటే భయం!
చంద్రబాబు పాలన ప్రజారంజకంగా సాగడం లేదనే నిర్ణయానికి ఆయన్ను అభిమానించే వాళ్లే వచ్చినట్టున్నారు.
View More బాబు పాలనపై అపనమ్మకం.. జగన్ అంటే భయం!వీళ్లంతా ఎవరూ.. ఎప్పుడూ చూసినట్టు లేదే!
టీటీడీ ఎస్వీ గోశాలలో గోమాతల మృతి రాజకీయ రంగు పులుముకుంది.
View More వీళ్లంతా ఎవరూ.. ఎప్పుడూ చూసినట్టు లేదే!ఏబీవీ చిలిపి.. రాజకీయాల్లో ఆయన లేనిదెప్పుడు?
ఖాకీ చొక్కా ముసుగులో పసుపు దళ నాయకుడిగా పని చేసి, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటుంటే హాస్యాస్పదంగా ఉంది.
View More ఏబీవీ చిలిపి.. రాజకీయాల్లో ఆయన లేనిదెప్పుడు?మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ ఇరువర్గాలు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు టీడీపీలో వర్గపోరు పతాకస్థాయికి చేరింది.
View More మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ ఇరువర్గాలుగంటాలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది
View More గంటాలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్బాబు బీద అరుపులు.. అర్థం చేసుకోరూ!
ఎంతసేపూ హామీల్ని అమలు చేయకపోవడానికి వైఎస్ జగన్ చేసిన అప్పులే కారణమని ప్రజల్ని కన్విన్స్ చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
View More బాబు బీద అరుపులు.. అర్థం చేసుకోరూ!లోకేశ్‌పై తీవ్ర విమర్శలు.. నిజమెంతో?
ఆదాయ వనరుల్ని లోకేశ్‌కు సమీకరించడానికి బలమైన నెట్వర్క్ పని చేస్తోందనే విమర్శ టీడీపీ వర్గాల నుంచే వస్తోంది.
View More లోకేశ్‌పై తీవ్ర విమర్శలు.. నిజమెంతో?ఆ జిల్లా టీడీపీలో పతాకస్థాయికి చేరిన వర్గపోరు
వైఎస్ జగన్మోహన్రెడ్డికి కంచుకోటలాంటి వైఎస్సార్ కడప జిల్లా టీడీపీలో వర్గపోరు తీవ్రమైంది.
View More ఆ జిల్లా టీడీపీలో పతాకస్థాయికి చేరిన వర్గపోరువెంకటగిరిలో టీడీపీకి షాక్.. వైసీపీపై విశ్వాసం!
తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మరోసారి వైసీపీదే బలం అని చాటి చెప్పామన్నారు.
View More వెంకటగిరిలో టీడీపీకి షాక్.. వైసీపీపై విశ్వాసం!టీడీపీ కేడర్‌లో నివురుగప్పిన నిప్పు!
పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నా, ఏం ప్రయోజనం లేదనే తీవ్ర అసంతృప్తి టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంది.
View More టీడీపీ కేడర్‌లో నివురుగప్పిన నిప్పు!ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే యత్నం!
పోలీసులు అడ్డుకోవడంతో దాడి నుంచి రాంగోపాల్‌రెడ్డి తప్పించుకోగలిగారు.
View More ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి సొంత శ్రేణులే యత్నం!పులివెందుల పోయి.. కడప వచ్చె!
పులివెందులకు బదులు, కడపలో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించడం గమనార్హం.
View More పులివెందుల పోయి.. కడప వచ్చె!బహు నాయకత్వంతో తమ్ముళ్ళ పరేశాన్
ముందు నాయకులలో ఐక్యత సాధిస్తే ఆ తరువాత పార్టీ గాడిలో పడుతుంది అని అంటున్నారు.
View More బహు నాయకత్వంతో తమ్ముళ్ళ పరేశాన్అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాలనే తాపత్రయం!
ఎటూ తాము మునిగిపోయామని, పోతూపోతూ వైసీపీ మెడ కూడా పట్టుకుని వెంట తీసుకెళ్లాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
View More అయ్యో టీడీపీ.. వైసీపీనీ ముంచాలనే తాపత్రయం!కూటమిలో పిఠాపురం ముసలం తప్పదు!
ఇవన్నీ రాబోయే రోజుల్లో కూటమిలో ముసలం పుట్టడానికి దారి తీసే ప్రమాద సంకేతాలు. రాజకీయాల్లో పొత్తు శాశ్వతం కాదు.
View More కూటమిలో పిఠాపురం ముసలం తప్పదు!ఏపీలో మారింది పాలనే.. అప్పులు సేమ్ టు సేమ్!
వైసీపీ కంటే చంద్రబాబు సర్కార్ అప్పులు చేయడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటోంది.
View More ఏపీలో మారింది పాలనే.. అప్పులు సేమ్ టు సేమ్!తిరుపతి జనసేన ఎమ్మెల్యే మనసు మారుతోంది!
ఆరణి శ్రీనివాసులు మనసు మెత్తబడడానికి ప్రధాన కారణం… రానున్న రోజుల్లో కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడమే
View More తిరుపతి జనసేన ఎమ్మెల్యే మనసు మారుతోంది!రెడ్‌బుక్‌పై శ్రద్ధ… కార్యకర్తలపై ఏదీ?
తన ఆర్థిక ఇబ్బందుల గురించి మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.
View More రెడ్‌బుక్‌పై శ్రద్ధ… కార్యకర్తలపై ఏదీ?కూటమిలో డిప్యూటీ చిచ్చు?
జనసేనకు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి బలం 11 కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది.
View More కూటమిలో డిప్యూటీ చిచ్చు?ఆ బిల్లుకు మద్దతుతో టీడీపీకి సంకటమే!
కారణాలేవైనా, తమకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతు ఇస్తున్న టీడీపీ, జనసేనపై ముస్లింలు రగిలిపోతున్నారు.
View More ఆ బిల్లుకు మద్దతుతో టీడీపీకి సంకటమే!హెచ్చరికతో దిగొచ్చిన టీడీపీ సీనియర్ నేత!
ఎట్టకేలకు నరసింహయాదవ్ దిగొచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారు చేశారు
View More హెచ్చరికతో దిగొచ్చిన టీడీపీ సీనియర్ నేత!జ్యోతుల నెహ్రూ చేస్తున్న పని ప్రతి నాయకుడూ చేయాలి!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి.. చక్కగా చదువు చెప్పిస్తాం
View More జ్యోతుల నెహ్రూ చేస్తున్న పని ప్రతి నాయకుడూ చేయాలి!టీడీపీ సీనియర్లకు పెద్ద దెబ్బ
రాజకీయాల్లో జనరేషన్ గ్యాప్. పాతనీళ్లు పోయి, కొత్త నీళ్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా కొంత సంఘర్షణ తప్పదు.
View More టీడీపీ సీనియర్లకు పెద్ద దెబ్బతెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!
తెలుగుదేశం కానీ, బాలయ్య కానీ దగ్గరకు తీయకపోయినా, తాము దగ్గరగానే వున్నాము అనే సందేశం అభిమానుల్లోకి పంపడానికా?
View More తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!అవిశ్వాసం డేట్ అప్పుడేనా?
ఇపుడు టీడీపీ కార్పోరేటర్లు కూడా ప్రత్యేక క్యాంప్ కోసం మలేసియా తరలివెళ్తున్నారు.
View More అవిశ్వాసం డేట్ అప్పుడేనా?టీడీపీ సీనియర్లు మూటముళ్ల సర్దుకోవాల్సిందే!
రాజకీయాల్లో కేవలం గౌరవం కోసమే కొనసాగుతారనేది ఉత్తమాట. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా పదవుల్ని కోరుకుంటారు.
View More టీడీపీ సీనియర్లు మూటముళ్ల సర్దుకోవాల్సిందే!