వైసీపీ హయాంలో కూడా ఇంత అన్యాయంగా వ్యవహరించలేదని జనసేన వీర మహిళ కోట వినుత ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌గా కోట వినుత వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోట వినుత డ్రైవర్, పీఏ అయిన రాయుడి హత్య కేసులో వినుత దంపతులు చెన్నై జైలుకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వినుత తల్లి జయలలిత బరిలో నిలిచారు. ఇవాళ రేణిగుంటలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
అయితే ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే, వినుతకు అనుచరులకు కష్టాలు మొదలయ్యాయి. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని, ఇదంతా టీడీపీ కుట్ర అంటూ వినుత ఆరోపణలు చేశారు.
చివరికి ఏజెంట్లను అనుమతించారు. ఇదే సందర్భంలో పోలింగ్ కేంద్రాల వద్ద వినుత హల్‌చల్ చేశారు.
స్థానికేతరులనే కారణంతో తమను అడ్డుకుంటున్న పోలీసులు, టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి నాయకుల్ని ఎలా అనుమతించారంటూ వినుత వారితో వాదనకు దిగారు. వినుతకు ఆమె భర్త చంద్రబాబు తోడయ్యారు.
పోలీసులు, వినుత దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో కూడా ఇంత అన్యాయం జరగలేదంటూ వినుత రెండుమూడు సార్లు అనడం చర్చనీయాంశమైంది. ఆ మాటలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక దశలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆయన కార్యాలయానికి ఫోన్ చేయాలని వినుతను ఆమె భర్త ఆదేశించారు.
రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు తమను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నట్టు వినుత దంపతులు వాపోవడం చర్చనీయాంశమైంది.

siggu lekunda inka endukuraa aa lavada gaadi party lo…
siggu lekunda enduku raa lavada gaadi party lo…
siggu lekunda enduku raa lav.ada ga.adi pa.rty lo…
కోట వినుత ను గత ఏడాదే జనసేన పార్టీ సస్పెండ్ చేసింది…నువ్వు ఇంకా వీర మహిళా అని కవర్ డ్రైవ్
Bulugu videos adigina Bojjala ki mantri gaa promotion eppudu?
గంట అర గంట కి, సంజనా అంటే మంత్రి పదవి, వీడియో కాల్ లో బ*ట్టలు వి”ప్పుకొని తిరిగితే MLC, MP చెయ్యడానికి ఇది నీ*లి పార్టీ అనుకున్నావా?
నాన్ సింక్ కామెంట్
ఆవిడ గారు ఇప్పుడు బులుగు మహిళ రా అయ్య, వీర మహిళ కాదు.
pacha lanja kadu ade santosham raa boku
Bulugu videos adigina Bojjala paccha kamerlu vachina tammudu.
Bulugu videos adigina Bojjala?
మన వైచిపిలో చేరటానికి అన్ని విధాలా అర్హురాలు అవుతుంది
1) మర్డర్ కేసు వుంది
2) జైలుకి వెళ్లి వచ్చింది
3) పోలీసులతో గొడవకి దిగింది
ఇంకేం కావాలి?
కప్పండి బులుగు కండువా
మర్డర్ కేసు, జైలుకు వెళ్ళటం, పోలీసులతో గొడవపడటం –
అన్నా, మన పార్టీలో చేరటానికి అన్ని అర్హతలు ఈవిడకి వున్నాయి.
కండువా కప్పేద్దామా?
Veera mahila veeratvam chennai mottam chusindi
మొత్తానికి వైసీపీ పాలనలో ఇలా అయ్యిందని ఒప్పుకున్నావ్
ఆమె చెప్పేది ఏంటి ..లోకమంతా చూస్తూ ఉంది /చూసింది .. లోకల్ బాడీ ఎలెక్షన్ మాత్రం టీడీపీ చేసింది చేస్తున్నది మమ్ముటాకి తప్పు ..వైసీపీ ఇంతా దారుణంగా చెయ్యలేదు . నాకే చిరాకు అనిపిస్తుంది ఈ సారి .. వైసీపీ నే బెటర్ అనిపించింది .