రెడ్‌బుక్‌పై శ్ర‌ద్ధ‌… కార్య‌క‌ర్త‌ల‌పై ఏదీ?

త‌న ఆర్థిక ఇబ్బందుల గురించి మొర‌పెట్టుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేదు.

View More రెడ్‌బుక్‌పై శ్ర‌ద్ధ‌… కార్య‌క‌ర్త‌ల‌పై ఏదీ?

కూటమిలో డిప్యూటీ చిచ్చు?

జనసేనకు ఫిరాయింపు కార్పోరేటర్లతో కలిపి బలం 11 కి పెరిగింది. దాంతో డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆ పార్టీలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది.

View More కూటమిలో డిప్యూటీ చిచ్చు?

ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!

కార‌ణాలేవైనా, త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకొస్తున్న బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌పై ముస్లింలు ర‌గిలిపోతున్నారు.

View More ఆ బిల్లుకు మద్ద‌తుతో టీడీపీకి సంక‌ట‌మే!

హెచ్చ‌రిక‌తో దిగొచ్చిన టీడీపీ సీనియ‌ర్‌ నేత‌!

ఎట్ట‌కేల‌కు న‌ర‌సింహ‌యాద‌వ్ దిగొచ్చారు. ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి ముహూర్తం ఖ‌రారు చేశారు

View More హెచ్చ‌రిక‌తో దిగొచ్చిన టీడీపీ సీనియ‌ర్‌ నేత‌!

జ్యోతుల నెహ్రూ చేస్తున్న పని ప్రతి నాయకుడూ చేయాలి!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి.. చక్కగా చదువు చెప్పిస్తాం

View More జ్యోతుల నెహ్రూ చేస్తున్న పని ప్రతి నాయకుడూ చేయాలి!

టీడీపీ సీనియ‌ర్ల‌కు పెద్ద దెబ్బ

రాజ‌కీయాల్లో జ‌న‌రేష‌న్ గ్యాప్‌. పాత‌నీళ్లు పోయి, కొత్త నీళ్లు వ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంగా కొంత సంఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దు.

View More టీడీపీ సీనియ‌ర్ల‌కు పెద్ద దెబ్బ

తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!

తెలుగుదేశం కానీ, బాలయ్య కానీ దగ్గరకు తీయకపోయినా, తాము దగ్గరగానే వున్నాము అనే సందేశం అభిమానుల్లోకి పంపడానికా?

View More తెలుగుదేశం జెండా.. అడిగి.. తీసుకుని మరీ..!

టీడీపీ సీనియ‌ర్లు మూట‌ముళ్ల స‌ర్దుకోవాల్సిందే!

రాజ‌కీయాల్లో కేవ‌లం గౌర‌వం కోస‌మే కొన‌సాగుతార‌నేది ఉత్త‌మాట‌. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా ప‌ద‌వుల్ని కోరుకుంటారు.

View More టీడీపీ సీనియ‌ర్లు మూట‌ముళ్ల స‌ర్దుకోవాల్సిందే!

టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!

తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ చంద్ర‌బాబుది కాదు. పార్టీ కార్య‌క‌ర్త‌గా నాయ‌కుడిగా తొలి గెలుపులో ఆయ‌న వాటా లేనేలేదు.

View More టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!

డెడ్‌లైన్ ముగిసింది… కొలిక‌పూడి రాజీనామా?

టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు విధించిన 48 గంట‌ల డెడ్‌లైన్ స‌మ‌యం ముగిసింది.

View More డెడ్‌లైన్ ముగిసింది… కొలిక‌పూడి రాజీనామా?

ఎంపీ, ఎమ్మెల్యేలు పేదలా… పాతిక వేల గిఫ్ట్ కూపన్లు!

ఎమ్మెల్యేలు, ఎంపీలు పేదలని భావిస్తున్నారా? లేక కార్పొరేటర్లకు గిఫ్ట్‌లు ఇవ్వాలని అనుకుంటున్నారా?

View More ఎంపీ, ఎమ్మెల్యేలు పేదలా… పాతిక వేల గిఫ్ట్ కూపన్లు!

కూట‌మి పాలిట రఘురామ పాత్ర పోషించేందుకు..!

త‌న‌పై వేటు వేస్తే, ప్ర‌భుత్వ పెద్ద‌ల గురించి ఏవో నిజాలు చెప్పాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నార‌నే భావ‌న క‌లుగుతోంది.

View More కూట‌మి పాలిట రఘురామ పాత్ర పోషించేందుకు..!

మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!

కూటమి ఇన్ని కష్టాలు పడుతున్నది గానీ.. అవిశ్వాసం నెగ్గే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.

View More మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!

రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జ‌న్యాల‌ను నిర‌సిస్తూ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది.

View More రామ‌గిరి, గాండ్ల‌పెంట ఎంపీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌

బాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మెప్పుకోసం ఎన్నిక‌ల అధికారులు స‌మ‌స్య‌ను కొని తెచ్చుకున్నారు.

View More బాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!

క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ఏమైన‌ప్ప‌టికీ, న్యాయ స్థానం నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కుంది.

View More క‌డ‌పలో వైసీపీకి టీడీపీ ఝ‌ల‌క్!

ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’

ఆధ్యాత్మిక న‌గ‌రంలో బ‌హిరంగంగా జూద గృహాల్ని నిర్వ‌హించ‌డం చూస్తే, ప్ర‌భుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా?

View More ఆధ్యాత్మిక న‌గ‌రాన్ని క‌మ్మిన జూదం ‘మ‌బ్బు’

బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి పాల‌న‌తో పాటు సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ప‌ట్టు పోయింద‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

View More బాబు అంటే భ‌యం, భ‌క్తి లేవు!

కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?

రాష్ట్ర‌మంతటికీ 10-15 నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే, ప్ర‌తిచోటా అరాచ‌కం తాండ‌వమాడుతోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

View More కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?

బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!

మంత్రిని చంద్ర‌బాబు పిలిపించుకుని, ఏం జ‌రిగిందో అడిగి తెలుసుకున్నార‌ట‌!

View More బాబును బూతుల ఎమ్మెల్యే తిట్ట‌కుంటే.. అదే ప‌దివేలు!

ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రంలో…అంద‌గ‌త్తె అడిగిన‌న్ని ద‌ర్శ‌నాలు!

అంద‌గ‌త్తె అడిగిందే మ‌హాభాగ్యంగా, ద‌ర్శ‌నాలు ఎన్నైనా క‌ల్పిస్తున్న‌ట్టు ఆ ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర సంస్థ ఉద్యోగులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

View More ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రంలో…అంద‌గ‌త్తె అడిగిన‌న్ని ద‌ర్శ‌నాలు!

రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

రాజీనామాల్ని ఆమోదింప‌జేసుకుంటే, త‌ర్వాత అనుకున్న ప్ర‌కారం వాళ్ల ప‌నేదో చేసుకోవాల‌నే తాప‌త్ర‌యంలో ఉన్నారు.

View More రాజీనామాలు స‌రే…ఆమోదం ఎప్పుడు?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను వైసీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో వుందా?

View More ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటోందా?

జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?

కార్పొరేషన్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

View More జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?