డెడ్‌లైన్ ముగిసింది… కొలిక‌పూడి రాజీనామా?

టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు విధించిన 48 గంట‌ల డెడ్‌లైన్ స‌మ‌యం ముగిసింది.

టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు విధించిన 48 గంట‌ల డెడ్‌లైన్ స‌మ‌యం ముగిసింది. ఇంత వ‌ర‌కూ ఆయ‌న డిమాండ్ చేసిన‌ట్టుగా టీడీపీ మండ‌ల నాయ‌కుడు ర‌మేశ్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో అంద‌రి దృష్టి కొలిక‌పూడి రాజీనామాపై ప‌డింది. ఇంత‌కూ ఆయ‌న రాజీనామా హెచ్చ‌రిక అంతా డ్రామానా? లేక సీరియ‌సేనా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

గిరిజ‌న మ‌హిళ‌ల్ని లైంగిక వేధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌మ పార్టీ మండ‌ల‌స్థాయి నాయ‌కుడు, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మ‌న్ ర‌మేశ్‌రెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని కొలిక‌పూడి రెండురోజుల క్రితం త‌మ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ వేటు వేయ‌క‌పోతే, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న 48 గంట‌ల స‌మ‌యాన్ని అధిష్టానానికి ఇచ్చారు. ఆ డెడ్‌లైన్ గ‌డువు ముగిసింది.

ప్ర‌స్తుతం తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ పంచాయితీ ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో జ‌రుగుతోంది. ఇప్ప‌టికే తిరువూరులో ఏం జ‌రుగుతోంద‌నే విష‌య‌మై ప‌లు నివేదిక‌లు చంద్ర‌బాబుకు అందాయి. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో వ్య‌వ‌హారం ముదిరిపాకాన ప‌డింది.

కొలిక‌పూడి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఏదో ర‌కంగా ఆయ‌న మాట‌లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేసిన‌పుడు… టీడీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డ్డాయి. ఇప్పుడు కొలిక‌పూడి త‌మ వాళ్ల‌నే మాట్లాడేస‌రికి నొప్పి తెలుస్తోంది. అయితే కొలిక‌పూడి డెడ్‌లైన్‌, తిరువూరు టీడీపీలో గొడ‌వ‌లు… టీ క‌ప్పులో తుపానులా మారుతాయా? లేక మ‌రింతగా పెరుగుతాయా? అనేది తేలాల్సి వుంది.

19 Replies to “డెడ్‌లైన్ ముగిసింది… కొలిక‌పూడి రాజీనామా?”

  1. కొడాలి కి గుండెపోటు వచ్చింది.. సచ్చాడో బతికాడో నీకు ఫరక్ పడదా..?

    పెద్ది రెడ్డి జైలు భయం తో బాత్రూం లో కాలు జారి చెయ్యి విరగ్గొట్టుకొన్నాడు.. ఆ సాకుతో మిథున్ రెడ్డి కి ముందస్తు బెయిల్ తెచ్చుకొన్నాడు.. ఆ ఊసే లేదు..

    ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ టాప్ 100 పవర్ఫుల్ పెర్సొనాలిటీస్ లో చంద్రబాబు టాప్ 14, పవన్ కళ్యాణ్ 73 లో ఉన్నారు.. సింగల్ సింహాలు, తెలంగాణ పులులు సోదిలో లేకుండా పోయాయి… దానిపై వార్తే లేదు..

    డిజిటల్ కార్పొరేషన్ ఫండ్స్ నుండి యాత్ర సినిమా నటులకు పారితోషికాలు ఇచ్చారు.. దాన్ని గురించి నీకు బాధే లేదు..

    ..

    నీ బాధ ఎంత సేపు టీడీపీ పైన చెత్త రాయడానికి కష్టపడుతుంటావు..

    48 గంటలు అని చెప్పాడని.. 48 గంటలు ఎదురు చూసి ఆర్టికల్ రాసిన నీ ఓపిక ని తిట్టకుండా ఉండలేకపోతున్నాను..

    1. Era bala kitti ganni jail pokundaa mental certificate ane headline kamma krishna gaadu , kaammoji eppudinaa headlines petta raa..

      karu chow laaga kamma film city ki bhumulu kottesinappudu emaina heading petta aa..

      pice

  2. arey jafa tdp nayalara, adhey jagan just signal istay miru mi pellala pakka lo kuda oundaru. emi la mida gelichina jafa na kodukulu. super 6 ivvaleni adangi nakodukulu miku endhukura power vachi ma moggalu kudavandi. chetakani mangalavaram election promise. arey kanisam siggu ounda ra miku

  3. హిందువుల టాక్స్ డబ్బుల తో “మాడామోహనరెడ్డి” రంజాన్ ఇఫ్తార్ కి govt కోట్లు ఖర్చు పెట్టి dryfruits n ఖర్జురాలతో అంగరంగ వైభవంగా పసందైన విందు ఇచ్చాడు, మరి శ్రీరామ నవమికి కనీసం నీళ్ళుమజ్జిగ కూడా పోయలేదు ఎందుకు??

    రాముడి తల విరిచేయిస్తాడు, రథాలు కాల్చేయిస్తాడు etc.. హిందువులు ఎలా కనిపిస్తున్నారు వాడికి??

    1. nuvvu chusava ? ramudu thala viricheyinchadam? mee babu vijayawada rodla meeda addamga unnayani gudulu padagottinchadu, asalu ayanaki devudante lekke ledu, unte kadupuki annam thinna ye vyakthi aina ilanti pani cheyisthada ? ye adaralu lekapoyina tirumala laddu meeda neechamaina aropana chesadu,anduke supreme court mee babu chempa pagilipoyela samadhanam cheppindi, ilanti vyakthi hinduva ? hinduvulu ela kanpisthunnaru ithaniki? nee term aipoyeloga neeku dimma thirigela chesthadu devudu ,appudu artham avthundi devudu ante enti, hunduvulu ante enti ani

      1. రోడ్ ల మీద గుడులు అని నీవే అన్నావు, ప్రజల సౌకర్యం కోసం వాటిని కూల్చిండవచ్చు. కానీ మన మ….హా….మే…..త మాత్రం , శ్రీవారి ఆస్తి మూడు కొండలే, ఏడు కొండలు కావు అని జి .ఓ ఇచ్చాడు.

        1. పాపం…అన్న తో ఇలా సెల్ఫ్ గోల్ జఫ్ఫాలు ఉండబట్టే రెండు సింగల్స్ గతి పట్టింది

          1. arey joker ga , world lo 9000 rank unna oka university ni amaravahi ki theesuvastharanta mee malokam garu, evaranna vinte navvutharu, 10 lakhs * 30 paise 30 lakhs anta , ila thala tikka ga matladevadini , thalathikka panulu chesevadini joker , jaffa antaru. inka ennaina cheppavachhu, mee malokam Davos ki velli buz thechhi , TATA valla shares penchadanta, ilanti joker gadini venakesukochhe nee lanti vadini emanalo inka

        2. roads meeda side lo unte mee babu ki vachhina nastam enti, mari antha varaku prajalaki soukaryam gane undi kadaa, aa prajalanunde cheevatlu thinna gani mee donga babu venakki thaggakunda guduli kulcheyinchadu..

          inka meeru antunna aa G.O number cheppandi, abaddalu mathram cheppakandi, ohh,, maku abaddalu alavate antava? 14 lakshala kotla appulu annaru, 12 annaru, 10 annaru, chivarki 6 change ki vachharu. Tirumala la ddu meeda etuvanti adharalu lekapoyina aropanalu chesaru, supreme court cheevatlu pettindi, inka cheppukuntu pothe enno, abaddalatho jeevitham gaduputhunnaru.

  4. Kootami kosam raktham dharaposina vallalo okadu kolikapudi sir. ilanti genuine vallani sideline cheyadam manchidi kaadu. TDP ilanti genuine vallani encourage cheyakapothe kolikapudi sir should join Janasena. ikkada his talent will receive good recognition. Janasena doors are always open for Kolikapudi sir.

Comments are closed.