హోంమంత్రి గారి ఫెయిల్యూర్ ఖాతాలో మ‌రొక‌టి చేరిక‌!

అనిత నేతృత్వం వ‌హిస్తున్న పోలీస్‌శాఖ …అలాంటి జాగ్ర‌త్త‌లేవీ తీసుకోక‌పోవ‌డంతో క్రైస్త‌వులు కూట‌మి స‌ర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

హోంమంత్రిగా వంగ‌ల‌పూడి అనిత అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని… సాక్ష్యాత్తు సీఎం చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన ర్యాంకుల జాబితానే చెబుతోంది. తాజాగా ఆమె ఫెయిల్యూర్ జాబితాలో మ‌రొక‌టి చేరింది. పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల అనుమానాస్ప‌ద మృతిపై పోలీస్‌శాఖ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌భుత్వానికి తీవ్ర చెడ్డ‌పేరు తెచ్చిందన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పాస్ట‌ర్ ప్ర‌వీణ్‌పై క్రిస్టియ‌న్ స‌మాజంలో మంచి అభిప్రాయం వుంది. ఆయ‌న‌కు వేలాది మంది అభిమానులున్నారు. అలాంటి వ్య‌క్తి అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోతే, ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేయాలి. మ‌తానికి సంబంధించిన సున్నిత అంశం కావ‌డంతో, నిజాన్ని ప్ర‌క‌టించ‌డంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కానీ అనిత నేతృత్వం వ‌హిస్తున్న పోలీస్‌శాఖ …అలాంటి జాగ్ర‌త్త‌లేవీ తీసుకోక‌పోవ‌డంతో క్రైస్త‌వులు కూట‌మి స‌ర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఒక‌వైపు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేస్తూనే, మ‌రోవైపు అతి త‌క్కువ నిడివి ఉన్న సీసీ పుటేజీ చూపుతూ, ఇది ప్ర‌మాద‌మే అని పోలీసు అధికారులు చెప్పడంపై అనుమానాలు మ‌రింత‌గా పెరిగాయి. అంతేకాదు, మంత్రి నారా లోకేశ్ కూడా ఇది ప్ర‌మాద మృతి అని ప్ర‌క‌టించ‌డాన్ని సొంత పార్టీకి చెందిన క్రిస్టియ‌న్ నాయ‌కులు త‌ప్పు ప‌డుతున్నారు. పోలీస్ అధికారులు ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించార‌ని, దీనివ‌ల్ల ప్ర‌భుత్వం అప్ర‌తిష్ట‌పాలైంద‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

హోంమంత్రి అనిత కూడా ఏమంత పెద్ద సీరియ‌స్ విష‌యం కాద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ క్రిస్టియ‌న్ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్ర‌వీణ్ అభిమానుల వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకోరా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంత‌సేపూ ప్ర‌చారం ఎలా పొందాల‌నే త‌ప‌న త‌ప్ప‌, కేసుల తీవ్ర‌త‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో అనిత లేర‌నే విమ‌ర్శ టీడీపీ నుంచే వ‌స్తోంది. హోమంత్రిగా అనిత చురుగ్గా వ్య‌వ‌హ‌రించి వుంటే, ఇవాళ ప్ర‌వీణ్ అనుమానాస్ప‌ద మృతిపై ప్ర‌భుత్వం దోషిగా నిలబ‌డే దుస్థితి వ‌చ్చేది కాద‌ని టీడీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

18 Replies to “హోంమంత్రి గారి ఫెయిల్యూర్ ఖాతాలో మ‌రొక‌టి చేరిక‌!”

  1. ఇలాంటి నీచుల చావు.. హిందువుల్లో ఐక్య భావాలను తెస్తుంది ..

    ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు.. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్పగా అనిపించొచ్చు..

    కానీ హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను, హిందువుల నమ్మకాలను వెటకారం చేయడం, వక్రీకరించడం చేసే ఇలాంటి.. సైకోలంజకొడుకుల్ని.. అడ్డం గా నరికి చంపేసినా పాపం తగలదు..

    ..

    భారత దేశం లో ప్రతీ ఆడదాన్ని సీతా దేవిగా పూజించుకొంటారు.. తప్పు ఒప్పులు సహజం..

    కానీ తల్లి లాంటి సీతమ్మని, తండ్రి లాంటి రామయ్య ని నీచం గా వాడి మత ప్రచారాల్లో అసహ్యంగా వక్రీకరించి భాష్యాలు చెప్పడం.. ఏది సమంజసం..

    ..

    ఇలాంటి వాడు చస్తే భాద పడేవాడు ఒక్కడు కూడా ఉండడు ..

    ..

    పీకల దాకా తాగి.. బండి నడుపుతూ ఆక్సిడెంట్ అయ్యి సచ్చాడు.. ఎత్తి పారేయండి.. కొడుకుని..

    1. పీకల దాకా తాగి.. బండి నడుపుతూ ఆక్సిడెంట్ అయ్యి సచ్చాడు.. ఎత్తి పారేయండి.. కొడుకుని..

  2. అతి తక్కువ నడవి కల ఫూటెజ్ అంటున్న GA కి… అది టొల్ కెమెరా నుంచి తీసింది అని, అది టొల్ ధాటె వరకె ఉంటుంది అన్న విషయం తెలీదా?

    నిజం గా అయనది హత్యె అయితె ఎ ఒక్కరూ సహించరు! హంతకులని పట్టుకు ఉరి శిక్ష వెయించండి! అసలు ఆయనది హత్య అని చెప్పటానికి ఎ ఆదారము లెదు! అప్పుడె ఫైల్యూర్ అంటూ కారు కూతలు ఎందుకు?

    .

    దళితుడుని హత్య చీసి డొర్ డెలివెరి చెసిన ప్రబుద్దుడుని కనీసం పార్టి నుండి కూడా తీయని మన జగన్ ని ఎమనాలి??… అలానె మాస్క్ అడిగిన దళిత డాక్టర్ వెంటాడి వెదించి అయన చావుకి కూడా కారణం అయిన వారిని వెనుకెసుకు వచ్చింది ఎవరు? మీరు కదా?

    .

    సొంత తమ్ముడు చనిపొతె, ఇక విచారణ ఆపెయండి అని సుద్దపూస కబుర్లు చెప్పిన జగన్ మెనత్త విమలా రెడ్డి గారు కూడా పవీన్ మృతికి కారణం కనుకొని చర్య తీసుకొవాలి అని డిమాండ్ చెసారు! ఇలా ఉంటాయి వీరి గురువింద నీతులు!!

    .

    1. ఎ ఆదారము లెకుండా… కావలని అనుమానాలని రెకెత్తించి (అతి తక్కువ నడవి కల ఫూటెజ్ అంటూ..) రాజకీయాలు చేయాలి అని చూస్తున్న వాళ్ళని గుర్తించి బొక్కలొ వెయాలి!

  3. కొంతమంది చావుల్లో (ఆక్సిడెంటల్) కూడా మతం కోణం లో ఎందుకు చూస్తున్నార్రా ‘గాడిద ల0జకొడకల్లారా?? వీళ్ళు ప్రతీ దానికి మతం మతం.. మతం అడ్డం పెట్టుకుని ఎలాంటి అరాచకాలు అయినా చెయ్యొచ్చా?? రిజర్వేషన్ కోసం మాత్రమే హిందూ మతం కావాలి.. మిగతావాటికి గొఱ్ఱె కావాలా??

  4. మరి గత ప్రభుత్వం లో రామతీర్థం, ఆంతర్వేది, విజయవాడలో ఇలా ఎన్నో గుడులలో జరిగిన సంఘటన లు అప్పటి హోంమంత్రి సూచరిత, వనిత ఖాతాలో వేసవా?

  5. ee paster gaani konni videos choosanu.

    veedu ramayanam, maha bharatham daggara numchi choosnatlu hindu devathala meeda chala vulgar comments chesadu.

    veediki christian samajamlo manchi peru undi ante veedu ninnu, christian samajanni enthala influence chesado ardham avuthundi.

    karma returns ante ilanti vallaki ilane avuthundi

  6. యేసు నీ , అల్లా నీ పొగుడుకోండి. కానీ వేరే మతాల వాళ్ళ దైవ రూపాలను కించ పరచవద్దు.

    ఇప్పుడు నేరుగా యేసు దగ్గరికి వెళ్ళిన ఈ యేసు బిడ్డ , అప్పట్లో ముస్లిం ల దేముడు అల్లా మీద అవాకులు చెవాకులు పేలాడు. బహుశా రంజన్ మాసము లో అల్లా కి కోపం వచి అతన్ని తన తమ్ముడు యేసు దగ్గరకి హోమ్ డెలివరీ చేసినట్లు ఉన్నారు.

    హిందువుల దేవుళ్ళని ఈ వాటికన్ మత మార్పిడి పాస్టర్లు రోజు అనేక మాటలు అంటున్న కూడా హిందువులు గత 50 ఏళ్లలో వాళ్లని ఏమి చెయ్యలేదు.

    1. రాధ మనోహర్ గాడు,హమార ప్రసాద్ గాడు క్రైస్తవులు ని ఎంత దూషిస్తున్నార

    2. 👉 ప్రవీణ్ గారి మరణంలో ఎన్నో అనుమానాలు సర్.

      1.ఆయన వెళ్లకిలా పడిపోతే ఆయన పైన బైక్ పడినట్టుగా ఉంది,

      A. వెళ్లకిలా పడిన ఆయనకు తల వెనుక దెబ్బలు తగలాలి, హెల్మెట్ ఉంది కాబ్బటి వెనుక తగలలేదు, మరి ముఖానికి ఎలా దెబ్బలు తగిలాయి,

      B. పెదవి ఎలా కట్ అయ్యింది,

      C.అరచేతులు ఎందుకు నల్లగా మారాయి

      D. ఆయన గుండెల మీద కాలి ముద్ర ఎలా ఉంది

      E. బైక్ మీద పడిన వైపు బ్లడ్ అంటుకోవాలి కానీ, వేరే వైపు ఎలా బ్లడ్ అంటుకుంది,

      F. ఆక్సిడెంట్ అయ్యితే అక్కడ చెక్క ముక్కలుగా ఎందుకు ఉంది, ఆ చెక్క ముక్కలకు రక్తం ఎందుకు అంటుకుంది,

      G. కొవ్వూరు టోల్ గేట్ దాటుచున్నపుడు బైక్ హెడ్ లైట్ పనిచేయడం లేదు, సిగ్నల్ లైట్ మాత్రమే వెలుగుతుంది

      H. ఆయన చాలా ఇబ్బందిగా కాలితో బైక్ నెట్టుకోస్తున్నారు

      I. టోల్ గేట్ కి చనిపోయి ఉన్న స్థలానికి 6 కిలోమీటర్లు దూరం మాత్రమే

      J. ఈ 6 కిలోమీటర్లు మధ్యలో ఏమి జరిగింది?

      K. టోల్ గేట్ దగ్గర బైక్ ని చాలా ఇబ్బందిగా కాలితో నెట్టుకోస్తున్న ప్రవీణ్, హెడ్ లైట్ లేకుండా ఎలా వేగంగా బైక్ డ్రైవింగ్ చేస్తారు,

      👉 టోల్ గేట్ కంటే ముందే ప్రవీణ్ పై దాడి జరిగింది, దాడి తరువాత మెల్లగా వెళుతున్న ప్రవీణ్ ను వెంటాడి మరల దాడి చేసి హత్య చేశారు, చెక్కతో ముఖంపై కొట్టి, తలను బైక్ ఇంజన్ దగ్గర ఐరన్ రాడ్ కేసి కొట్టి చంపి, వెళ్లకిలా పడవేసి, ఆయనపై బైక్ ను బెట్టి ఆక్సిడెంట్ గా చిత్రికరించారు అనే అనుమానం.

  7. ప్రతి వాటికన్ మత మార్పిడి బిడ్డా లు అకస్మాత్తుగా Cid ఆఫీసర్లు అయ్యారు.

    ఎవడికి వాడే అతన్ని ఎలా చంపారో అని ఇవెస్టిగేషన్. వల్లే చెప్పేసి వల్లే తీర్పు. అతన్ని శవాన్ని అడ్డం పెట్టుకున్న తమ అవసరాలు కోసం ట్రై చేస్తున్నారు

  8. అతను చనిపోయాడు అని ఫోన్ చేస్తే, సొంత భార్యనే తనకి రావడం కుదరదు అని చెప్పింది అని న్యూస్ ఛానెన్ల లో అంటున్నారు. అంత గొప్ప వాడు ఇతను మరి.

  9. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్. ప్రమాద వశాత్తూ జరిగినా మరణం నీ, ఇది ప్రమాదం కాదు హత్య అని రాజకీయం చేయమంటావా.

Comments are closed.