కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?

రాష్ట్ర‌మంతటికీ 10-15 నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే, ప్ర‌తిచోటా అరాచ‌కం తాండ‌వమాడుతోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు బ‌రి తెగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధులు రెచ్చిపోతున్నారు. వైసీపీ పాల‌నే న‌యం అనే అభిప్రాయాన్ని 10 నెల‌ల్లో తీసుకొచ్చారు. ఈ అరాచ‌క ప‌రిణామాల‌పై ఆరా తీయ‌గా, కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి ఆశ్చ‌ర్య‌క‌ర స‌మాధానం వ‌స్తోంది.

2029 ఎన్నిక‌ల్లో గెలుపుపై ధీమా లేక‌పోవ‌డం, మ‌ళ్లీ టికెట్ వ‌స్తుందో, రాదో అనే భ‌య‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీ చేయ‌డంతో గెలుపు సునాయాస‌మైంది. అయితే 2029 ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ ప‌రిస్థితి ఇట్లే వుండ‌ద‌నేది వాళ్ల భావ‌న‌.

2029 ఎన్నిక‌ల్లో పొత్తు లేక‌పోతే ఎవ‌రూ గెల‌వ‌మ‌నే భ‌యం, ఒక‌వేళ ఉన్నా మ‌రో ర‌క‌మైన స‌మ‌స్య‌తో భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌వుతుంద‌నే ఆందోళ‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఇదే కూట‌మి ఉన్న‌ప్ప‌టికీ… జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి 70-75 అసెంబ్లీ, స‌గం ఎంపీ సీట్ల‌కు త‌క్కువ‌కు ఏ మాత్రం ఒప్పుకోవ‌ని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు. అదే జ‌రిగితే టీడీపీలో రాజ‌కీయంగా అల్ల‌క‌ల్లోల‌మే అని అంటున్నారు. ఆ స‌మ‌యానికి లోకేశ్ పూర్తిస్థాయి నాయ‌క‌త్వం వుంటుంద‌ని, ఆయ‌న ప్రాధాన్య‌త‌లు వేరుగా వుంటాయ‌నే మాట వినిపిస్తోంది.

ఏ ర‌కంగా చూసినా భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న‌తోనే దీపం వుండ‌గానే చ‌క్క‌బెట్టుకోవాల‌నే ఆలోచ‌న‌తో విచ్చ‌ల‌విడి దోపిడీకి తెర‌లేపార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలా బ‌రి తెగించ‌డం చూడ‌లేద‌ని సామాన్య ప్ర‌జానీకం సైతం అంటున్నారు. రాష్ట్ర‌మంతటికీ 10-15 నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే, ప్ర‌తిచోటా అరాచ‌కం తాండ‌వమాడుతోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌ళ్లీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌, అధికారంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం వ‌ల్లే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు చెల‌రేగిపోతున్నార‌ని పౌర స‌మాజం న‌మ్ముతోంది. ఇదే ర‌క‌మైన అభిప్రాయం కూట‌మి నేత‌ల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

26 Replies to “కూట‌మి నేత‌ల బ‌రి తెగింపు.. ఎందుకంటే?”

  1. 2024 ఎన్నికల ముందు కూడా ఇలాంటి కధలు, కబుర్లు కాచి వడ పోసావు. కానివ్వు .. నీ శునకానందాన్ని అడ్డుకోవటం ఎందుకు లే .

  2. వెంకట్ రావు నీ కాకమ్మ కధలు ఎవడు నమ్మాడు అని తెలిసి కూడా నువ్వు రస్తవ్ చూడు ..

  3. ఎర్రి పుష్పం, ఇదే టేపు 2024 లో తెగ తిప్పావు. 50-50 అన్నావు, సీఎం షేరింగ్ అన్నావు. ఇంకా గంటకొక్క గాలి కబుర్లు చెప్పావు. ఏమైంది? వైసీపీ కంటే జనసేన కు రెట్టింపు సీట్లు వచ్చాయి, బీజేపీకి దాదాపు సమానంగా వచ్చాయి. చూస్తుంటే 2029 లో బీజేపీ కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చేట్లునాయి. ముందు ఆ సంగతి చూసుకో, తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ గురించి సొల్లు చెబుదువుగాని.

  4. ఎ.ర్రి పు ష్పం, ఇదే టేపు 2024 లో తెగ తిప్పావు. 50-50 అన్నావు, సీఎం షేరింగ్ అన్నావు. ఇంకా గంటకొక్క గాలి కబుర్లు చెప్పావు. ఏమైంది? వైసీపీ కంటే జనసేన కు రెట్టింపు సీట్లు వచ్చాయి, బీజేపీకి దాదాపు సమానంగా వచ్చాయి. చూస్తుంటే 2029 లో బీజేపీ కంటే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చేట్లునాయి. ముందు ఆ సంగతి చూసుకో, తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ గురించి సొ.ల్లు చెబుదువుగాని.

  5. ఇన్ని భయాల మధ్య పోటీ చెయ్యలేం అని చంద్రబాబు , లోకేష్ చెప్పారంట…అన్నకి సీమ్ సీట్ ఏకగ్రీవం అంత…

  6. నీ నమ్మకాలు నీవి, జగన్ నమ్మకాలు జగన్ వి, paytm బ్యాచ్ నమ్మకాలు వాళ్ళవి వాటి ని తీసుకొచ్చి అందరి మీద రుద్ద కూడదు కదా.. వెంకులు.. 2024 ఎన్నికల ముందు 175 గెలుస్తాం అన్నారు ఏమైంది 11 ఇచ్చారు.. ఎవరి స్క్రిప్ట్ వాళ్లకు ఉంటుంది

  7. 150 నియోజిక వర్గాల్లో జరుగుతున్న అరాచకాలు ఏమిటో సెలవు ఇయ్యండి అయ్యా…. ఆ మిగతా 10-15 ఉత్తమ నియోజిక వర్గాలు ఏమిటో అవి కూడా చెప్పండయ్యా…. ఇంతకీ మన లెక్కలో మన 11 నియోజిక వర్గాలు ఉన్నాయా లేదా….

  8. క్రికెట్ టీం (11) నేతల “భారీ”తెగింపు

    11మోహన’చెడ్డీ అంటే భయము, భక్తి ‘లేని ఆ 10 ‘నీలి ‘MLAలు అసెంబ్లీకి దొ0గతనంగా వచ్చి, భరితెగించి I PoD లు, కాఫీ కప్పులు ‘ఎత్తుకెళ్లారట.. వాళ్లమీద మావోడు గుస్సా అంటా.. ‘దొరికితే వాళ్ళ ‘బట్టలూడదీసి ఏం చేస్తాడో ఏమో అని భయ0గా ఉంది.. ‘ద్యావుడా వాళ్ళ మాన0 కాపాడు

  9. ఇసుక మద్యం ఎక్కడి కి అక్కడ belt shops తో నాకింత నీకింత వాటాలు వేసుకొని మరి దోచేస్తున్నారు… latest reference: andhrajothy only printed several multiple main page articles.

  10. మన జగన్ రెడ్డి చేసిన తప్పులు సరి చేసుకుని బలపడకపోయినా పర్లేదు..

    ఆ పార్టీ లో పట్టుమని 10 మంది నాయకులు లేరు..

    కొత్త క్యాడర్ చేరికలు లేవు.. పాత క్యాడర్ ఉందో పోయిందో తెలీదు..

    ఎన్నికలు వస్తే పారిపోతున్నారు..

    2029 ఎన్నికలకు అమరావతి మీద ఒక స్టాండ్ లేదు.. మళ్ళి విశాఖ కాపిటల్ అనే ధైర్యం లేదు.. పోలవరం పూర్తి చేస్తే మనకు మిగిలేది ఏమీ ఉండదు..

    మనకు తెలిసిన సంక్షేమం ఓట్లు తీసుకుని రాలేదు..

    మనం తెచ్చిన వాలంటీర్లు.. మనల్నే నమ్మడం లేదు..

    ఉద్యోగులు మళ్ళీ నిన్ను నమ్మే దారి లేదు..

    నిరుద్యోగులు నీ గుర్తు చూడటానికి కూడా అసహ్యించుకొంటున్నారు..

    ..

    అయినా గాని..

    రోజూ ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఊహించుకుంటూ కాలం గడిపెయ్యాలి..

    కూటమి లో కొట్లాడుకుని విడిపోతారు.. అని కలలు కనాలి.. ఈ రోజుకి నిద్ర పడితే చాలు..

    రేపు సంగతి రేపు చూసుకోవచ్చు..

      1. జగన్ రెడ్డి సంకలు నాకే బ్యాచ్ ని ఇరగదెంగడానికి .. ఎవరో ఒకరు ఉండాలి కదా..

        పాపం నీలాంటోళ్లకు కామెంట్స్ రాయడానికైనా ఎదో ఒక ఆధారం ఉండాలి కదా..

        ఎన్నికల ముందు వరకు జగన్ రెడ్డి భజన చేస్తే వింటున్నారనుకొన్నారు.. ఇప్పుడు విషయం తెలిసి మూసుకుని ఉండలేకపోతున్నారు..

        నిజాలు రాస్తుంటే మాత్రం సహించలేకపోతున్నారు..

  11. కూటమి అని మూడు జెండాలు అయితే బీజేపీ కి బయపడి రెండు జెండాలు వేశావు , రాసింది మాత్రం టీడీపీ గురుంచి మాత్రమే అంటే నీ భయం ఒక్క తెలుగు దేశం పార్టీ నే అని స్పష్టమవుతుంది ఆ మాత్రం భయం ఉంటె చాలు next కూడా తెలుగు దేశమే వస్తది

  12. నీ బతుకు తెరువు కోసం నీ కష్టాలు మామూలు వీ కాదు ఎంకట చెడ్డి… టైం కి Paytm కూలి వేస్తున్నారు గా….

  13. యధా రాజా తథా ప్రజా (సేన) అన్నట్టుగా…

    జగన్ రెడ్డి పోతూ పోతూ గవర్నమెంట్ ఫర్నిచర్ తీసుకెళితే…

    ఈ కొత్త ఎమ్మెల్యేలు ఇంకో అడుగు ముందుకేశారు!

    వీళ్ళు గాడిద కాడిది వదలరు,గంగమ్మ కాడిది వదలరు…

    ఎంత చిల్లర బ్యాచ్ అంటే…

    అసెంబ్లీకి రారు,ప్రజల సమస్యల గురించి మాట్లాడరు…

    కానీ అసెంబ్లీలో mla లకు సమకూర్చే ఐపాడ్లు తీసుకెళ్తారు,అరకు కాఫీ కిట్స్ పట్టుకెళ్తారు…

    కార్ స్టికర్లు కోసం మాత్రమే వస్తారు…!

    దొం గచాటుగా అసెంబ్లీకి వచ్చి,ఇలా వ్యక్తిగత సౌకర్యాల కోసం తప్ప ఇంకేమీ చేయని వీళ్ళు కర్మకాలి మ్మెల్యే లు అయ్యారు…

    ఇప్పుడు చెప్పు ఎవ్వరిది బరితెగింపు !

Comments are closed.