టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!

తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ చంద్ర‌బాబుది కాదు. పార్టీ కార్య‌క‌ర్త‌గా నాయ‌కుడిగా తొలి గెలుపులో ఆయ‌న వాటా లేనేలేదు.

తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఎన్టీఆర్ గురించి గొప్ప‌గా చెప్పుకున్నారు. 1982లో పార్టీ ప్రారంభ‌మైన‌పుడు చంద్ర‌బాబు ఆ పార్టీలో లేరు. కాంగ్రెస్ మంత్రిగా వున్నారు. మామ‌తో సైతం పోటీకి సిద్ధ‌మ‌ని తొడ‌లు చ‌రిచారు. జ్యోతిల‌క్ష్మి వ‌చ్చినా జ‌నం వ‌స్తార‌ని, ఎన్టీఆర్ గొప్పేమి లేద‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు.

చంద్ర‌గిరిలో పోటీ చేసి మీసాల రామానాయుడు చేతిలో ఓడిపోయారు. మామ గెలిచిన త‌ర్వాత తెలుగుదేశంలో ఆయ‌న ఎంట్రీ నిశ‌బ్దంగా జ‌రిగింది. 1984లో నాదెండ్ల నుంచి ఎమ్మెల్యేల‌ని కాపాడ‌డంలో చంద్ర‌బాబు తెలివిని చూసి ఎన్టీఆర్ మురిసిపోయాడు త‌ప్ప‌, భ‌విష్య‌త్‌లో ఇదే తెలివితేట‌ల‌తో త‌న‌కి ఎస‌రు పెడ‌తాడ‌ని గ్ర‌హించ‌లేక‌పోయాడు.

ల‌క్ష్మీపార్వ‌తి లేక‌పోయినా, ఎన్టీఆర్ నుంచి ఏదో ఒక సాకుతో ఆ పార్టీని చంద్ర‌బాబు లాగేసేవాడే. కాక‌పోతే అవ‌కాశం ఆ రూపంలో వ‌చ్చింది. పార్టీ ప్రారంభంలో ఎన్టీఆర్ చుట్టూ వున్న న‌ల్ల‌ప‌రెడ్డి, ఉపేంద్ర లాంటి వాళ్లంద‌రినీ పార్టీలో లేకుండా చేసిన చాణ‌క్య‌నీతి బాబుది. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్ర‌త్త‌గా అడుగులేస్తూ వ‌చ్చాడు.

చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌త ఏమంటే ఆయ‌నకి విశ్వాసం, విధేయ‌త‌లుండ‌వు. అధికారం మాత్ర‌మే ల‌క్ష్యం. చిత్తూరు జిల్లాలో ఆధిప‌త్యం కోసం మంత్రిగా వుంటూ కూడా, కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా క్యాంపు రాజ‌కీయాలు చేసాడు. మామ అంత భారీ ఎత్తున పార్టీ పెట్టినా కూడా సేఫ్‌సైడ్‌గా కాంగ్రెస్‌లో వున్నాడు. అధికారం రాగానే తెలుగుదేశం పార్టీని కుటుంబ ఆస్తిగా భావించి పెత్త‌నం సాగించాడు.

ఆయ‌న‌కి ఎమోష‌న్స్ వుండ‌వు. గ‌తంలో ఏం మాట్లాడాడో గుర్తు వుండ‌దు. అధికారాన్ని రాబ‌ట్టుకోవ‌డం, నిల‌బెట్టుకోవ‌డం ఇదే వ్యూహం. అందుకే బంధుత్వాన్ని కూడా లెక్క చేయ‌కుండా హ‌రికృష్ణ‌, ద‌గ్గుబాటిల‌ని ద‌గ్గ‌రికి తీసుకున్న‌ట్టే తీసుకుని దూరంగా విసిరేసాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని వాడుకుని వ‌దిలేసాడు.

ఎన్టీఆర్‌కి రాజ‌కీయ కుట్ర‌లు తెలియ‌వు. రాజ‌కీయ అవినీతి తెలియ‌దు. అందుకే ధైర్యంగా రెండు రూపాయ‌ల బియ్యం, మ‌ధ్యాహ్న భోజ‌నం, క‌ర‌ణాల ర‌ద్దు ఇవ‌న్నీ చేయ‌గ‌లిగాడు. పేద‌ల కోసం ఏమైనా చేయాల‌నే త‌ప‌న ఎన్టీఆర్‌ది. చంద్ర‌బాబు దృష్టి ఎపుడూ పైవ‌ర్గాల మీదే వుంటుంది. పేద‌ల కోసం చేసే త‌త్వం కాదు. అందుకే ఏడేళ్లు పాలించిన ఎన్టీఆర్ పేరుతో ప‌థ‌కాలు మ‌న‌కి గుర్తుంటాయి. ఐదేళ్ల కొన్ని నెల‌లు మాత్ర‌మే సీఎంగా వున్న వైఎస్ పేరుతో ప‌థ‌కాలు గుర్తుంటాయి. 14 ఏళ్లు పాలించిన చంద్ర‌బాబు పేరుతో ఏమీ గుర్తుండ‌వు.

తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ చంద్ర‌బాబుది కాదు. పార్టీ కార్య‌క‌ర్త‌గా నాయ‌కుడిగా తొలి గెలుపులో ఆయ‌న వాటా లేనేలేదు. ఎన్టీఆర్ ఇంకొంత కాలం బ‌తికి వుంటే ఏం జ‌రిగేదో తెలియ‌దు కానీ, ఆ త‌ర్వాత చంద్ర‌బాబుని సూటిగా ప్ర‌శ్నించేవారు లేకుండా పోయారు. ఆయ‌న త‌న తెలివితేట‌ల‌తో, నైపుణ్యంతో తెలుగుదేశంని కాపాడింది నిజ‌మే కానీ, అధికారం ఆయ‌న అంతిమ ల‌క్ష్యం కాబ‌ట్టి ఆ ప‌ని చేయ‌కుండా వుండ‌లేరు.

అందుకే అసాధ్య‌మ‌ని తెలిసి కూడా హామీలు ఇచ్చారు. ఇవ్వ‌లేక‌పోవ‌డానికి కార‌ణం జ‌గ‌నే అని నిందించ‌గ‌ల‌రు కూడా. నిన్న చెప్పింది మ‌రిచిపోయి ఈ రోజు కొత్త‌గా మాట్లాడ‌గ‌ల నేర్ప‌రి. ప్ర‌స్తుత కాలంలో అవ‌స‌ర‌మైన నాయ‌కుడు కూడా!

ఆయ‌న త‌దుప‌రి ల‌క్ష్యం లోకేశ్‌ని సీఎంగా చూడ‌డం, చూస్తాడు. ఎందుకంటే బాబు ట‌క్కుట‌మార విద్య‌ల‌ని త‌ట్టుకునేంత శ‌క్తిమంతుడు కాదు జ‌గ‌న్‌.

62 Replies to “టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!”

  1. ఆ లాస్ట్ లైన్ మాత్రం 1000 శాతం నిజం..

    రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు..

    అంతకన్నా ముందు ప్రజలు చంద్రబాబు ని నమ్మారు.. ఇప్పుడు లోకేష్ ని నమ్ముతున్నారు..

    రాజశేఖర్ రెడ్డి లాగా.. కొడుకుని బెంగుళూరు కి తరిమేసి.. ఆంధ్ర కి వస్తే కాళ్ళిరగగొడతాను అని శాసించే బతుకులు టీడీపీ లో ఎవరికీ ఉండవు..

  2. ఎప్పడిదో పాత చింతకాయ కబుర్లు రాస్తావు.. నువ్వు రాసిన సొల్లు తరవాత 10 ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పటి తరానికి ఎన్టీఆర్ ఎవరో కూడా తెలీదు

    1. 2004 లో సోనియాగాంధీ రాజశేఖరరెడ్డి ని ముఖ్యమంత్రి చేయకపోయి అన్నయ్య ఎవరికి తెలిసే వాడు కాదు కదా

  3. అందుకేరా నిన్ను బోకు ఎదవ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొడుకు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కాళ్ళు తాకే అర్హత లేదు!! నీలాంటి కుక్క బిస్కట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అర్హత కూడా లేదు!!

  4. అందుకేరా నిన్ను బోకు ఎదవ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొడుకు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కాళ్ళు తాకే అర్హత లేదు!! నీలాంటి కుక్క బిస్కట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అర్హత కూడా లేదు!!

    ***కామెంట్స్ ఉంచే ధైర్యం లేదు రా రెడ్డి లంజా కొడకల్లారా!!

  5. అందుకేరా నిన్ను బోకు ఎదవ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొడుకు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కా*ళ్ళు తాకే అర్హత లేదు!! నీలాంటి కు*క్క బిస్కట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అర్హత కూడా లేదు!!

  6. అందుకేరా నిన్ను బో*కు ఎ*ద*వ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొడుకు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కా*ళ్ళు తాకే అర్హత లేదు!! నీలాంటి కు*క్క బి*స్క*ట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అర్హత కూడా లేదు!!

  7. అందుకే*రా నిన్ను బో*కు ఎ*ద*వ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొ*డు*కు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కా*ళ్ళు తాకే అ*ర్హ*త లేదు!! నీలాంటి కు*క్క బి*స్క*ట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అ*ర్హ*త కూడా లేదు!!

  8. ఇక్కడ రాసిన న్యూస్ లో తప్పులున్నాయి. టీడీపీలోకి చంద్రబాబు ఎంట్రీ అంత సైలెంట్ గా సాగలేదు. నాదెండ్ల, దగ్గుబాటి, మీసాల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఫిరాయింపుదారులని పార్టీలో చేర్చుకోవద్దని పెద్ద గోడవే చేశారు. తాను పార్టీలో పనిచేస్తాను కానీ పోటీ చేయనని చెప్పిన చంద్రబాబు 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అతని కోసం కర్షకపరిషత్ అనే సంస్థాని ఏర్పాటు చేసి కాబినెట్ రాంక్ పదవి ఇచ్చాడు ఎన్టీఆర్. కానీ అది రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు ఆ సంస్థని రద్దు చేసింది. ఇక లక్ష్మీ పార్వతి లేకపోయినా ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడుని చేసి ఉండేవారనడం సబబు కాదు. ఎన్టీఆర్ అప్పటికే జాతీయ రాజకీయాల మీద ఆసక్తి కలిగి ఉన్నారు. తాను ధిలీ వెళితే చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేసిఉండేవారు. ఈ విషయం లక్ష్మీ పార్వతి కూడా చెప్పింది.

  9. చంద్రబాబు మామ ని మోసం చేశాడు, అదే మా నాన్న అయ్యని గుట్టల్లోకి పంపాడు, బాబాయి ని బాత్రూం కి పంపించాడు. తల్లిని,చెల్లిని ఇంట్లోనుంచి పంపాడు.. ఎంత ఐనా మా అన్న గ్రేట్…

    1. మీరు అసలు విషయం మెచిపోయారు…శివ కుమార్ ని మోసం చేసి పార్టీ లాక్కున్నాడు

  10. అసలు మ.-.హా.-.మే.-.త మొదట పొటీ చెసింది కాసు భ్రమ్మనంద రెడ్డి స్తాపించిన రెడ్డి కాంగ్రెస్స్ నుండి. అప్పట్లొ చెన్నా రెడ్డి ఆద్వర్యంలొ కాoగ్రెస్స్ (I) విజయం సాదించగానె పరిగెత్తుకుంటూ వెళ్ళి కాoగ్రెస్స్ (I) మే.-.త చెరింది నిజం కాదా గురువిందా?

    .

    కొంగ్రెస్స్ లొ ఉంటూ జీవింతం మొత్తం క్యాంపు రాజకీయాలు నడిపింది మన మే.-.త నె కదా! ఈయన ఎంతగా రాజకీయాలు నడిపాడు అంటె, ఈయన అంటె కొంగ్రెస్స్ లొ ఎవరికీ పడదు!

    అప్పట్లొ చెన్నారెడ్డి ని గద్దె దింపటానికి హైదెరాబాదులొ మతకలహాలు శ్రుస్టించి వందల మంది చనిపొవటానికి కార్నం అయ్యాడు అని అప్పట్లొ చెనా రెడ్డె వాపొయాడు కదా!

    .

    చివరికి సొనియా.. కిరస్తాని అని దగ్గరికి తీసి ముక్యమంత్రిని చెసిని అని టాక్!

  11. లోకేశ్ next CM అని confirm చేసినందుకు Thanks రా వెంకీ !! పూర్వం శుభ శకునం పలకటానికి కొంతమంది రాజాస్థానం లో ఉండేవాళ్ళు, ఇప్పుడు నీలాంటోళ్ళు!!

    1. రేపు గెలవడు ఎల్లుండి గెలవడు అసలు జీవితంలో మల్లి గెలవడు దద్దమ్మ

  12. కానీ ప్రజామోదం ఉంది నువ్వు నేను ఎంత అరచి లేని గతాన్ని తవ్వి ఎలుకల్ని పట్టినా, TDP అధినేత బాబే. ఎందుకంటే ఇప్పటి జనాలకి ఆ స్టోరీ అనవసరం. అప్పటి జనాలు ఓట్లు వేసి బాబు ఆధ్వర్యంలో వున్న TDP ని గెలిపించి ఆమోదం తెలిపారు. అయినా వీధి కుక్కలు మొరగడం అప్పట్లేదు.

  13. అందుకేరా నిన్ను బో*కు ఎ*ద*వ అనేది!! NTR is legendary, Babu is visionary, we can’t compare them with anyone in AP or elsewhere!! మ*హా*మే*త గాడు వాడి కొడుకు అని చెప్పుకునే గ*జ*మే*త గాడు వాళ్ల కా*ళ్ళు తాకే అర్హత లేదు!! నీలాంటి కు*క్క బి*స్క*ట్ గాల్లకైతే కనీసం వాళ్ళ పేర్లు పలికే అర్హత కూడా లేదు!!

  14. టీడీపీ వాళ్ళకి, నందమూరి కుటుంబానికి లేని బాధ నీకు ఎందుకు రా ఎడ్డీ…

    Jr.NTR ni వదిలేశారు ani raasaav…

    షర్మిల ni వాడుకొని వదిలేసిన జగన్ గురించి రాయలేదు ఏమి…

  15. చేతకాని జెగ్గులుగాడు టక్కు టమార విద్యలతో, దగా, మోసంతో

    శివ కుమార్ నుండి పార్టీని కొట్టేసాడు.. కానీ చంద్రబాబు ఎన్టీఆర్ ని పబ్లిక్ గా ఎదురించి, ప్రజాస్వామ్యబద్దంగా, చట్టపరంగా, న్యాయంగా నాయకులు, కార్యకర్తల సమ్మతి తో సొంతం చేసుకున్నాడు.. తర్వాత ప్రజలే ఎన్టీఆర్ టీడీపీ ని ఓడించి, చంద్రబాబు టీడీపీ ని గెలిపించారు సీఎం అయ్యాడు.. ఇదీ చరిత్ర, ఇదే చరిత్ర.. థాంక్స్ to పోరంబోకు పారూ.. గేమ్ లో ఉపయోగపడినందుకు

  16. చంద్రబాబు చేతిలో అబ్బా కొడుకులు ఇద్దరు మట్టికరిచారు , అటు తెలంగాణ లో కూడా ముక్కోడి కుటుంబ కుళ్ళు పార్టీ భూస్థాపితమైంది

    1. అందుకే.. జగన్ 2.0 అనగానే.. బొల్లి గాడు.. ప్రెస్ మీట్ లో.. ఒప్పుకున్నాడు.. “వాడొస్తే అనే ఫియర్ స్టార్ట్ అయిపోతోంది మల్ల నిద్రపోతామా లేదా” దానివల్ల నెర్వస్ ఐయి ఇంకా తప్పులు చెయ్యాలని చూస్తాము అన్నాడు!! ఇది చాలు! జగన్ అంటే.. బొల్లి గాడికి భయం అని.

  17. టీడీపీ ఆవిర్భవించక పూర్వం రాష్ట్ర పరిస్థితి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏవిధం గ వుంది 2014 నాటి రాష్ట్రము ఏవిధం గ ఉందొ చూస్తేనే టీడీపీ విలువ తెలుస్తుంది ఎన్టీఆర్ ఆంధ్రుల పౌరుషానికి ప్రతీక అయితే cbn అభివృద్ధికి ఆర్థికవికాసానికి ప్రతీక ఇప్పుడు ఉభయ రాష్ట్రాలలో ఇంచుమించు ప్రతి మారుమూల గ్రామాలలో కూడా సాఫ్ట్వేర్ ద్వారా అబివృద్దిలోనికి వచ్చి ఆర్థికప్రగతిని సాధించిన యువత ఉండటమే నిదర్శనం పోలవరాన్ని చంద్రబాబు గారు పూర్తి చేయాలి దానికి ఆయన పేరే పెట్టాలి కుడి కాలవ కి బాలయోగి ఎడమ కాలువకు ఎర్రం నాయుడు పేరు పెట్టాలి ప్రాజెక్ట్ పైన ఎన్టీఆర్ బొమ్మ ఉండాలి

  18. వై ఎస్ ఆర్ సొంత భార్య నీ, పార్టీ అధ్య*క్త పద*వి లో నుండి తొలగించిన ఒక కొ*జ్జా.

    వైఎస్సార్ ఫోటో నీ సొంత పేపర్ నుండి తొలగించిన మా*డ.

  19. వై ఎస్ ఆర్ సొంత భా*ర్య పరిస్దితి దారు*ణం.

    కొడు*కు చేతిలో మోసపోయిన,

    తన కి ఫ్యా*న్ పార్టీలో అ*ధ్యక్ష పద*వి తిరిగి ఇవ్వ*డానికి ,ఆమె*కి ప్రభు*త్వ త*రపు లీ*గల్ సహా*యం కల్పిం*చాలి.

    అలాగే ఆమె ఆ*స్తులు లా*గేసుకున్న కొ*డుకు నుండి ఆ*మెకి రక్ష*ణ కల్పిం*చాలి.

Comments are closed.