ఒకే ఒరలో 2 కత్తులు ఇరికించే ప్రయత్నం

లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లైన్ క్లియర్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఈ ఎత్తుగడ ఎత్తుకున్నారా?

పేరుకు ఇద్దరిదీ ఒకటే కుటుంబం. కానీ ప్రస్తుతం రెండు కాంపౌండ్స్. ఎవరి దారులు వాళ్లవి. ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ ఒక వైపు.. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వీళ్లంతా మరోవైపు. ఈ రెండు కుటుంబాలు కలవడం దాదాపు అసాధ్యమనేది చాలామంది మాట. దీనికి కారణాలు కూడా తెలిసిందే.

ఎన్టీఆర్ ను, అతడి కుటుంబాన్ని నందమూరి ఫ్యామిలీలో కలుపుకోవడానికి బాలకృష్ణకు ఇష్టం లేదు. ఆయన ఎప్పుడూ ఆ కుటుంబంతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కుటుంబంలో జరిగే ఫంక్షన్లకు కూడా పిలవడం తగ్గించేశారు.

ఇక రాజకీయంగా చూసుకుంటే, తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ను తీసుకోవడం లోకేష్ కు ఇష్టం లేదు. ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందోనని ఆయన భయం కావొచ్చు. పైగా పార్టీలో లోకేష్ ను కాకుండా మరో బలమైన శక్తిని ఎదగనీయడం చంద్రబాబుకు కూడా ఇష్టం లేదు.

ఈ రెండు ప్రధాన కారణాల వల్ల నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ దూరమయ్యాడు. ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఆ కుటుంబానికి దూరంగా. ఎన్టీఆర్ కు దగ్గరగా అలా ఉండిపోయాడు.

అయితే పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నడూలేని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ ప్రదర్శించడం పెద్ద చర్చనీయాంశమైంది. గన్నవరం నియోజకవర్గంలో తన రోడ్ షోలో ఎవరో ఎన్టీఆర్ ఫ్లెక్సీతో కనిపిస్తే, దాన్ని లోకేష్ తీసుకున్నారు. తన చేతులతో ఎన్టీఆర్ ఫ్లెక్సీని గాల్లో ఊపి అందరికీ అభివాదం చేశారు.

ఒకప్పుడు తారక్ ఫొటోలు కనిపిస్తే బలవంతంగా వాటిని తీయించేవారు లోకేష్. ‘జై ఎన్టీఆర్’ నినాదం తన చెవిన పడకుండా జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో లోకేష్ వ్యవహారశైలి మారినట్టు కనిపిస్తోంది.

మరి లోకేష్ ఒక అడుగు ముందుకేసినప్పుడు, అట్నుంచి కూడా రియాక్షన్ ఉండాలి కదా. ఈసారి కల్యాణ్ రామ్ వంతు వచ్చింది. తన కొత్త సినిమా ప్రచారం కోసం నరసారావుపేట వెళ్లిన కల్యాణ్ రామ్, తన రోడ్ షోలో టీడీపీ జెండాను చూసి, అడిగిమరీ తీసుకున్నారు. దాన్ని తన చేత్తో పట్టుకొని ఊపారు.

వారం రోజుల గ్యాప్ లో జరిగిన ఈ రెండు కీలక పరిణామాల్ని కాకతాళీయం అనుకోవడానికి వీల్లేదు. తెరవెనక ఏదో జరుగుతోందనే సంకేతాలిస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలున్నాయంటున్నారు చాలామంది. అయితే ఒకే ఒరలో రెండు కత్తులుంటాయా?

టీడీపీలో ఎప్పుడూ ఒకటే పవర్ సెంటర్ ఉండేలా జాగ్రత్తపడ్డారు చంద్రబాబు. దశాబ్దాలుగా ఇదే పద్ధతి నడుస్తోంది. పైగా లోకేష్ ను తన వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న కీలక సమయమిది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ను ఆయన ఎంటర్ టైన్ చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. లోకేష్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లైన్ క్లియర్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఈ ఎత్తుగడ ఎత్తుకున్నారా అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.

26 Replies to “ఒకే ఒరలో 2 కత్తులు ఇరికించే ప్రయత్నం”

  1. రాజకీయాలలో అందర్నీ కలుపుని వెళ్లడం తెలివైన వాళ్ళు చేసే పని ..

  2. మా పార్టీ YCP కి అసలైన వారసుడు షర్మిల కొడుకు “రాజరెడ్డి “..

    అప్పుడే తాత YSR, జేజి విజయ అండ్ తల్లీ తండ్రి ల ఆశీర్వాథం అండ్ సచ్చినట్టు మేనల్లుడుకి A1 PIMP గాడు, రతీ అత్త, డెఫాల్ట్ గా మరదళ్ళు support చేస్తారు.. అప్పుడు గ్యారెంటీ గా పార్టీ మళ్ళీ అధికారం లోకి తెస్తాడు.

  3. మా పార్టీ ‘YCP కి అసలైన వారసుడు షేర్ షర్మిల ‘కొడుకు “రాజరెడ్డి “..

    అప్పుడే తాత ‘YSR, జేజి విజయ అండ్ తల్లీ తండ్రి ల ఆశీర్వాథం అండ్ ‘సచ్చినట్టు మేనల్లుడుకి A1 PIMPగాడు, ‘రతీ అత్త, డెఫాల్ట్ గా మరదళ్ళు support చేస్తారు.. అప్పుడు గ్యారెంటీ గా మాపార్టీని మళ్ళీ అధికారం లోకి తెస్తాడు… లేకపోతే “మాడా మోహన” ఎప్పటికీ పవన్ కి 4గో పెళ్ళా0 గానే ఉండాల్సివస్తుంది

  4. పార్టీ మీద “అంజిరెడ్డి తాత”కి ఉన్నంత కమిట్మెంట్ కూడా లేదు ఈనాయాళ్ళకి.. So just leave them డా..

    ఈడు పెంచి పోషించిన చెంచాగాళ్ళే సొంత”ఇంటి ఆడపడచు” ని అనరాని మాటలతో అవమానించి, ఏడిపిస్తే, ఏమీ అనలేని చవట సన్నాసులు.. తూ… ఎందుకురా మీరు?? అవసర0 లో ప్రత్యర్థులకి ఉపయోగపడే మీరు.. ఉన్నా లేనట్టే

  5. ఓహో.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇరికించలేమా..

    అందుకేనా మా జగన్ రెడ్డి..

    మొన్న ఇఫ్తార్ విందుకి వెళ్ళాడు కానీ.. నిన్న ఉగాది పంచాంగ శ్రవణానికి మాత్రం డుమ్మా కొట్టేసాడు..

    గత ఏడాది సీఎం గా జనాల డబ్బుతో గుడి సెట్టు వేసుకుని.. ఉగాది పచ్చడి వాసన చూసి పడేసిన జగన్ రెడ్డి..

    ఈ ఏడాది ఉగాదికి మాత్రం ముట్టయినట్టున్నాడు ..

  6. అయ్యా డబ్బా ఆంధ్రా ఎప్పుడైనా నేను పార్టీలోకి వచ్చి సిఎం అవుతాను అని కానీ, సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వస్తున్నాను అని jr. Ntr Meeku కానీ చెప్పాడా

  7. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం ఈ cbn నైజం…jr.ntr ని అవసరానికి వాడుకొని తొక్కేసే రకం ఈ cbn. Jr.ntr కి ఇవన్నీ తెలుసు, తన జాగ్రత్తలో తను వుంటాడు…

    1. అందుకే మామను వైఎస్ఆర్సీపీ లోకి పంపించాడు కదా రామచంద్రా

  8. జూ” గాడు పెంచి పోషించిన చెంచాగాళ్ళే సొంత”ఇంటి ఆడపడచు” ని అనరాని మాటలతో అవమానించి, ఏడిపిస్తే, ఏమీ అనలేని చవట సన్నాసులు.. తూ… ఎందుకురా మీరు?? అవసర0 లో ప్రత్యర్థులకి ఉపయోగపడే మీరు.. ఉన్నా లేనట్టే

  9. ఒకే వరాలు రెండు కత్తులు పెట్టుకుంటారు 20 కత్తులు పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం. మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి రా గ్యాస్ ఆంధ్ర మీ గుద్ద లే క డు క్కోలేక చస్తున్నారు మందు గుద్దలో కడుగుతానంటే ఎలా ముందు మీ గుద్దలు మీరు కడుక్కోండి .

Comments are closed.