గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లలోకి వచ్చింది. తమిళ్ లో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనిట్ అంతా ఖుషీగా ఉంది. కానీ త్రిష మాత్రం కోపంగా ఉంది.
తన కోపాన్ని సోషల్ మీడియాలో వెల్లగక్కింది త్రిష. విషపూరిత వ్యక్తులారా అంటూ కొంతమందిని ఆడిపోసుకుంది. మీకు జీవితం ఎలా గడుస్తోంది.. మీకు నిద్ర ఎలా పడుతోంది అంటూ శాపనార్థాలు పెట్టింది.
అర్థం లేని విషయాల్ని పోస్ట్ చేయడం వల్ల నిజంగా మీకు ఆనందం వస్తుందా.. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతటి భయంకరమైన జీవితం గడుపుతున్నారో అంటూ తిట్ల దండకం అందుకుంది.
తన కోపానికి కారణం ఏంటనేది త్రిష స్పష్టంగా వెల్లడించలేదు కానీ చాలామందికి మేటర్ బోధపడింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష పాత్ర చాలామందికి నచ్చలేదు. కొంతమంది బాహాటంగానే త్రిషపై విమర్శలు చేశారు. వాటిపై త్రిష ఇలా పరోక్షంగా స్పందించినట్టుంది.
మళ్ళీ na
Entha mandam vesavu?
yes..just like recording dance artists
జాయిన్ అవ్వాలి అంటే
Full make up