రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. 2019లో ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు సీటు ఇవ్వలేదు. ధర్మవరం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అక్కడి నుంచి బీజేపీ తరపున గెలిచిన సత్యకుమార్ ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి.
పరిటాల శ్రీరామ్ వ్యవహార శైలిపై తల్లి సునీత ఆవేదన చెందుతున్నారని సమాచారం. పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో తాను హీరో అనుకుంటున్నారని, కానీ ఎప్పుడూ ఒకేలా వుండదని తెలుసుకోకుండా నడుచుకుంటున్నాడని కుమారుడి గురించి సన్నిహితుల వద్ద సునీత ఆవేదన చెందుతున్నారని సమాచారం. అందుకే పరిటాల శ్రీరామ్‌ను కంటికి రెప్పలా ఆమె కాపాడుకుంటూ వస్తున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటపై సునీత మాట్లాడారే తప్ప, శ్రీరామ్ తెరపై కనిపించకపోవడం గమనార్హం. పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. అలాగే జగన్‌కు సునీత ఘాటు హెచ్చరిక చేశారే తప్ప, ఆమె కుమారుడు కనిపించకపోవడం వెనుక సునీత భయమే కారణమని ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలే జగన్‌తో వ్యవహారమంటే మామూలు విషయం కాదని సునీతకు బాగా తెలుసని, అందుకే కొడుకు నుంచి వార్నింగ్ రాకుండా జాగ్రత్త పడ్డారని చెబుతున్నారు.
ఇప్పుడు అధికారంలో లేని జగన్‌ను పరిటాల సునీత హెచ్చరించడాన్నే జనం తప్పు పడుతున్నారు. ఎందుకంటే, జగన్ అధికారంలో ఉన్నపుడు… ఇదే పరిటాల కుటుంబానికి 4 ప్లస్ 4 గన్‌మెన్లను కేటాయించారని, ఇప్పుడామె పులివెందుల ఎమ్మెల్యేకు ఎందుకంత రక్షణ అని ప్రశ్నిస్తున్నారని నిలదీసే పరిస్థితి. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్ సంపాదనలో ఏదీ విడిచి పెట్టడం లేదనే విమర్శ బలంగా వుంది. అందుకే ఆయనకు రాజకీయ అరంగేట్రంలోనే చెడ్డపేరు వచ్చిందని టీడీపీ వర్గీయులే అంటున్నారు.
అధికారంలో ఉన్నపుడు సంపాదన వరకే పరిమితమైనా ఇబ్బంది లేదని, అనవసరంగా జగన్‌ను రెచ్చగొట్టేలా తన కుమారుడితో మాట్లాడించకూడదని సునీత పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు తాజా జగన్ పర్యటనలో సునీత సక్సెస్ అయ్యారు. కానీ పరిటాల శ్రీరామ్ వ్యవహార శైలి మాత్రం ఆమెని భయపెడుతోందని …సొంత పార్టీ వాళ్లే గుసగుసలాడుతున్నారు.
మావోడు ఈరోజు 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు డ్రామా ఆడుతూ.. ప్యాలెస్ లో నువ్వో నేనో ఒక్కరే ఉండాలి.. నిన్ను ప్యాలెస్ బైటకి పంపేంతవరకు, నేను ప్యాలెస్ లో అడుగే పెట్టను అని లంగా శఫదం చేస్తాడట..
అవునా..?? అలా అనుకుని మీరు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారా?? మీ హ్యాపీనెస్ ఎందుకు కాదనాలి.. కానీ కానీ
మావోడు ఈరోజు 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు డ్రామా ఆడుతూ.. ప్యాలెస్ లో నువ్వో నేనో ఒక్కరే ఉండాలి.. నిన్ను ప్యాలెస్ బైటకి పంపేంతవరకు, నేను ప్యాలెస్ లో అడుగే పెట్టను అని లంగా శఫదం చేస్తాడట..
మన బొల్లి గాడు…. నేషనల్ మీడియను పిలిచి.. వాడి.. బొల్లి వ్యాధి సోకినా.. ఆ నల్లటి చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుని.. గుక్కపట్టి ఏడుస్తూ…అవమానం జరగని వాళ్లావిడకు తెగ అన్యాయం అవమానం జరిగిపోయిందని..చేసిన.. వీర శపధం కంటే నా? హహహహహ్?
జాయిన్ అవ్వాలి అంటే
Veedu enka mla avvadu….
ఎవరు…సీఎం. నుండి ఎంఎల్ఏ స్థాయికి దిగజారినోదేనా?
అవును.. మన బొల్లి గాడు…ఇప్పటికి..3 సార్లు.. MLA స్థాయికి పడిపోయాడు.. హహ్హాహ్హాహ్ వాడి బతుకే అంత..
2009 లోనే.. చెప్పాడు.. రోశయ్య… వీడు గెలవగానే..ఇచ్చిన హామీలు మరచిపోతారు.. బీద అరుపులు అరుస్తాడు, ఖజానా ఖాళీ అంటాడు.. ఉద్యోగులకు.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటాడు.. కానీ.. సైలెంట్ గా.. అప్పులేమో కుప్పలు గా చేసేస్తుంటాడు అని.. ఈ రోజు అవన్నీ.. నిజాలే.. 15 ఏళ్ళ కిందట చెప్పినవి! హ్హాహ్హా..
అందుకే ప్రతిపక్ష నేత హోదా అడుకుంటుంటున్నాడు తుంటి పొట్టోడు
ఈ సొల్లు 40 ఏళ్లుగా చెప్తే , ప్రజలు పిచ్చినా కొడుకులు వాగుకుంటారుని , నలుగురు సార్లు సీఎం నీ చేసారు
జాయిన్ కావాలి అంటే